దశాబ్దాలపాటు దగాపడ్డ తెలంగాణ ప్రజల ఆకాంక్షలే లక్ష్యంగా ప్రత్యేక రాష్ట్ర సాధనకు పునాది వేసిన “తెలంగాణ సింహగర్జన”కు సరిగ్గా 24 ఏళ్లు
కరీంనగర్ వేదికగా ఉద్యమ రథసారథి కేసీఆర్ గారు ఆనాడు పూరించిన సమరశంఖం ఢిల్లీ వరకూ ప్రతిధ్వనించిన అపూర్వ సందర్భమది
తెలంగాణ నలువైపుల నుంచి లక్షలాదిగా తరలివచ్చిన ఆ జనప్రవాహం.. ఓ సముద్రాన్నే తలపించిన చారిత్రక సన్నివేశమది
తెలంగాణ వచ్చేదా సచ్చేదా అని ఎంతో మంది అడుగడుగునా అవమానించినా, రకరకాలుగా అవహేళన చేసినా వెన్నుచూపని ఆ ధీరోదాత్తుడి సంకల్పం ప్రపంచ ఉద్యమాల చరిత్రలోనే ఓ చెరగని సంతకం
ఒక అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తూ, ఒక్కరితో మొదలైన ఆనాటి ప్రయాణం అనుకున్న గమ్యాన్ని ముద్దాడటమే ఒక చారిత్రక విజయమైతే...
ఇక ఉద్యమ నాయకుడే ఉత్తమ పాలకుడై, సాధించిన తెలంగాణను పదేళ్లలోనే దేశానికే దారిచూపి దీపస్తంభంలా తీర్చిదిద్దిన ఆ దార్శనికత.. ప్రతి తెలంగాణ బిడ్డకు ఎప్పటికీ గర్వకారణం
జై తెలంగాణ
జై కేసీఆర్
ముఖ్యమంత్రి, మంత్రుల టూర్లు.. అయోమయంలో తెలంగాణ ప్రజలు
రాష్ట్రంలో ఒక వైపు ఏఈవోల ఆందోళనలు.. కానిస్టేబుల్స్ కుటుంబాల ఆవేదనలు
అయోమయంలో పరీక్షలు రాయని గ్రూప్ 1 అభ్యర్థులు.. నిరసనలు చేస్తున్న గ్రూప్ 4 అభ్యర్థులు
రోడ్డెక్కిన విద్యుత్ ఉద్యోగులు.. బస్సుల కోసం రోడ్డు మీద కూర్చున్న విద్యార్థులు
రైతుబంధు రాలేదని రైతన్నల బాధలు.. రుణమాఫీ జరగలేదని రైతుల కన్నీళ్లు
బతుకమ్మ చీరలు ఇవ్వలేదని మహిళల శాపనార్థాలు.. పనులు లేక నేతన్నల ఆత్మహత్యలు
హైడ్రా బాధితుల బాధలు.. మూసీ బాధితుల కన్నీళ్లు
రాష్ట్రంలో ఎన్నో సమస్యలు ఉంటే అవి అన్నీ గాలికి వదిలేసి టూర్లు వేస్తున్న పెద్ద మనుషులు
సీఎం రేవంత్ రెడ్డి కేరళ టూర్
మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ సౌత్ కొరియా టూర్
మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు మలేషియా టూర్
మంత్రి కొండా సురేఖ కోర్టుల టూర్
ప్రజా సమస్యలు వదిలేసి హెలికాప్టర్ల కోసం మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గొడవలు
Hearty Congratulations to the DSC candidates and TS Govt.
Sir,we Group-4 Aspirants, who are waiting from almost 2 years would really appreciate and forever be thankful if you could speedup the process of Group-4.
@Bhatti_Mallu@revanth_anumula@TelanganaCMO#Groups4appointments
2022 డిసెంబర్లో #TGPSC గ్రూప్ 4 నోటిఫికేషన్ వచ్చినా, 2023 జూలై 1న పరీక్ష జరిగినా, ఇప్పటికీ ఫలితాలు లేక నియామకాలు లేవు. నిరుద్యోగుల జీవితాలు నిలిచిపోయాయి, ఆశలు అణగిపోయాయి. ఇంతకాలం ఎదురు చూడటం ఎంత వేదనో తెలిసి స్పందించాలి! @revanth_anumula@TSPSCofficial@Bhatti_Mallu @mpponguleti