Chiranjeevi, Ram Charan and several other prominent personalities meet Union Home Minister Amit Shah at ITC Kakatiya Hotel.
#Chiranjeevi#RamCharan#AmitShah
ఓటు వెయ్యానోళ్ళకి శిక్ష అంటే తప్ప ప్రజాస్వామ్యం బ్రతికేలాలేదు.. 😡
విజయవాడ...54.74
విశాఖపట్నం...51.47
గుంటూరు......51.40
తిరుపతి........53.65
ఓటు వెయ్యడానికి టైం లేదు కాని మాల్స్, మార్కెట్లు మాత్రం పట్టనంత మంది తోసుకుంటూ పొగయ్యారు.. మళ్ళీ అభివృద్ధి, సంక్షేమం, రాజకీయాలు అంటూ చెట్లక్రింద కూర్చుని సొల్లు చెబుతారు.. మా పల్లెలకంటే పట్టణాల్లో సోంబేర్లు ఎక్కువే ఉన్నారు..🔥
రాజకీయ సిత్రాలు :-1.
గ్రామాల్లో ఓటు ని ఆయుధం గా వాడే వ్యవస్థ యొక్క ఓటు బ్యాంకు మెల్లగా తగ్గుతూ వస్తుంది.
ఎక్కడ చూసిన చౌదరి, రెడ్డి, లాంటి అగ్ర వర్ణాలు ఓటింగ్ గ్రామాల్లో క్రమం గా కనుమరుగు అవుతుంది. కారణం ఉద్యోగాల్లో భాగం గా విదేశాలు, మెట్రో సిటీ ల్లో ఆ వర్ణాల యువత సెటిల్ అవటం. ఓటు కోసం రాలేకపోవటం.
మిగిలిన వర్ణాలలో ఉన్నామెజారిటీ ఓటర్ యొక్క ఆలోచన డబ్బులు, మందు, కులము చుట్టూఎక్కువ శాతం తిరగటం వలన ఊరు అభివృద్ధి కొరకు ఓటు వేసే ఆలోచన ధోరణి కనుమరుగయ్యే పరిస్థితి గ్రామాల్లో వచ్చేసింది. అది ఈ స్థానిక ఎన్నికల్లో చాలా స్పష్టంగా కనపడింది.రానున్న రోజుల్లో BC,Sc, ST, మైనారిటీ ఓటింగ్ గ్రామాల్లో శాసనం చేస్తుంది. కాబట్టి వీళ్ళలో రాజకీయ చైతన్యం రాజ్యాంగ మిళితం గా తేవటం ఇప్పుడు ఉన్నా సవాల్.
పిఠాపురంలో తీవ్ర ఉద్రిక్తత.. జనసేన నేతల నిరసన
కాకినాడ జిల్లా పిఠాపురం రదాలపేట 18, 19 పోలింగ్ స్టేషన్ల వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఇండిపెండెంట్ అభ్యర్థి ఏజెంట్‌ను అనుమతించి తమ పార్టీ ఏజెంట్‌ను బయటకు పంపడమేంటని జనసేన నేతలు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఎమ్మెల్యే పంతం నానాజీ, ఎంపీ తంగేళ్ల ఉదయ్ శ్రీనివాస్ అక్కడికి చేరుకుని అధికారులను నిలదీయగా, పోలీసులు అదనపు బలగాలతో ఆందోళనకారులను చెదరగొట్టారు.
#Pithapuram #JanaSena #APElections #Kakinada #APNews