భీతావహ సమర పతాకం:|!| Don’t be Arjun Palwai in Micheal Velayudham Era… |Living in Ojas Era. Age like FineWine…. for me: Once into it ❤️🔥, lives till it lives…
ఇక్కడ జనసేన పోటీ చేసేది తెలంగాణాలో పుట్టి పెరిగిన వాళ్ళే కానీ ఆంధ్రప్రదేశ్ నాయకులు ఏమి పోటీ చెయ్యట్లేదు కదా! విద్వేషంతో దేన్నైనా ఎంతకాలం ఆపగలరు!
#JanaSenaTelangana
My heartfelt gratitude to Hon’ble Chief Minister @ncbn Garu, Hon’ble Deputy Chief Minister @PawanKalyan Garu, Hon’ble Cinematography Minister @kanduladurgesh Garu and the Government of Andhra Pradesh for your continued support and encouragement towards Telugu cinema.
కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి వారి ఆశీస్సులతో అన్ని ఆటంకాలను అధిగమించి మీరు ఘన విజయం సాధించాలని రామ్ చరణ్ గారికి, #Peddi చిత్ర బృందానికి హృదయపూర్వక శుభాకాంక్షలు.
- పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ @PKCWoffl@PawanKalyan@AlwaysRamCharan@PeddiMovieOffl
పవన్ కళ్యాణ్ గారికి తెలంగాణ మీద, తెలంగాణ పాట మీద ఆట మీద ఉన్న ప్రేమ ను కొత్తగా నిరూపించుకోవాలా ?
తెలంగాణ గాయకులను , రైటర్లను ఇప్పుడు కాదు 2001 టైం లోనే ఇంటికి పిలిచి వారిని గౌరవించి వాళ్ళ పాటలను తన సినిమాలో పెట్టుకున్న వ్యక్తి పవన్ కల్యాణ్
#PawanKalyanAneNenu
My commitment to Telangana statehood is not something that began recently.
In 2009, while leading the Yuva Rajyam youth wing of Praja Rajyam Party, I participated in the Telangana Samajika Nyaya Sabha alongside Osmania University student leaders and Gaddar Garu.
At a time when the Congress government led by the late YSR garu, was opposed to the formation of Telangana, I openly supported the aspirations of the Telangana people and gave a call for a “Samajika Telangana” a Telangana built on the foundations of social justice, self-respect, and equal opportunities for all sections of society.
My support for Telangana was never driven by political expediency. It was guided by conviction and a belief that the democratic aspirations of the people deserved recognition and respect.
The stand I took then reflects my unwavering commitment to Telangana and its people. My support for Telangana statehood was not a matter of politics, it was a matter of principle.
#JaiTelangana #JaiHind
"నేను ఒక చెరువుని కబ్జా చేశానంట,
#RevanthReddy గారికే చెప్తున్నా,
పవన్ కళ్యాణ్ చెరువుని కబ్జా చేసి ఉంటే...
తెలంగాణ ప్రభుత్వానికే రాసిచ్చేస్తా.
#PawanKalyan#Telangana
ప్రైవేట్ property లోకి ఇష్టం వచ్చినట్టు వెళ్తే
Criminal కేసులు ఉంటాయి, గుర్తు పెట్టుకోండి
అక్కడ గోశాల ఉంది,70 గోవులు ఉంటాయి వాటి గడ్డి కోసం ఉంది ఆ ల్యాండ్..
కోడి చెరువు ఇష్యూ పై స్పందించిన DCM పవన్ కళ్యాణ్
జనసైనికులు: కాంగ్రెస్ హటావో.. దేశ్ బచావో...
#PawanKalyan : ఈరోజు నన్ను వ్యతిరేకిస్తున్న కాంగ్రెస్ నాయకులంతా...
ఆరోజు "నేను తెలంగాణకు వ్యతిరేకం" అన్న రాజశేఖర్ రెడ్డి గారి పక్కనే ఉన్నారు.
TG lo BJP backing yendhuku expect chesthunnaru kontha mandhi? First, get on roads and fight for the people, face the abuse, the false narratives, the lame criticism, and the debacles. Strengthen yourself from the ground up, then hit back hard.. It's your battle, not BJP's.