కోట్లలో రెమ్యూనరేషన్ తీసుకుంటూ విలాసవంతమైన జీవితాన్ని గడుపగలడు కానీ తనకంతటి స్థాయినిచ్చిన సామాన్యుడెన్నో కష్టాలుపడుతుంటే ఆ స్థానం తనకు తృప్తినివ్వలేదు
అందుకే వాటన్నిటినీ తృణప్రాయంగా వదిలొచ్చేశాడు, ఈ రోజున ఓడిపోయుండొచ్చు గాక కానీ ఒకరోజున గెలిచి నిలుస్తాం
#PawanKalyanBirthdayCDP
My thoughts on #PawanKalyanBirthdayCDP
"One man with courage makes a majority"
It takes courage to follow a dream and the brave decision to get started. Soon People will follow !!