Em Cadre ni build cheskunav ayya babu 🔥🔥🔥
Okka chota kuda venaka adugu veyyatledhu Nominations daggara 🙌🏻
ippude ila unte nuvvu Padayatra start chesi Election time ki oohinchukinte ne 😭💀
కడపలో నామినేషన్ కేంద్రం వద్ద గొడవల వెనుక టీడీపీ ఎమ్మెల్యే మాధవి రెడ్డి
వైయస్ఆర్సీపీ 46వ వార్డు కార్పొరేటర్ అభ్యర్థి షేక్ జమీల్.. నామినేషన్ వేయడానికి వస్తున్నాడని తెలిసి గొడవ చేయాలంటూ ఆదేశాలు
జమీల్ వెంట ఆడవాళ్లు ఉన్నా వెనక్కి తగ్గకుండా దాడులు చేయాలని.. అతని నామినేషన్ పడకూడదంటూ వార్నింగ్
మాధవి రెడ్డిపై ఇప్పుడు రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఏం చర్యలు తీసుకుంటుంది?
#YSJaganPressMeet
#TDPGoons
#CBNTurnedAPIntoBihar
#SaveDemocracyInAP
#SadistChandraBabu
ఫ్రీ అండ్ ఫైర్‌గా ఎన్నికలు జరిగితే గెలుస్తామనే ధైర్యం చంద్రబాబుకు లేదు
ఇది మాత్రం 💯 నిజం
అందుకే కనీసం నామినేషన్స్ కూడా వేయనివ్వడం లేదు
ఇంత భయం 2014-19 అప్పుడు కూడా లేదు చంద్రబాబు కి
రెడ్ బుక్ పుణ్యమా అని ఓటమి భయం పట్టుకుంది
ఈడు చూడు రేయ్ @Gogineni_Pa1onX దీన్ని lఎలేవేషన్ ఎస్కుంటే నీకంటే బుక్కఫకీర్ గాడు ఉండడు పోలీసులు అడ్డం పెట్టి ఏందిరా రాజకీయం😂మొన్న రంగు పడితే కడిగిచ్చారు మర్చిపోయావా అంటీ గాల్లో వచ్చింది ఓడిపోతే అదే speed మీద విమానం ఎక్కుద్ది మరి అక్కడ ఉండే TDP goons పరిస్థితి ఏంటి ఆలోచించావా😂
Oh my బూచేపల్లి 😁🤭
ఆడపిల్ల చేతిలో ఇలా పోయావ్ ఏంటి,
లక్ష్మీ గారు కనీసం ఇంటి గేటు దాటి కాలు బయటకు బయటపెట్టలేదు..కానీ దర్శి గడ్డపై కూటమి జెండా రెపరెపలాడించిది..
2029 ఎన్నికల్లో గొట్టిపాటి లక్ష్మీ మాస్ ఏంటో చూస్తారు..🤙✌️🎯🚲
దీనికంటే పోటీ చేయకుండా ఉన్నింటే నీకు విలువ ఉండేది నువ్వే చెప్పావ్ మా డివిజన్ SC రిజర్వేషన్ వచ్చింది అని దాన్నే తెచ్చుకోలేకపోయావ్ దేనికి రాజకీయం @RayapatiAruna గారు నాకైతే ఇది ఒక బతుక అనిపిస్తుంది ఇది నా ఫీలింగ్ సముద్రం ఒకడి కాళ్ళకిందకు రాదు అని సినిమాలో డైలాగ్ లు ఇక్కడ రావా😂
సుధీర్గమైన ప్రయత్నం తరువాత ఈరోజు మా డివిజన్ కాకుండా మా పక్కన డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థి గా MLA గారి సూచనలు మేరకు నామినేషన్ దాకలు చేయబోతున్నాం.
@PawanKalyan@JanaSenaParty.