ఈ మానసిక వికలాంగుల చిన్నారులను తల్లితండ్రులు ఏ పట్టించుకోకుండా మన దగ్గర వదిలేసారు
దాతలు ముందుకు వచ్చి సహాయం చెయ్యాలని మనవి
ప్రతి నెల వీళ్ళ అవసరాల కోసం మిమ్మలని అర్ధిస్తున్నాము
Donate as much as u can to 9490678917
@ram_sutraye@Geetha_happy3 @ntrnbk99 @pulagam4u@Nandamuri_Stan
.@KadiroduOffl జీవితం లో ఏది సాధించకుండా మిగిలిపోయా మావా
నా వల్ల కన్న తల్లి తండ్రులకి చేసుకోబోయే అమ్మాయికి కూడా ఉపయోగం లేకుండా పోయింది
ఇంకా ఎందుకు???
🙏🙏🙏🙏
మీద గ్లాస్ పెట్టి గ్లాసు బ్రిడ్జ్ కట్టి అహ్ బ్రిడ్జి మీద నిలబడి
చూడగా రుషికొండ మీద కన్నుపడి ఖబ్జా చేసి పెళ్ళానికి
ప్యాలస్ కట్టాడు ! 😂😂😂
కొంచెం అయిన సిగ్గు ఎగ్గు లేకుండా ఉన్నారు కదరా 😂😂🙏🙏🙏
తాత రాజారెడ్డి చిన్నప్పుడూ ఆహ్ కైలాసగిరి కొండ మీద
కర్రా బిల్ల ఆడుకుంటున్నప్పుడు కర్రపాతి !
తండ్రి రాజశేఖర్ రెడ్డి ఆహ్ కర్ర మీద నుంచొని నిచ్చిన
పాతితే 😂
కొడుకు జగన్ రెడ్డి తాత పెట్టిన కర్రని తండ్రి పెట్టిన నిచ్చిన
.@naralokesh మీరు చూడాల్సిన విషయం
శ్రీకాకుళంలో ప్రైవేటు/కార్పొరేట్ స్కూళ్ల దందా వెనుక జిల్లా విద్యాశాఖ నిర్లిప్త వైఖరి ఎంత చెప్పినా తక్కువే. భారీగా డబ్బులు దండుకుని రవీంద్ర భారతి స్కూలైపై ఎలాంటి తనిఖీలు నిర్వహించలేదన్న ఆరోపణలున్నాయి. వాస్తవంగా ఏటా జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్
స్కూళ్లను ఎంఈవోలు , డీవైఈవో, డీఈవోల ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించాలి. కొత్తగా ఏర్పాటైన స్కూళ్లకు, రెన్యువల్ స్కూళ్లకు ట్రాఫిక్, ఫైర్, స్థానిక సంస్థల ఎన్వోసీలత�� పాటు, బిల్డింగ్ స్ట్రక్చరల్ సౌండ్నెస్ తదితర అన్ని ధ్రువీకరణ పత్రాలు, అక్కడి వసతులు, సిబ్బంది విద్యార్హతలను పరిశీలించాలి.
.@naralokesh మీరు చూడాల్సిన విషయం
శ్రీకాకుళంలో ప్రైవేటు/కార్పొరేట్ స్కూళ్ల దందా వెనుక జిల్లా విద్యాశాఖ నిర్లిప్త వైఖరి ఎంత చెప్పినా తక్కువే. భారీగా డబ్బులు దండుకుని రవీంద్ర భారతి స్కూలైపై ఎలాంటి తనిఖీలు నిర్వహించలేదన్న ఆరోపణలున్నాయి. వాస్తవం���ా ఏటా జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్
అన్నయ్య మీరు .@naralokesh చాలా సీరియస్ గా యాక్షన్ తీసుకోవాల్సిన ���ష్యూ ఇది
శ్రీకాకుళం జిల్లా ఐ ఎ సి (ఇండియన్ ఆర్మీ కాలింగ్) సంస్థ కి ఫౌండర్ అండ్ ప్రెసిడెంట్ బసవ రమణ అనే వ్యక్తి ఆధ్వర్యంలో కొన్ని వేలాదిమంది స్టూడెంట్స్ జీవితాలతో ఆడుకుంటున్నాడు. ఆర్మీలో నేవీలో ఎయిర్ ఫోర్సులో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ విద్యార్థుల దగ్గర ఐదు నుంచ��� పది లక్షల వరకు వసూళ్లు
9 వ తరగతి చదువుతూ ఉన్న అమ్మాయి కొన్ని అనివార్య కారణాల వల్ల మధ్యలో ఆపివేయల్సిన పరిస్థితి
మన donation తో ఆ అమ్మాయి చదువుకుంటే చేద్దాం
Please do the needful 🙏
@brat4tdp @Raoy0303 @uday_k9 @BTelugabbayi @yarlagaddavrao @ursdonlee @TDPTG4U @tatinenis@DineshwaraReddi@prabhas_055
డిసెంబర్ 3 అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా 10 మంది దివ్యాంగులకు కుట్టు మెషిన్ ఇవ్వాలి అనుకుంటున్నాము మీ వంతు సహాయం అందిస్తారని ఆశిస్తున్నాను
@brat4tdp @BTelugabbayi @yarlagaddavrao @ramnandigam @venuchenchu @tdpsaketh @pepparsalt9 @CBN2024CMKING @Balaababu1
. @naralokesh అన్నయ్య కి 90 వేల మంది యువతి యువకుల తరుపున 20 మంది తమ ఆవేదన ఎలా తెలియజేయాలో తెలియక మీకు ఒక వీడియో పంపారు
ఒక్కసారి ఇది చూస్తారని ఆశిస్తున్నాను
టాలెంట్ ఉన్న యువతి యువకులు సరైన ప్రోత్సాహం లేకపోతే చెడు మార్గాలు వెతుక్కునే అవకాశం ఉంది దయచేసి ఇది చూస్తారని ఆశిస్తున్నాను
విజయనగరం :
జిల్లా వ్యాప్తంగా ఉదయం 6 గంటల నుంచే ప్రారంభమైన ఎన్.టి.ఆర్.భరోసా ఫించన్లు పంపిణీ
జిల్లా కేంద్రంలోని కంటోన్మెంట్ ప్రాంతంలో ఫించన్ల పంపిణీలో పాల్గొన్న ��ిల్లా కలెక్టర్ డా బి ఆర్ అంబేద్కర్, ఎమ్మెల్యే అదితి విజయలక్ష్మి గజపతిరాజు