#MunugodeEffect
టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు మొదలైన నిరసన సెగ.
మానకొండూర్ నియోజకవర్గంలో డబుల్ రోడ్ వేయాలని స్థానిక టీఆర్ఎస్ ���మ్మెల్యే రసమయి బాలకిషన్ గారిని తరిమికొట్టిన పలు యువజన సం��ాల యువకులు.
ఎమ్మెల్యేని రక్షించే క్రమంలో పోలీసులు లాఠీఛార్జ్ చేసినట్టు సమాచారం.
మునుగోడులో ఓ��ు ఎవరికి వేయాలి?
పక్క పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేలను సంతలో కొన్నట్టు కొన్న టిఆర్ఎస్ కా...?
ప్రజలు గెలిపించినా అధికారం కోసం గోడలు దూకే నాయకులు ఉన్న కాంగ్రెస్ కా...?
పార్టీ మారాలంటే రాజీనామా చేయాలన్న సిద్దాంతానికి కట్టుబడి ఉండే బిజెపి కా...?
Hello @KTRTRS just reminding you,
Stop blaming @BJP4India party and BJP leaders for your political growth.
Remember BJP is not against to any religious.
#KTRdisturbedHYD
భారత ప్రధాని శ్రీ @narendramodi గారిపై మరియు కేంద్ర ప్రభుత్వం పై ఎల్లప్పుడూ అసత్య ప్రచారం చేస్కుంటూ ప���్బం గడుపుకోవడం మీయొక్క దినచర్య. ఈ అసత్య ప్రచారాల వల్ల ఏదో ఒక రోజు మీరు చట్టం ముందు దోషిగా ��ిలబడాల్సిందే అన్న విషయాన్ని గుర్తుంచుకోండి.
రానున్న రోజుల్లో కోరుట్ల నియోజకవర్గంతో పాటు జగిత్యాల, ధర్మపురి నియోజకవర్గాల్లో ప్రజా వ్యతిరేక టీఆర్ఎస్ పార్టీ ఘోర పరాజయం ఖాయం.
బిజెపి జిల్లా అధ్యక్షులు @paidipaliSatyam గారి నేతృత్వంలో జిల్లాలోని మూడు నియోజకవర్గాల్లో బిజెపి జెండా ఎగరవేస్తాం.
@bandisanjay_bjp@Arvindharmapuri