జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కోసం డివిజన్ల వారీగా మంత్రులకు బాధ్యతలు అప్పగించిన కాంగ్రెస్ పార్టీ
Congress party assigns division-wise responsibilities to ministers for Jubilee Hills by-election
🔹రహమత్ నగర్ డివిజన్ – కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి
🔹బోరబండ డివిజన్ – సీతక్క, మల్లు రవి.
🔹వెంగల్ రావు నగర్ డివిజన్ – తుమ్మల నాగేశ్వరరావు, వాకిటి శ్రీహరి. 🔹సోమాజిగూడ డివిజన్ – శ్రీధర్బాబు, అడ్లూరి లక్ష్మణ్.
🔹షేక్ పేట డివిజన్ – కొండా సురేఖ, వివేక్.
🔹ఎర్రగడ్డ డివిజన్ – దామోదర రాజనర్సింహ, జూపల్లి కృష్ణారావు.
🔹యూసఫ్ గూడ – ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్
#RevanthReddy #NaveenYadav #JublieeHills #Congress
తుమ్మిడిహెట్టి నుంచి సుందిళ్లకు నీటి తరలింపునకు
సీఎం శ్రీ రేవంత్ రెడ్డి గారు ఆమోదం
80 టీఎంసీల నీటిని గ్రావిటీ ద్వారా తరలించాలనే ఇంజినీర్ల ప్రతిపాదనకు సీఎం గారు గ్రీన్ సిగ్నల్
అధికారులు అవసరమైన ప్రణాళికలను సిద్ధం చేయాలి
రాష్ట్రంలోని నీటి పారుదల ప్రాజెక్టులన్నింటిపైనా సమగ్రమైన అధ్యయనం పూర్తి చేసి నివేదికలను తయారు చేయాలి
సుందిళ్ల, అన్నారం, మేడిగడ్డ బ్యారేజీల రిపేర్ల బాధ్యత ఏజెన్సీలదే..
- మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో కలిసి నీటిపారుదల శాఖపై నిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్షలో సీఎం శ్రీ రేవంత్ రెడ్డి గారు
@revanth_anumula@UttamINC
#Telanganarising2047
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణా రావు గారి కుమారుడు సిద్ధార్థ చంద్ర వివాహ రిసెప్షన్కు ముఖ్యమంత్రి శ్రీ ఎ.రేవంత్ రెడ్డి గారు సతీ సమేతంగా హాజరై వధూవరులను ఆశీర్వదించారు.
యూసుఫ్ గూడలో సినీ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అభినందన సభ కార్యక్రమంలో పాల్గొన్నాను.
కృష్ణా నగర్ లో ఒక మంచి స్థలాన్ని చూడండి. నర్సరీ నుంచి 12వ తరగతి వరకు కార్పొరేట్ స్థాయిలో స్కూల్ నిర్మించి సినీ కార్మికుల పిల్లలకు చదువు చెప్పించే బాధ్యత నేను తీసుకుంటా. మీ ఆరోగ్య సమస్యలకు ఆరోగ్యశ్రీ ద్వారా ఉచిత వైద్య సౌకర్యం కల్పిస్తాం. కార్మికుల సంక్షేమం కోసం సంక్షేమ నిధి ఏర్పాటు చేసుకోండి. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆ సంక్షేమ నిధికి రూ.10 కోట్లు అందిస్తాం. భవిష్యత్ లో ఎంత పెద్దవారైనా అదనంగా టికెట్ల ధరలు పెంచాలనుకుంటే… అందులో 20 శాతం కార్మికుల వెల్ఫేర్ ఫండ్ కు అందిస్తేనే అనుమతి ఇచ్చేలా నిబంధనలు సడలిస్తాం. రాత్రి పగలు తేడా లేకుండా పనిచేస్తున్న శ్రామికుల శ్రమ, కష్టం నాకు తెలుసు. గతంలో నిలిపివేసిన నంది అవార్డుల స్థానంలో ప్రజా యుద్ధ నౌక గద్దర్ అవార్డులను అందిస్తున్నాం. తెలుగు సినిమాను ఆస్కార్ స్థాయికి తీసుకెళ్లడం వెనుక సినీ కార్మికుల కష్టం ఉంది.
