యువతను, కుటుంబాలను కబళిస్తున్న "బెట్టింగ్" మహమ్మారిని తరిమికొడదాం. చిన్న పిల్లలు మరియు యువతలో బెట్టింగ్ పట్ల అవగాహన కల్పించేందుకు కృషి చేద్దాం !
అధిక లాభాలను, విలాసాలను ఎరగా చూపుతూ యువత జీవితాన్ని నాశనం చేస్తున్న బెట్టింగ్ యాప్ లను బహిష్కరిద్దాం. #SayNoToBettingApps @SajjanarVC
Dear @PawanKalyan garu, we have been complaining about this issue since many days ! And yet none of the officers or local leaders have taken it seriously. Requesting you to respond and resolve the issue sir 🙏
@PawanKalyan@APDeputyCMO@ncbn@naralokesh@mnadendla
పిల్లలపై వేధింపులు, పోక్సో చట్టం యొక్క నిబంధనలపై అన్ని పాఠశాలల్లో అవగాహనా సదస్సులు నిర్వహించి సమాజాన్ని చైతన్యవంతం చెయ్యడంలో తమదైన పాత్ర పోషిస్తున్న కాకినాడ జిల్లా అధికార యంత్రాంగానికి, వారికి సహకరిస్తున్న పడాల చారిటబుల్ ట్రస్టు నిర్వాహకులు శ్రీ పడాల సూర్య ప్రసాద్ గారికి హృదయపూర్వక అభినందనలు.
- @PawanKalyan@PMOIndia@AndhraPradeshCM@CollectorKakin1