బాకీ: Part 1 B
కానీ ఈ పెద్దాయన అలా కాదు. చంద్రబాబు ‘ముఖ్యమంత్రి’ హోదాలో మా ఇంటికి వచ్చాడు. మా వంటగదిలోకి వచ్చి టీ, కాఫీలు పెట్టాడు. మాలాంటోళ్ల ఇంట్లో క్రింద కూర్చొని మాతో పాటు భోజనం చేసాడు.
అవును సామీ.. ఇది నమ్మలేని నిజం.
Part 2 continues…
@ncbn@naralokesh
బాకీ: Part 1 A
‘ఓదార్పు’ అంటూ ప్రేమలు ఒలకబోసి, అధికారంలోకి రాగానే పవర్, ప్రతాపాలు మాలాంటి సామాన్యులపై చూపించిన వాళ్ళని చూసాం. మళ్ళీ మా గడప తొక్కిందీ లేదు, మమ్మల్ని వాళ్ళ దరిదాపుల్లోకి రానిచ్చిందీ లేదు.
continues…
@ncbn@naralokesh
బాకీ: Part 1
ఇది ఒక సగటు తెలుగువాడి కుటుంబ మనోగతం. అనుభవంతో, బాధ్యతతో తీసుకున్న middle class తెలుగోడి అంకిత భావం.
ఇంతకీ ఏమిటా బాకీ?.. మేము బాకీ పడ్డాం అంటున్న ఓ ఇంటి ఇల్లాలి మాటల్లోనే విందాం: అధికారం లేనప్పుడు ‘ఓదార్పు’ అంటూ మా ఇంటికి రాలేదు.
continues…
@ncbn@naralokesh
YSRCP పార్టీ ఎన్నికల్లో ఎప్పుడూ సింగల్ గానే పోటీ చేస్తుంది.. పొత్తులు, కూటములు వుండవు అంటారు.
ఒక వేళ కలిసి పోటీ చేద్దామంటే కలిసివొచ్చే పార్టీలు ఏవి? వస్తానంటే వైసీపీ వద్దన్న పార్టీలు ఏవి?
ఈ ప్రశ్నకి బదులేది??
#Think#Talk#Discuss
అది కల్తీ నెయ్యి ఎలా అవుతుంది? Part6
చుక్క నెయ్యి లేకుండా రసాయనాలతో ‘తయారు’ చేసిన డూప్లికేట్ నెయ్యి. అప్పుడు అది ఆర్టిఫిషల్ నెయ్యి, ‘Chemical నెయ్యి’ అవుతుంది కదా?
ఏడుకొండల వాడా ఏంటీ ఘోరం, నేరం, అపచారం స్వామి?
అది కల్తీ నెయ్యి ఎలా అవుతుంది? Part 5
Artificial గా తయారు చేసిన నెయ్యి. భయంకరమైన, హానికరమైన ‘రసాయనాలు’ తో తయారుచేసి, నెయ్యి వాసన కోసం మళ్ళీ chemical తోపాటు వైగెరా.. వైగెరా లు కలిపారంట. అయితే అది ‘కల్తీ నెయ్యి’ ఎలా అవుతుంది? నెయ్యిని కల్తీ చేయడానికి అసలు అందులో నెయ్యి లేదంట!
అది కల్తీ నెయ్యి ఎలా అవుతుంది? Part 4
మరి నెయ్యి కాని నెయ్యి ఈ ‘కల్తీ నెయ్యి’ ఎలా తయారైంది అంటే ఆవు తిన్న మేతలోనే కల్తీ ఉంది అంటారు గత పాలకులు. Mind blowing. అసలు చుక్క నెయ్యి లేదని అంటుంటే అవు కధ, ‘మేత కధ’లు చెబుతారెంటి? ఇది పాలలో నుంచి వెన్న, వెన్న నుంచి తీసిన నెయ్యి కాదు.
అది కల్తీ నెయ్యి ఎలా అవుతుంది? Part 3
అయితే భోలే బాబా డైరీ వాళ్ళు నెయ్యిలో ఏమి కలిపి ‘కల్తీ నెయ్యి’ టీటీడీకి సరఫరా చేశారు? స్పూన్ పాలు కానీ, స్పూన్ వెన్న కానీ లేకుండా నెయ్యి తయారు చేసారంట! అదెలా సాధ్యం? అంటే శ్రీవారి లడ్డూ ప్రసాదంలో చుక్క నెయ్యి లేదన్న మాట!
అది కల్తీ నెయ్యి ఎలా అవుతుంది? Part 2
గత ప్రభుత్వ పాలనలో ఏమాత్రం స్వచ్ఛత, నాణ్యత లేని ‘కల్తీ నెయ్యి’ వాడారన్న వాస్తవం SIT విచారణ లో బయటపడటం హిందువులను, శ్రీవారి భక్తులను ఎంతో దిగ్భ్రాంతికి, మనోవేదనకు గురిచేస్తోంది.
స్వచ్ఛమైన పాలలో నీళ్లు కలిపితే ‘కల్తీ పాలు’ అంటాం.
అది కల్తీ నెయ్యి ఎలా అవుతుంది? Part 1
కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకోవటానికి వచ్చే భక్తులు తిరుపతి లడ్డు పట్టుకుని వెళ్లని వారు ఎవరూ ఉండరు. శ్రీవారి దర్శనం తర్వాత అతి ముఖ్యమైనది లడ్డు ప్రసాదం.
స్వామి వారి లడ్డు తయారీలో అతి ముఖ్యమైనది స్వచ్ఛమైన అవు నెయ్యి.
@GandhiArekapudi@KChiruTweets చాలా వరకు X లో మీ పోస్టు లు తెలుగు లోనే ఉంటున్నాయి. అలాగే మెగాస్టార్ 'చిరంజీవి' కి జన్మదిన శుభాకాంక్షలు కూడా english లో కాకుండా తెలుగు లో చెప్పి వుంటే చాలా సముచితంగా ఉండేది @GandhiArekapudi గారు.
- ఆత్మ (ప్రత్యగాత్మ నాదెళ్ల) సీనియర్ జర్నలిస్ట్.
@KChiruTweets
@AmbatiRambabu@YouTube అన్యమతస్థులను కొండమీద నుంచి తరలించడం.. 'ముంతాజ్' నిర్మాణం ఆపటం, అన్నప్రసాదంలో ఇంకో ఐటమ్ చేర్చటం, ముఖ్యంగా 'శ్రీవాణి ట్రస్ట్' పేరుతో 'రెండు ఖాతాలలో' భక్తుల డబ్బులు జమచేయటం కరెక్ట్ కాదు అనటం .. ఇలాంటివన్నీ మీకు 'రాజకీయ ప్రేరితమైనవి' గా కనిపిస్తోంది అంటే విడ్డురంగా వుంది.