హైదరాబాద్ నగరం ప్రపంచ సినీ పరిశ్రమకు వేదిక కావాలన్నదే మా కోరిక. తెలంగాణ రైజింగ్ 2047 ప్రణాళికలో ఫిల్మ్ ఇండస్ట్రీకి ప్రత్యేక చాప్టర్ ఉంటుంది.
#Telanganafilmworkersunion #TelanganaRising2047
మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కామెంట్స్..
రాంరెడ్డి దామోదర్ రెడ్డి లేని లోటు ఎవరూ తీర్చలేరు.
40 ఏళ్లుగా ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్ పార్టీని నిలబెట్టిన నేత.
SRSP సాగు నీటి కోసం ఆయన కృషి చిరస్మణీయం.
SRSP ఫేజ్ -2 కు.. RDR SRSP గా నామకరణం చేయాలని సీఎం ను కోరుతున్న..
దామోదర్ రెడ్డి కోరిక మేరకు SRSP నుండి సాగు నీటినీ సూర్యాపేట, తుంగతుర్తి కి అందిస్తాం.
రాంరెడ్డి స్పూర్తితో ఉమ్మడి నల్లగొండ జిల్లా కాంగ్రెస్ నేతలు అందరం కలిసికట్టుగా పార్టీ కోసం పనిచేస్తాం.
దామోదర్ రెడ్డి కొడుకుకు అండగా ఉంటాము.
Hon’ble Chief Minister Shri @revanth_anumula has called for transformative initiatives to strengthen Telangana's AI innovation ecosystem through the establishment of a unified AI Innovation Hub.
❇️This hub will consolidate all existing AI initiatives by the government, startups, and Centres of Excellence under a single umbrella. Additionally, plans are underway to create a dedicated AI University.
❇️Recognizing that AI has reached a critical inflection point globally, the Chief Minister directed officials to position Telangana - and specifically Hyderabad - as the global #AICapital through the establishment of this hub.
❇️The Chief Minister, along with Hon’ble IT & Industries Minister Shri @OffDSB, reviewed plans for the establishment of the AI Innovation Hub in Hyderabad at the Integrated Command and Control Centre.
❇️The government aims to provide AI skill training to millions in the coming years by forging strategic partnerships with leading global institutions. The #TelanganaAIInnovationHub will collaborate with international companies, research institutes, and AI centers worldwide.
❇️Partnership discussions are ongoing with prominent institutions such as Berkeley Artificial Intelligence Research, MIT’s Computer Science and Artificial Intelligence Laboratory, and the Mohamed bin Zayed University of Artificial Intelligence.
❇️The Chief Minister envisions that reinforcing Hyderabad’s position as a premier IT services destination, while integrating advanced AI capabilities, will attract significant global investment and attention to the state.
❇️A five-pronged strategy - AI Skilling, Startup Support, Global Collaboration, Research Advancement, and Establishment of Centres of Excellence - is being developed to attract global talent and drive innovation. This includes focus areas like Quantum Computing, Cybersecurity, Semiconductors, Data Centers, and High-Performance Computing (HPC).
❇️Building on a strong foundation in AI, the Telangana government is accelerating research and innovation through active engagement with academic institutions and industry stakeholders.
❇️Since 2024, the government has launched several major AI initiatives to position Telangana as a global AI leader. These include the #GlobalAISummit (September 2024), the AI City project announcement, the Telangana AI Rising Grand Challenge, and the AI Catalyst Program for government officials. The launch of the Telangana Data Exchange (TGDeX), India’s first state-led digital public infrastructure, further exemplifies this momentum.
❇️Future plans include establishing a world-class AI Board comprising researchers and industry leaders, along with creating a dedicated corpus fund to support AI startup investments.
