అప్పులతో ‘ఆంధ్ర’ పేరు మారుమోగిస్తున్నందుకు,ముఖ్యమంత్రి కి నా ప్రత్యేక శుభకాంక్షలు ..keep it up👍
P.S : Don’t forget to increase your personal wealth.Let the State wealth & progress go to ‘Dogs’ but your personal wealth & assets..‘ NEVER.’That’s the spirit CM✊
#AppuRatnaAPCM
రామకృష్ణ పరమహంస ప్రియ శిష్యుడు…
రామకృష్ణ మఠం వ్యవస్థాపకుడు.
భారతదేశ ఔన్నత్యాన్ని ప్రపంచదేశాలకు చాటి చెప్పిన మహనీయుడు “శ్రీ స్వామి వివేకానంద” గారి జయంతి సందర్భంగా ఆ మహనీయున్ని స్మరించుకుందాం 🙏🙏🙏🙏
#SwamiVivekanandaJayanti#Vivekananda#SwamiVivekananda