అపర భగీరథుడు సర్ ఆర్థర్ కాటన్ స్ఫూర్తితో గోదావరి డెల్టా రైతుల భవిష్యత్‌కు శాశ్వత భద్రత కల్పించే మరో కీలక అడుగు వేశాం. ధవళేశ్వరం బ్యారేజీకి రూ.152 కోట్లతో 117 కొత్త గేట్ల పునరుద్ధరణ పనులకు శ్రీకారం చుట్టాం. 2014లో మా ప్రభుత్వ హయాంలో 64 గేట్లను ఆధునీకరించినట్లే, ఇప్పుడు మిగిలిన గేట్లనూ పూర్తిగా నవీకరిస్తున్నాం. పోలవరం ప్రాజెక్టు పనులను పరిశీలించాను. ఇప్పటికే 89 శాతం పూర్తయిన ఈ జాతీయ ప్రాజెక్టును మార్చి 2027 నాటికి పూర్తి చేయడమే మా లక్ష్యం. రాష్ట్రవ్యాప్తంగా ప్రాధాన్యతా క్రమంలో చేపట్టనున్న 36 సాగునీటి ప్రాజెక్టుల పురోగతిపైనా అధికారులతో సమీక్ష నిర్వహించాను. వచ్చే మూడేళ్లలో రూ.35,313 కోట్లతో వీటిని పూర్తి చేసి రాష్ట్రంలో చిట్టచివరి భూములకు సాగునీరు అందిస్తాం. రైతన్నకు సాగునీటి భద్రత... రాష్ట్రానికి జల భద్రత... ఇదే మా సంకల్పం.
విజయనగరం పట్టణం 19వ డివిజన్, లంకాపట్నం వైసిపి పార్టీకి చెందిన పోట్నూరు వెంకటరాజు, పోట్నూరు పద్మ తో పాటు సుమారు 300 కుటుంబాల వారు ఈ రోజు పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ లో చేరడం జరిగింది. ఈ సందర్బంగా వారికి పార్టీ కండువాతో పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది
#tdp
#Vizianagaramconstituency
#telugudesamparty
#Vizianagaram
గతంలో మాదిగ ఆడబిడ్డ మాజీ ఎమ్మెల్యే ప్రస్తుత మాదిగ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ ఉండవల్లి శ్రీదేవి గారి పై దాడి చేసిన వైయస్ఆర్సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి శృంగారపాటి సందీప్ పోలీసులు అరెస్ట్.....
The greatest lessons we carry from our school days are often beyond textbooks. Discipline, respect, integrity, and responsibility become lifelong companions that guide us in every step of our journey.
I hope every student of NTR School & College embraces these values wholeheartedly and makes them a way of life. Strong values create stronger futures.
భారత జాతి ఐక్యతకు, ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచిన త్రివర్ణ పతాక రూపకర్త పింగళి వెంకయ్య గారు తెలుగువారు కావడం ప్రతి తెలుగువాడి గర్వకారణం. స్వాతంత్ర్య ఉద్యమంతో పాటు విద్య, వ్యవసాయం, శాస్త్రీయ రంగాల్లోనూ విశిష్ట సేవలు అందించిన ఆ మహనీయుని కృషి చిరస్మరణీయం. పింగళి వెంకయ్య గారి వర్ధంతి సందర్భంగా వారికి ఘన నివాళులు అర్పిస్తున్నాను.
Japan’s one trillion dollar investment pledge in India marks a major milestone in bilateral ties . With 120 MoUs being signed under the India-Japan strategic partnership is a big step towards transformation in key sectors. From semiconductors & AI to green energy and space, this reflects our hon’ble PM @narendramodi’s push for ‘Make in India’ and deeper Indo-Pacific cooperation. A big step for India’s tech & manufacturing ambitions. 🇮🇳🇯🇵.