❇️The AI Innovation Hub is being strategically designed to position Telangana as a frontrunner in AI, with support from global technology giants such as Meta, Microsoft, AWS, and Yotta.
❇️To bring global visibility to Telangana’s AI ambitions, the Chief Minister has proposed launching a major summit in Hyderabad. This will be anchored around the "AI-First Telangana" campaign and the release of the "Telangana AI Ecosystem Annual Report."
❇️To kickstart operations, a modern, fully equipped temporary campus for the AI Hub will be established.
Key targets for the next year include:
* Collaborating with 50 global AI startups,
* Signing three foundational MoUs with global academic partners,
* Skilling one million professionals through the Global AI Skilling Academy, and
* Forming multiple corporate innovation partnerships. #AIHubTelangana #TelanganaRising2047
ఢిల్లీలో ఏఐసీసీ అధ్యక్షులు శ్రీ మల్లికార్జున ఖర్గే గారిని పరామర్శించిన టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శ్రీ మహేష్ కుమార్ గౌడ్ గారు. ఈ సందర్భంగా ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.
@kharge@Bmaheshgoud6666
సమర్థవంతమైన నాయకులు..
డిసిసి అధ్యక్షులుగా ఎంపికయ్యే అవకాశం ఉంది
------ మహేష్ కుమార్ గౌడ్, టీపీసీసీ అధ్యక్షులు.
ఏఐసీసీ నాయకత్వం డిసిసి అభ్యర్థులు ఎంపికలో కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టింది
మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ ఆదేశాల మేరకు డిసిసి అధ్యక్షులు ఎంపికలో సమర్థవంతమైన నాయకత్వానికి పట్టం కట్ట బోతున్నారు
* ఇక ముందు డిసిసి అధ్యక్షులు ప్రత్యేక భూమిక వహించబోతున్నారు. సీఈసీ సమావేశానికి వీరిని ప్రత్యేక ఆహ్వానితులుగా పిలుస్తారు
* అన్ని జిల్లాల్లో డిసిసి అభ్యర్థులు ఎంపిక ప్రక్రియ సజావుగా సాగుతుంది
* డిసిసి అభ్యర్థుల ఎంపిక కోసం నిన్నటి నుంచి( ఆదివారం )ఏఐసిసి అబ్జర్వర్స్ జిల్లాల్లో పర్యటిస్తున్నారు
* ఏఐసీసీ అబ్జర్వర్స్ లో మాజీ ముఖ్యమంత్రి నారాయణ స్వామి, కేంద్ర మాజీ మంత్రి సిపి జోషి, సిడబ్ల్యుసి సభ్యులు, పార్లమెంట్ సభ్యులు శాసనసభ్యులు వంటి సీనియర్ నేతలు ఉన్నారు
* డిసిసి ఆశిస్తున్న జిల్లాల సీనియర్ నేతలు ఏఐసీసీ అబ్జర్వర్స్ని కలిసి అప్లికేషన్స్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను
* సమర్థవంతమైన నాయకులు డిసిసి అభ్యర్థులుగా ఎంపికయ్యే అవకాశం ఉంది
* రేపు జరగబోయే అసెంబ్లీ,పార్లమెంట్ అభ్యర్థుల ఎంపికలో వీరు ప్రధాన భూమిక పోషించే అవకాశం ఉంది
ఎస్ఆర్ఎస్పీ స్టేజ్ -2 కు దివంగత నేత రాంరెడ్డి దామోదర్ రెడ్డి ఎస్సార్ఎస్పీ-2గా నామకరణం చేస్తామని ముఖ్యమంత్రి శ్రీ @revanth_anumula గారు ప్రకటించారు. తుంగతుర్తిలో జరిగిన మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి గారి సంస్మరణ కార్యక్రమంలో ముఖ్యమంత్రి గారు పాల్గొన్నారు.
