Top Tweets for #FamilyDoctorInAP
చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా "ఫ్యామిలీ డాక్టర్" ద్వారా ఇంటి వద్దకే వైద్యం అందించిన ఏకైక ప్రభుత్వం నాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గారి ప్రభుత్వం 🙏🏼🙏🏼
#YSJaganAneNenu #CMYSJagan #AarogyaAndhra #YSJaganCares #NaduNeduAPHospitals #FamilyDoctorInAP💚💚

ఫ్యామిలీ డాక్టర్ విధానం భేష్.. ప్రపంచ బ్యాంకు గ్రూపు అండ్ రీసెర్చ్ ట్రయాంగిల్ ఇనిస్టిట్యూట్(ఆర్టీఐ) ప్రశంస. ఈ విధానం ప్రజల ఆరోగ్య భద్రతకు ఒక భరోసానిస్తోందని వెల్లడి..👏👏👏
#CMYSJagan #FamilyDoctorInAP #AarogyaAndhra #APDC

జగనన్న ప్రభుత్వం అమలు చేస్తున్న ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ కు ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసలు
ఈ కాన్సెప్ట్ పై క్షేత్ర స్తాయిలో అధ్యయనం చేసిన వరల్డ్ బ్యాంక్ గ్రూప్, రీసెర్చ్ ట్రయాంగిల్ గ్రూప్
#FamilyDoctorConcept #FamilyDoctorInAP #YSJaganCares #YSRCPSocialMediaKanigiri

"ఫ్యామిలీ డాక్టర్" విధానం భేష్..!!
రాష్ట్ర ప్రభుత్వానికి ప్రపంచ బ్యాంకు గ్రూపు అండ్ ఆర్టీఐ ప్రశంస..
ఈ విధానం ప్రజలకు ఆరోగ్య భద్రతనిస్తోందంటూ అభినందనలు..
..
..
"ఫ్యామిలీ డాక్టర్" విధానం దేశ చరిత్రలోనే ఒక రోల్ మోడల్ గా నిలిచిపోతుంది..!!
#FamilyDoctorInAP

జగనన్న ప్రభుత్వం అమలు చేస్తున్న ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ కు ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసలు
ఈ కాన్సెప్ట్ పై క్షేత్ర స్తాయిలో అధ్యయనం చేసిన వరల్డ్ బ్యాంక్ గ్రూప్, రీసెర్చ్ ట్రయాంగిల్ గ్రూప్
#FamilyDoctorConcept #FamilyDoctorInAP #YSJaganCares

సిఎం @ysjagan గారు ఆస్పత్రులను అధునాతనంగా తీర్చిదిద్దుతున్నారు.
దేశంలో ఎక్కడా లేని విధంగా ‘ఫ్యామిలీ డాక్టర్’ విధానాన్ని ప్రవేశపెట్టారు. ఇప్పుడు గ్రామీణులెవరూ వైద్యం కోసం పరుగులు పెట్టాల్సిన అవసరంలేదు. వారి వద్దకే వైద్యులు వస్తున్నారు.
#AarogyaAndhra #FamilyDoctorInAP

In Andhra, Doctors are Family Now!
ఏపీలో అనుసరిస్తున్న ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ పై జాతీయ మీడియా కథనం
అద్భుతంగా పని చేస్తున్న ఫ్యామిలీ డాక్టర్ వ్యవస్త
#FamilyDoctorConcept #FamilyDoctorInAP #AndhraPradesh #HealthRevolutionInAP #YSJaganDevelopsAP

ఏపీ వైద్య శాఖ విధానాలపై తమిళనాడు ఆసక్తి.. ‘ఫ్యామిలీ డాక్టర్’ తరహా కార్యక్రమాన్ని తమిళనాడులోనూ అమలు చేయాలని యోచన.
#DonthireddyVemareddy
#ysrcpmangalagiri
#TamilnaduNews
#CMYSJagan #FamilyDoctorInAP

పల్లె పల్లెకు ఆరోగ్య భరోసా కల్పిస్తున్నారు సీఎం వైయస్ జగన్. గ్రామాల్లోనూ విస్తరిస్తున్న జీవనశైలి జబ్బులను ప్రాథమిక స్థాయిలోనే గుర్తించి ప్రాణాంతకం కాకుండా అరికట్టే లక్ష్యంతో డా.వైయస్ఆర్ విలేజ్ క్లినిక్స్.
#MedicalReformsInAP
#FamilyDoctorInAP

