AEMS Zonal Manager Mr Ganesh Visited Vizianagaram Division and inspected 108 BLS, 108 ALS, 108 NeoNatal, 104 Mobile Medical Unit, and 102 Talli Bidda Services. It’s important to check and make sure it is on the rig and functional before you need it.
వైద్య ఆరోగ్య చరిత్రలో గొప్ప మార్పునకు శ్రీకారం చుట్టిన జగనన్న ప్రభుత్వం.. ఫ్యామిలీ డాక్టర్ ప్రోగ్రాం ద్వారా ఇక గ్రామంలో ఇంటి ముంగిటకే అన్ని వైద్య సేవలు. మంచానికే పరిమితమైన రోగులకు ఇంటి వద్దే వైద్యం.
#FamilyDoctorInAP#CMYSJagan#APDC
రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు ఫ్యామిలీ డాక్టర్ ప్రొగ్రాం ద్వారా 69లక్షలమందికి వైద్య సేవలు..బాధ్యతగల ముఖ్యమంత్రి ప్రజారోగ్యం పట్ల కనబరచిన బాధ్యతే ఇందుకు కారణం!
‘ఫ్యామిలీ డాక్టర్’ విధానంతో ఇక ప్రతి ఇంటా ఆరోగ్యం.
@ysjagan@VidadalaRajini#FamilyDoctorInAP#APDC
ప్రపంచ ఆరోగ్య చరిత్రలోనే ఓ అరుదైన అధ్యాయం..వైద్యం కోసం డాక్టర్ల చుట్టూ తిరిగి పడిగాపులు పడుతూ సమయం, డబ్బు వృధా చేసుకునే దుస్థితికి చరమగీతం పాడుతూ మన ఊరిలోనే మన ఇంటి వద్దే ఉచిత వైద్యం అందించే ‘ఫ్యామిలీ డాక్టర్’ విధానానికి శ్రీకారం చుట్టిన జగనన్న ప్రభుత్వం.
#FamilyDoctorInAP
ఫ్యామిలీ డాక్టర్‌తో మెరుగైన ఆరోగ్య సంరక్షణ.. దేశంలో ఎక్కడా లేనివిధంగా మన ఊరిలోనే మన ఇంటి వద్దే ఉచిత వైద్యం అందిస్తూ జగనన్న ప్రభుత్వం దేశానికే రోల్ మోడల్‌గా నిలుస్తోంది. (1/2)
#FamilyDoctorInAP#CMYSJagan#APDC
ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ ద్వారా స్క్రీనింగ్ దశలోనే వ్యాధిని కనుగొని వెంటనే వైద్యం అందిస్తారు. క్యాన్సర్ మొదలు టీబీ దాకా ప్రతి పేదవాడికి ఒక రక్షణ చక్రం ఈ ఫ్యామిలీ డాక్టర్ విధానం -సీఎం శ్రీ వైయస్ జగన్.
@ysjagan@VidadalaRajini#FamilyDoctorInAP#CMYSJagan#APDC
ఈ 46 నెలల కాలంలో ఒక్క వైద్య ఆరోగ్య శాఖలోనే 48,639 ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. ప్రతి 2,500 మంది జనాభాకు ఒక ఆరోగ్య కేంద్రం ఉన్న ఏకైక రాష్ట్రం దేశం మొత్తం మీద మనదే -సీఎం శ్రీ వైయస్ జగన్.
@ysjagan@AndhraPradeshCM#FamilyDoctorInAP#CMYSJagan#APDC
ఫ్యామిలీ డాక్టర్ ప్రోగ్రాంలో అందించే సేవలు
•సాధారణ వైద్య సేవలు
•ప్రసూతి, బాలింతల ఆరోగ్య సంరక్షణ సేవలు
• రక్తహీనత పరీక్షలు మరియు చికిత్స
•అసంక్రమిత వ్యాధులకు ఆరోగ్య పరీక్షలు, చికిత్స
• పాఠశాలలు,అంగన్వాడీ కేంద్ర సందర్శన
• మంచాన ఉన్న రోగుల గృహ సందర్శన
#FamilyDoctorInAP#APDC
AP CM Sri YS Jaganmohan Reddy Garu launched another set of 260 MMUs to the FPC-Family Physician Concept. AEMS is fully geared up and equipped to handle the Ginoromus fleet of 936 FPC Mobile Medical Units. Proud to be in PPP with AP YSR AarogyaSri Health Care Trust.
చిలకలూరిపేట నియోజకవర్గంలోని లింగం గుంట్ల లో గురువారం నాడు ఫ్యామిలీ డాక్టర్ (ఇంటి దగ్గరే వైద్యం)పథకాన్ని ప్రారంభించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. పల్నాడు జిల్లా ఇన్ ఛార్జి మంత్రి హోదాలో ఈ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు గారు...సభా ప్రాంగణం లో ఏర్పాటు చేసిన వైద్య, ఆరోగ్య శాఖ కు సంబంధించిన స్టాళ్లను పరిశీలించిన సిఎం జగన్..వెంట మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు గారు...
#FamilyDoctorConcept #YSJagan #YSRCP
రాష్ట్రంలోని ప్రభుత్వాస్పత్రులు కార్పొరేట్ ఆస్పత్రులకు ధీటుగా నిలుస్తున్నాయి. లక్షల్లో ఖర్చయ్యే కిడ్నీ డయాలసిస్ వైద్యాన్ని ప్రభుత్వాస్పత్రుల్లో రోగులకు ఉచితంగా చేస్తున్నారు. గతానికి భిన్నంగా అధునాతన పరికరాలతో 24 గంటలూ వైద్యసేవలు అందిస్తున్నారు.
#CMYSJagan#AarogyaAndhra#APDC
రాష్ట్రంలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవించిన మహిళలకు ‘డాక్టర్ వైయస్ఆర్ తల్లీ బిడ్డ ఎక్స్‌ప్రెస్’ వాహనాలు అండగా నిలుస్తున్నాయి. రోజుకు సగటున 631 మంది చొప్పున క్షేమంగా ఇంటికి చేరుస్తున్నాయి. ప్రతి వాహనానికి జీపీఎస్ ట్రాకింగ్ ఉంటుంది.
#YSRThalliBiddaExpress#CMYSJagan#APDC