Tough competition for corporate schools,Pithapuram Government School is now houseful with admissions..
నాయకుడు కరెక్ట్ గా ఉంటే ఇలాంటి మార్పులు చూడొచ్చు!! @PawanKalyan 🫡🙏����..
1)వాలంటీర్ల గురించి మాట్లాడాడు అని కేస్ పెట్టారు
2) కారు మీద ఎక్కాడని కేస్ పెట్టారు
3)సీఎం సెక్యూరిటీ కూడా తీసేసి వైజాగ్ నోవాటెల్ ముందు కాపలా పెట్టారు
4)ఆంధ్రా బోర్డర్ దగ్గర స్టేట్ బెటాలియన్ మొత్తం కాపలా పెట్టారు
5)సినిమ�� రిలీజ్ అవుతుంటే టికెట్ల రేట్లు తగ్గించమని జీవోలు ఇచ్చారు
6)సర్పంచ్ ల దగ్గర నుండి,ias,ips ల దాకా సినిమా థియేటర్లు దగ్గర కాపలా పెట్టారు.
7)జగన్‌ను తన 4వ భార్య అన్నాడని మహిళా కమిషన్
దగ్గర కేస్ పెట్టారు.
8)మత్స్య కారులకు సంబంధించిన జీఓ చింపాడని కేస్ పెట్టారు.
9) భీమ్లా నాయక్ సినిమాలో రావు రమేష్ పాత్ర జగన్ రెడ్డిది అని కేస్ పెట్టారు
10)పవన్ కళ్యాణ్ ఫోటో ప్రభుత్వ కార్యాలయాల్లో కేసులు ఉండకూడదు అని కేస్ పెట్టారు.
11)పవన్ కళ్యాణ్ సినిమాలు చేయకూడదు అని కేస్
పెట్టారు.
నాకు తెలిసినవి ఈ 11..ఇంకా ఎన్ని ఉన్నాయో తెలీదు.
ఏం చేయాలో అన్నీ చేసి ఇంకా మేం పవన్ కళ్యాణ్ ను
ఏమి చేయలేదు అని బొంకుతారు ఏంట్రా బ్లడీ ఫూల్స్.
మీరు పవన్ కళ్యాణ్‌ను వదిలేయడం కాదు
ఏమి "పీకలేకపోయారు" ..
We repeat ఏమీ "పీకలేకపోయారు".
ఇప్పటికీ మించి పోయింది ఏమి లేదు.జిల్లా కోర్టు నుంచి
సుప్రీం కోర్టు దాకా పవన్ కళ్యాణ్ మమ్మల్ని చెప్పుతో
కొడతా అన్నాడు అని కేసు పెట్టుకోండి. జడ శ్రావణ్ తో
వేయిస్తారో,రామ్ జఠ్మలానీతో వేయిస్తారో ఛాయిస్ మీదే.
ఎందుకు కొడతా అన్నాడో దేశం ��ొత్తం తెలుస్తుంది.
తెలిసేలా మేం చేస్తాం 🤣
@Actress7172 What they loaded .. they loaded with Cum of Audience or any thing on else.. Don’t have script talent of directing movie .. simply do lust and bikini roles by women in Bollywood for earning money.. filthy minded people
@sath199608@Actress7172 Bollywood feel if they do Sanskari others Do they portrait them as BiKhari.. what is the Purpose of two piece Roles in movies.. they purely make women as objects and selling for money
selfless గా అభిమానించడం లో పవన్ ��భిమానులని మించిన వాళ్ళు దేశం లోనే ఎక్కడా లేరు. కాని అభిమానించడం వరకే తెలుసు. అక్కడితోనే ఆగిపోయాం. రాజకీయాలు తెలియడం లేదు. నాలాంటి అభిమానుల దగ్గర నుండి పదవులు ప��ందిన వాళ్ళ దాకా అందరూ ఒకలాగే ఉన్నారు. ఆవేశం వస్తే పవన్ అన్న కి ప్రాణం ఇస్తాం అంటారు. అవసరానికి ఫీల్డ్ లో కి మాత్రం ఆచి తూచి బయటకి వస్తున్నారు. ?