గ్రామాల్లోనూ విస్తరిస్తున్న జీవనశైలి జబ్బులను ప్రాథమిక స్థాయిలోనే గుర్తించి ప్రాణాంతకం కాకుండా అరికట్టే లక్ష్యంతో డా.వైయస్ఆర్ విలేజ్ క్లినిక్స్, ఫ్యామిలీ డాక్టర్ విధానంను తీసుకొచ్చారు.
#FamilyDoctorInAP
#YSRVillageClinics
#YSJaganCares

AP వైద్య శాఖ విధానాలపై తమిళనాడు ఆసక్తి.. ఆ రాష్ట్ర వైద్యశాఖ ఐఏఎస్ అధికారి గోవిందరావు ఏపీకి రాక. గ్రామీణ ప్రజలకు మెరుగైన వైద్య సంరక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన ‘ఫ్యామిలీ డాక్టర్’ తరహా కార్యక్రమాన్ని తమిళనాడులోనూ అమలు చేయాలని యోచన.
#CMYSJagan #FamilyDoctorInAP

Transforming Healthcare in Andhra Pradesh: Family Doctor Concept Touches 1.8 Crore Lives #AndhraPradesh #inspiringandhra #risingandhra #apdevelopment #apgovt #andhrapride #familydoctor #familydoctorinap #aphealthdepartment
రాష్ట్రంలో 10,032 వైఎస్సార్ విలేజ్ క్లీనిక్స్ ఏర్పాటు చేసి ప్రజలకు అందుబాటులోకి తెచ్చిన ఫ్యామిలీ డాక్టర్, ఆరోగ్య శ్రీ కార్యక్రమాలు చాలా బాగున్నాయి అని వైయస్ జగన్ ప్రభుత్వాన్ని ప్రశంసించిన మహారాష్ట్ర వైద్య శాఖ బృందం..
#YSRAarogyaSri #FamilyDoctorInAP #YSJaganCares #ArogyaAndhra

. #FamilyDoctorInAP Fake Publicity
. #APCabinetMinisterTreatmentInChennai Factual Reality .
Dear IPAC @PrashantKishor : Stop bullSHITting on AP with your fake edits.
@RojaSelvamaniRK 😇🤐🙃

''ఫ్యామిలీ డాక్టర్'' విధానాన్ని ప్రభుత్వం చిత్తశుద్ధితో అమలుచేస్తోంది..!
- వైద్య, ఆరోగ్య శాఖ సంక్షేమ కమీషనర్ డాక్టర్ రామిరెడ్డి
#FamilyDoctorInAP #YSJaganCares #CMYSJagan #YSRAarogyaSri #ArogyaAndhra

చిత్తశుద్ధితో ఫ్యామిలీ డాక్టర్ విధానం అమలు
ఎల్లో మీడియా కథనాన్ని ఖండించిన వైద్య శాఖ
10,032 వైఎస్సార్ విలేజ్ హెల్త్ క్లినిక్ లకు వైద్యులను కేటాయించాం
వారు నెలకు రెండుసార్లు గ్రామాలకు వెళ్తున్నారు
స్పష్టంచేసిన ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమ కమిషనర్
#FamilyDoctorInAP #YSJaganCares

సీఎం వైయస్ జగన్ ప్రభుత్వం తీసుకువచ్చిన ఫ్యామిలీ డాక్టర్ కార్యక్రమానికి గ్రామాల్లోని ప్రజల నుంచి బ్రహ్మాండమైన మద్దతు లభిస్తోంది.
- గోపిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, ఎమ్మెల్యే
#FamilyDoctorInAP #YSJaganCares
Last Seen Hashtags on Sotwe
Most Popular Users

Elon Musk 
@elonmusk
240.9M followers

Barack Obama 
@barackobama
119.2M followers

Donald J. Trump 
@realdonaldtrump
111.8M followers

Cristiano Ronaldo 
@cristiano
111.7M followers

Narendra Modi 
@narendramodi
107.1M followers

Rihanna 
@rihanna
97.9M followers

NASA 
@nasa
92.2M followers

Justin Bieber 
@justinbieber
91.1M followers

KATY PERRY 
@katyperry
88.2M followers

Taylor Swift 
@taylorswift13
82.1M followers

Lady Gaga 
@ladygaga
73.6M followers

Virat Kohli 
@imvkohli
70.8M followers

Kim Kardashian 
@kimkardashian
70.1M followers

YouTube 
@youtube
68.7M followers

Bill Gates 
@billgates
64.2M followers

Neymar Jr 
@neymarjr
63.7M followers

The Ellen Show
@theellenshow
62.4M followers

CNN 
@cnn
61.8M followers

Selena Gomez 
@selenagomez
61.3M followers

X 
@x
60.8M followers


















