దయ చేసి ముందు ఇంచార్జి లు ప్రకటించండి సార్ 🙏.మా శ్రీకాకుళం జిల్లా పాతపట్నం లో ఎలక్షన్స్ నుంచి ఇప్పటి వరకు ఇంచార్జి లేరు.. భవాని మేడం గారు నియోజకవర్గం చూస్తున్నారు బాగా నడిపిస్తున్నారు కానీ పార్టీ నుంచి ఆవిడ కి ఇంచార్జి గా ఇప్పటి వరకూ ప్రకటించలేదు.
@PawanKalyan@itsRamTalluri
Hon’ble Prime Minister Sri @narendramodi Ji,
My Heartfelt gratitude for your warm birthday wishes, kind words, and blessings. Your affection and encouragement are deeply humbling and strengthen my resolve to serve the people of Andhra Pradesh with greater commitment.
Carrying the dreams and aspirations of 1.4 billion Indians, your unwavering commitment towards building a Viksit Bharat continues to inspire the Nations aspirations. Under your visionary leadership and through the collective strength of the NDA, we shall continue working with determination for good governance, development, and the welfare of our people.
I seek your continued blessings and guidance as I carry forward my responsibilities in the service of Andhra Pradesh and Bharat.
@PMOIndia
స్థానిక సంస్థల ఎన్నికల్లో బలమున్న ప్రతి చోట జనసేన పోటీ చేస్తుంది. మన కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులు, ఈ రెండేళ్లలో రూ. 1.46 లక్షల కోట్లతో అందించిన సంక్షేమ పథకాల గురించి ప్రజలకు అర్థమయ్యేలా అభ్యర్థులు చెప్పగలగాలి.
గౌరవ పాతపట్నమ్ MLA గోవింద్ గారు..
ప్రభుత్వం వచ్చాక చేస్తున్న ప్రతి అభివృద్ధి పని, గౌరవ ఉప ముఖ్య మంత్రి వారి శాఖ ల నుండి కేంద్రం నిధులు తో చేస్తున్న పనులు అన్నీ కూడా కూటమి మరియు తమరి ఆధ్వర్యంలో జరుగుంతున్నవి అని చెప్పుకుంటారు కదా అందరూ MLA లు.
మరి ప్రభుత్వం భూమిలో నిర్మించిన దేవాలయం కూల్చివేత అనేదీ అధికారులు, MLA గారి దృష్టిలో లేకుండానే కూల్చారా. Pawan Kalyan గారిని అన్నేసి మాటలు అంటుంటే అక్కడ ఉన్నా ప్రభావిత కార్యకర్తలు.. వారిని వారించే ప్రయత్నం లేదా కూల్చివేత కి కారణం అయినా అంశాలు తెలియచేప్తు కండించే బాధ్యత మీ మీద లేదా MLA గారు.
అసలు పార్టీ పధవి కానీ, ప్రభుత్వం లో పదవి కానీ లేని మా పార్టీ వీరమహిళ గారు చెప్తే అధికారులు దేవాలయాలు కూల్చివేస్తున్నారా నిజం గా.
- Fake CBI GO ఇచ్చి మమ్మల్ని మోసం చేసింది జగనే
- కేసును నీరుగార్చింది జగనే
- మాకు అండగా ఉన్న జనసైనికులను ఇబ్బంది పెట్టింది జగనే
- సుగాలీ ప్రీతి తల్లి పార్వతి దేవీ
పాలకొండ పట్టణంలోని శ్రీ చైతన్య స్కూల్ నూతన ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా శాసన సభ్యులు శ్రీ నిమ్మక జయ క్రిష్ణ గారు పాల్గొని, ప్రారంభోత్సవం చేశారు.
Nimmaka Jayakrishna - Palakonda MLA @JanaSenaParty#JanaSena#TDP#BJP
జనసేన నిర్మాణ సారథుల సమాచార సేకరణ కమిటీ ప్రక్రియకు అరకు పార్లమెంట్లో మొదటి రోజు మంచి స్పందన లభించింది. రాజకీయ చైతన్యంతో ఉన్న యువత అధ్యక్షులు @pawankalyan గారి సిద్ధాంతాలు నచ్చి ముందుకు వచ్చారు. రాజకీయ పార్టీలో ఇలాంటి ఒక పారదర్శిక ప్రక్రియ దేశంలోనే తొలిసారిగా ప్రారంభించిన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి కృతజ్ఞతలు.
#JSPMembershipToLeadership
My commitment to Telangana statehood is not something that began recently.
In 2009, while leading the Yuva Rajyam youth wing of Praja Rajyam Party, I participated in the Telangana Samajika Nyaya Sabha alongside Osmania University student leaders and Gaddar Garu.
At a time when the Congress government led by the late YSR garu, was opposed to the formation of Telangana, I openly supported the aspirations of the Telangana people and gave a call for a “Samajika Telangana” a Telangana built on the foundations of social justice, self-respect, and equal opportunities for all sections of society.
My support for Telangana was never driven by political expediency. It was guided by conviction and a belief that the democratic aspirations of the people deserved recognition and respect.
The stand I took then reflects my unwavering commitment to Telangana and its people. My support for Telangana statehood was not a matter of politics, it was a matter of principle.
#JaiTelangana #JaiHind