నిజమే ఆయన ఒక అసమర్ధుడు..తన తండ్రి CM అయినా కూడా పట్టుమని ఒక 5 అవినీతి cases లు కూడా లేని అసమర్ధుడు.Just 5yr లో కొన్ని వేల కోట్లు,సొంత టీవీ, సొంత పేపర్ పెట్టలేని అసమర్ధుడు.కొన్ని వందల మంది కి free గా క్యాన్సర్ ట్రీట్మెంట్,3000 పిల్లలకి free గా cleft lip ఆపరేషన్ చేపించిన అసమర్ధుడు.
#SurekhaVani the SM is all about her insta video, why don’t everyone shut the fuckup? It’s her life and her choice, why do everyone so interested about someone’s life other than their own 🤦♂️🤦♂️
నువ్వు తెలుసుకోవాల్సింది నీకు తెలియాల్సింది చాలా వుంది, ఎక్కువ సేపు SM లో టైం స్పెండ్ చేయటం మానేసి గ్రౌండ్ లో రియాలిటి ఎంతో తెలుసుకోటానికి ట్రై చేయ్ బ్రదర్ - మీ వాట్సాప్ యూనివర్సిటీ స్టాట్స్ మా మీద రుద్దకు - TDP కి 40% వోట్ షేర్ ఉంది AP లొ - JSP కి <6% ఉంది, మీరు గుడ్డలు చించుకుంటే అది 7 అయిది గాని 50% అవ్వదు - PK నెక్స్ట్ ఎలక్షన్స్ లో సింగల్ గా వెళ్తే మళ్లీ MLA గా కూడా అవ్వదు - That is reality!!
చంద్రబాబు గారూ… పోస్టల్ బ్యాలెట్‌లోనూ రిగ్గింగ్‌కు అవకాశం ఉంటే బాగుండేది అనుకుంటున్నారా.. ఏమిటి?
ఫలితాలు చూస్తుంటే మీకు కూడా ఆశ్చర్యం కలిగించేలా ఉన్నాయే! పాపం.!
ప్రభుత్వ ఉద్యోగులే స్వేచ్ఛగా ఓటు వేస్తే పరిస్థితి ఇలా ఉంటే… ప్రజలకు ఎలాంటి ఒత్తిళ్లు, ప్రలోభాలు, భయాలు లేని స్వేచ్ఛాయుత ఎన్నికలు జరిగితే ప్రజాతీర్పు ఇంకెంత బలంగా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి!
మరో విషయం గుర్తుపెట్టుకోండి బాబుగారూ… మేము 11 మంది ఎమ్మెల్యేలమే కావచ్చు. కానీ మా నాయకుడు మీలా పదవుల కోసం పాకులాడే వ్యక్తి కాదు… పోరాటమే ఊపిరిగా బతికే యోధుడు!
అధికారంలో ఉన్నది మీరే కావచ్చు… కానీ మీ పాలనకు ప్రభుత్వ ఉద్యోగులు అండగా ఉండట్లేదు అనే ఆలోచించుకోండి!