చూస్తున్నారుగా @JanaSenaParty మీ పార్టీ అధినేత నియోజకవర్గంలో పరిస్థితి..దీని వెనుక ఎవరు ఉన్నారు...కుప్పం,మంగళగిరిలో ఇలాంటి పరిస్థితి ఊహించగలమా..కానీ పిఠాపురం లోనే ఎందుకు జరుగుతుంది.
Last tweet from my side🙏 :
రాజకీయాలు మాకు అనవసరం... త్యాగాలతో కూడిన అధికారంతో నాలుగు రోడ్లు వేస్తాం అభినందించు అంటే అవి మీరు జనసైనికుల ఆత్మగౌరవాన్ని చంపి వారి శవాల మీదుగా ,పార్టీ రాజకీయ సమాధి పైన వేసే రోడ్లు అని గుర్తు పెట్టుకోండి.
@JanaSenaParty@PawanKalyan
పిఠాపురంలో తీవ్ర ఉద్రిక్తత.. జనసేన నేతల నిరసన
కాకినాడ జిల్లా పిఠాపురం రదాలపేట 18, 19 పోలింగ్ స్టేషన్ల వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఇండిపెండెంట్ అభ్యర్థి ఏజెంట్‌ను అనుమతించి తమ పార్టీ ఏజెంట్‌ను బయటకు పంపడమేంటని జనసేన నేతలు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఎమ్మెల్యే పంతం నానాజీ, ఎంపీ తంగేళ్ల ఉదయ్ శ్రీనివాస్ అక్కడికి చేరుకుని అధికారులను నిలదీయగా, పోలీసులు అదనపు బలగాలతో ఆందోళనకారులను చెదరగొట్టారు.
#Pithapuram #JanaSena #APElections #Kakinada #APNews
Wishing my Dearest @AlwaysRamCharan sir, my dearest @aryasukku sir and my dearest banner @MythriOfficial all the very best❤️❤️❤️🤗🤗🤗
Can’t wait to witness this exciting journey unfold into another magical cinematic experience❤️🔥 #RC17
Insta లో ఆంధ్ర అవతరణ దినోత్సవ రీల్స్, లైక్స్, కామెంట్స్ చూస్తుంటే కళ్లలో నీళ్లుతిరిగాయి.
ప్రజల్లో ఆంధ్రపై ఇంతటి అభిమానం ఉందా అనిపిస్తోంది!
స్వార్థపూరిత రాజకీయ నాయకులకే తప్ప, ఆంధ్ర ప్రజలకు తమ రాష్ట్రంపై ఎంతో స్వాభిమానం ఉంది!
Jai Andhra🔥 ! Jai Telugu 🔥 !
Alll the best my dear charannnnn!!! Looking forward for a beautiful film from this amazing combo of #sukumar garu who got out the #chittibabu in you ❤️… we love you and we are waiting for this…