"భారతీయ వేదాంతం, యోగ తత్వాలను విశ్వానికి
పరిచయం చేసిన హిందూ ధర్మ యోగి
స్వామి వివేకానంద గారి వర్ధంతి
సందర్భంగా ఆ మహనీయుడి స్మృతికివే మా నివాళులు."
#SwamiVivekananda
రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు ఈరోజు విజయనగరం పార్టీ కార్యాలయంలో పార్టీ నాయకులు మరియు కార్యకర్తలతో సమావేశం నిర్వహించడం జరిగింది.
#TDP#PartyMeeting#vizianaramconstituency
చంద్రబాబు నాయుడు గారిని నేను జీవితాంతం మరచిపోలేను.
కేవలం 25 ఏళ్ల వయసులోనే పార్టీ వేదికపైకి పిలిచి మాట్లాడే అవకాశం కల్పించిన మహోన్నత నాయకుడు@ncbn గారు.
ఆయన నాపై ఉంచిన ఈ నమ్మకం, ఇచ్చిన ఈ అవకాశం నా బాధ్యతను మరింత పెంచింది. ఈ విశ్వాసాన్ని నిలబెట్టుకునేందుకు మరింత అంకితభావంతో పనిచేస్తాను.
తెలుగుదేశం పార్టీకి ఒక సాధారణ కార్యకర్తగా, పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి ప్రజల సేవలో ఎల్లప్పుడూ ముందుంటాను.
రాయలసీమ స్టీల్ ప్లాంట్ నిర్మాణంతో స్థానిక యువతీ యువకులకు భారీ స్థాయిలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. ఆంధ్రప్రదేశ్ యువత తమ ప్రతిభను ప్రపంచ స్థాయిలో చాటుకునే గొప్ప వేదికగా రాయలసీమ స్టీల్ ప్లాంట్ ప్రాజెక్టు నిలవనుంది. - జిందాల్ గ్రూప్ చైర్మన్ సజ్జన్ జిందాల్.
#RayalaseemaSteelPlant
#RayalaseemaRising
#ChooseSpeedChooseAP
#ChandrababuNaidu
#AndhraPradesh
#DinoDeets#UnstoppableUtahraptor
Think Jurassic Park’s velociraptors, but twice the size and twice as smart.
The mighty Utahraptor takes center stage with Devaansh in Episode 7 of Dino Deets! Explore the mind-blowing power and intelligence of the ultimate predator.
YouTube - https://t.co/9W3KzS6FOm
Instagram - https://t.co/SsxkoOkcNu
Facebook - https://t.co/rLnnUekEBA
“లోకేష్ గారిని ‘సర్’ అని పిలిస్తే…
“సర్ కాదు రా… అన్నా అని పిలువు రా!” అని ఆప్యాయంగా చెప్పే నాయకుడు.
కార్యకర్తలను కేవలం పార్టీ కార్యకర్తలుగా కాకుండా, తన సొంత తమ్ముళ్లుగా, కుటుంబ సభ్యులుగా భావించి ఆదరించే ఆత్మీయత శ్రీ @naralokesh గారి ప్రత్యేకత.
నాయకత్వం అంటే ఆదేశాలు ఇవ్వడం కాదు… అనుబంధాన్ని పంచడం.
అందుకే ప్రతి కార్యకర్త హృదయంలో అన్నగా నిలిచిన నాయకుడు నారా లోకేష్ గారు.
#MPChintakayalaVijay
#NaraLokesh
#VijayChintakayala
#ChintakayalaVijay
మేము తెలుగుదేశం పార్టీ కార్యకర్తలం💪💪మాలో మేము విధానపరమైన అంశాలలో వంద అనుకుంటాం,తిట్టుకొంటాం💯💯పార్టీ జోలికొచ్చినా పార్టీని కించపరిచే విధంగా ఎవరు మాట్లాడినా అందరం కలిసి పండబెట్టి బెండుతీస్తాం🔥🔥
జై తెలుగుదేశం😍💛✌️
#TeluguDesamParty#iTDPforTDP#HOPEAGMT6816#AndhraPradesh