21 మంది గెలిచారు. వారికి కార్యకర్తలు ఉన్నారు. ప్రతీదానికి వారు ప్రతిఘటించకపోయినా వారి అనుచరులతో చేసినా సరిపోతుంది. ప్రతీ దానికి పవన్ ఎందుకు రెస్పాండ్ అవ్వాలి. ప్రతీ సహాయం పవనే ఎందుకు చెయ్యాలి? ప్రతీ సమస్య మీద పవనే ఎందుకు స్పందించాలి ? ఎన్నో కమిటీలు వేస్తున్నారు, చిన్న చితక ఎన్నో పదవులు పొందుతున్నారు. కాని అవసరానికి పవన్ టార్గెట్ అయితే పవనే డీల్ చేసుకోవాల్సి వస్తుంది.
మాలాంటి వాళ్ళ బలం సరిపోదు. మేము కేవలం అభిమాలు మాత్రమే. మాకు ఎంత రీచ్ ఉంటది మక్సిమం 100k వైరల్ అయితే. అది సరిపోదు. పవన్ కి ప్రాబ్లెం వస్తే పవనే చూసుకోవాల్సి వస్తుంది, పవన్ ని దూషిస్తే పవనే ప్రతిఘటించాల్సి వస్తుంది. అది మారాలి. ఆయన కి రక్షణ వలయం ఒకటి కట్టాలి. పవన్ ని టచ్ చెయ్యాలంటే ఉచ్చ పడిపోవాలి.
@PawanKalyan #PawanKalyan
@JanaSenaParty #JanasenaParty
A few words from Pawan Kalyan Garu won millions of hearts.
No language should divide us. Every Indian language deserves equal respect, and our unity must always come first.
That's the spirit of India. 🇮🇳
@PawanKalyan
ఏరోజు అయితే పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం గురించి మాట్లాడటం మొదలెట్టారో ఆరోజే దేశ వ్యాప్తం గా ఆయనకి శతృవులు తయారు అయ్యారు. ఏ మతం ఆయనకి against కాదు. కాని మతం పేరు తో ప్రజలని మభ్యపెట్టి దోచుకుంటున్న ప్రతీ ఒక్కడికి పవన్ approach నచ్చలేదు. ఈరోజు ప్రకాశ్ రాజ్ పవని టార్గెట్ చెయ్యడానికి అయినా, తులసి చంద్ టార్గెట్ చెయ్యడానిక�� అయినా లేదా ప్రశ్న జోసెఫ్ టార్గెట్ చెయ్యడానికి అయినా కారణం అదే. హిందూ యువతని చైతన్యం చేస్తున్నాడు. తన భావ జాలం తో యువతని తనవైపు తిప్పుకుంటున్నాడు. అదే ఇలాంటి వాళ్ళకి మింగుడు పడటం లేదు. అందుకే ఈ టార్గెట్.
@PawanKalyan
Sana Mir COOKS Shahid Afridi over remarks on Pakistan women's cricket team
"We admit the women's team aren't doing well but so is the men's team. Have you heard any female panelist ever direct gender-based attack on male cricketers?"
Afridi had recently said Pakistan women's team cook well as cooking is in their blood, and they should stop playing cricket.
Tributes to former Prime Minister Shri PV Narasimha Rao Ji on his birth anniversary. He made enduring contributions to India’s progress during a critical phase of our nation’s history. He made a mark as an able administrator. He was also a distinguished scholar, blessed with immense knowledge and understanding of India’s diverse culture.
On the birth anniversary of Bharat Ratna Shri P. V. Narasimha Rao Garu, I pay my heartfelt tributes to one of India's most visionary statesmen, an exceptional scholar, former Chief Minister of the erstwhile united Andhra Pradesh, and former Prime Minister whose leadership transformed the course of our nation's history.
At a defining moment, his courage, foresight, and landmark economic reforms opened new horizons for India's growth and global standing. His remarkable intellect, administrative excellence, and unwavering commitment to national progress remain an enduring source of inspiration.
From the richness of Telugu literary heritage to the highest office of public service, Shri P. V. Narasimha Rao Garu exemplified wisdom, humility, and visionary leadership. His extraordinary legacy continues to inspire generations to serve the nation with knowledge, integrity, and unwavering dedication.
May his extraordinary legacy continue to inspire every Indian to serve the nation with wisdom, integrity, and an unwavering commitment to progress.
– @PawanKalyan@PMOIndia@AndhraPradeshCM@PIB_India@IPR_AP@pibvijayawada