ఎమ్మెల్సీ గా ఎన్నికయి ఆంధ్రప్రదేశ్ శాసనమండలి లో తొలి సారి అడుగు పెట్టబోతున్న నా తమ్ముడు నాగేంద్రబాబు
@NagaBabuOffl కి నా అభినందనలు,ఆశీస్సులు!💐
ప్రజా సమస్యల మీద గళం విప్పుతూ, వారి అభివృద్ధికి ఎల్లప్పుడూ పాటుపడేల�� నువ్వు చేసే కృషిలో ఎప్పుడూ విజయం సాధించాలని, వారి అభిమానాన్ని మరింతగా చూరగొనాలని ఆశిస్తూ నీకు నా శుభాకాంక్షలు!🤗
*రాష్ట్ర సచివాలయంలో డిప్యూటీ సీఎం శ్రీ కొణిదెల పవన్ కల్యాణ్ గారితో మార్యదపూర్వకంగా సమావేశమవడం జరిగింది. గత కొన్ని రోజులుగా రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు , హోంశాఖ తీసుకుంటున్న చర్యలను ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. చిన్నారులు, మహిళలపై జరుగుతున్న నేరాల విషయంలో ప్రత్యేకంగా దృష్టి సారించాలని, ఆడబిడ్డలకు అన్యాయం చేసిన వారి���ి చట్టప్రకారం కఠినంగా శిక్షించేలా గట్టి చర్యలు తీసుకోవాలని సూచించారు. జన సంక్షేమం, శ్రేయస్సు కోసం ప్రతిక్షణం పరిశ్రమించే ప్రజా ప్రభుత్వం మా కూటమి ప్రభుత్వం.*
@PawanKalyan
@ncbn #AndhraPradesh
��ిరుమల , తిరుపతి దేవస్థానాల ట్రస్ట్ బోర్డు ఛైర్మన్ గా నన్ను నియమించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కృతజ్ఞతలు.
నాపై విశ్వాసం ఉంచి దేవదేవుని సేవ చేసే అవకాశం కల్పించిన ఏపీ
ముఖ్యమంత్రి, గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారికి,ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కల్యాణ్ గారికి, రాష్ట్ర విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ గారికి మనఃపూర్వక కృతజ్ఞతలు.
@ncbn @PawanKalyan @naralokesh
"On behalf of the Ministry of Panchayati Raj & Rural Development, we are honored to receive this recognition.
This achievement is a testament to the relentless efforts of our Sarpanches, Panchayat members, public, representatives, and officials. Their commitment to empowering rural communities is truly commendable. Andhra Pradesh's record for conducting Gram Sabhas highlights our dedication to decentralization and people-centered governance.
We remain committed to enhancing Panchayati Raj institutions to ensure inclusive growth and development.
Thank you for acknowledging Andhra Pradesh’s exceptional accomplishment. @LalanSingh_1
In the near future, under the leadership of Hon’ble Prime Minister @narendramodi ji and the guidance of Hon’ble Chief Minister of AP @ncbn ji, we will continue to strengthen Gram Panchayats with further reforms.
- @APDeputyCMO
ఆంధ్రప్రదేశ్లో వరద బాధితులను ఆదుకునేందుకు ముఖ్యమంత్రి సహాయనిధికి రూ. 5 లక్షల విరాళం ప్రకటించిన యువనటుడు శ్రీ @VishwakSenActor గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. కష్టకాలంలో ప్రజలకు అండగా, సహాయం చేసి, రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న సహాయ కార్యక్రమాలకు మీ సాయం బలాన్నిస్తుంది
-@PawanKalyan@AndhraPradeshCM@ncbn
#APGovtWithFloodVictims #AndhraPradeshFloods