❇️ఈ సందర్భంగా జరిగిన సభలో మాట్లాడుతూ వారు సేవలను స్మరించుకున్నారు. “రాంరెడ్డి దామోదర్ రెడ్డి గారి మరణం అత్యంత బాధాకరం. పార్టీ కోసం, కార్యకర్తల కోసం సొంత ఆస్తులను త్యాగం చేసిన నిస్వార్థ నాయకుడు. అయిదు సార్లు శాసనసభ్యుడిగా, మంత్రిగా పనిచేసిన దామోదర్ రెడ్డి గారు ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో వారసత్వంగా వచ్చిన వేలాది ఎకరాల భూములను ప్రజా ప్రయోజనాల కోసం అర్పించారు.
❇️నల్గొండ ఫ్లోరైడ్ పీడిత ప్రాంతాల కోసం గోదావరి జలాలను తరలించడానికి అలుపెరగని పోరాటం చేశారు. శ్రీరాం సాగర్ ప్రాజెక్టు స్టేజ్ -2 ద్వారా నల్గొండ జిల్లాకు గోదావరి జలాలు తరలించాలని ఆనాటి ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి ఎస్సార్ఎస్పీ స్టేజ్-2 ప్రారంభమయ్యేలా పోరాటం చేశారు. అందువల్ల ఎస్సార్ఎస్పీ స్టేజ్-2 కి రాంరెడ్డి దామోదర్ రెడ్డి గారి పేరు పెట్టడం వారికిచ్చే నిజమైన నివాళి...” అని ముఖ్యమంత్రి గారు పేర్కొన్నారు.
#SRSP #RamreddyDamodharReddy #Thungathurthy
Met a delegation from the United States today at the Secretariat comprising policy experts from the Hudson Institute, influential American business people, thinkers and Philanthropists.
During my address, I spoke of the tremendous and wide ranging investment opportunities in our state and city of Hyderabad and highlighted the plethora of partnership possibilities in infrastructure, green energy, manufacturing and asked them to become ambassadors for #TelanganaRising
I also shared our collective concerns over the rapidly changing American policy guidelines on tariffs and Visas.
We will explore more growth and collaboration opportunities. My ministerial colleague D. Sridhar Babu garu, and officials also participated.
The delegation included Mr. Harlan Crow - Chairman, Crow Holdings, Mrs. Katherine Crow - Civic Leader & Trustee, Prof. Walter Russell Mead - Columnist, Wall Street Journal, Andrew Wilson - Research Associate, Michael Watson - Fellow & Deputy Director,
Hudson Institute, William (Bill) Drexel, Ravenel Curry - Founder & Co-CIO, Eagle Capital Management, Matthew Continetti - Senior Fellow, American Enterprise Institute, Dr. Michael Doran, Mrs. Sarah Stern - Chair, Hudson Institute, Mark Rosenblatt - Founder & CEO, Rationalway Capital Partners, Sean Hunter, Mrs. Lori Hunter - Trustee, Occidental College, Henry Billingsley - Partner, Billingsley Company, Mrs. Lucy Billingsley - Co-Founder, Billingsley Co, and Krishna Chaitanya Balam - M&A Business Leader.
The collaboration between Telangana and the USA will only grow stronger in coming times.
మా అధ్యకులు మంచు విష్ణు గారిని కలసిన ఎమ్మెల్సీ డాక్టర్ బల్మూర్ వెంకట్ గారు…
జాతిపిత మహాత్మా గాంధీ గారిపై సోషల్ మీడియాలో అనుచిత, అసభ్యకర వ్యాఖ్యలు చేసిన నటుడు శ్రీకాంత్ అయ్యంగార్ పై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు …..
నటుడు శ్రీకాంత్ అయ్యంగార్ " మా" సభ్యత్వం రద్దు చేయాలని పిర్యాదు చేశారు….
మా కమిటీలో చర్చించి చర్యలు తీసుకుంటామని తెలిపిన “మా” ట్రెజరర్ శివ బాలాజీ గారు…..
#Adminpost