Life gets messy. That’s kind of the point. ❤️
Pack the car. Carry too much. Take the long road. Get tired. Laugh about it later.
Not every moment needs to be perfect to become a great memory.
Live a little. Travel more. Collect stories, not just things. 🚙🏕️✨
#CampingLife #LiveALittle #RoadTrip
యుగానికొక అవతారం అంటారు…
ఈ యుగానికి నువ్వే అయ్యా మా అభివృద్ధి అవతారపురుషుడివి! 🙏
జనం కోసం, రాష్ట్ర భవిష్యత్తు కోసం ఎత్తిన అవతారం, CBN అనే అవతారం. 🔥
@ncbn
269 అన్న క్యాంటీన్లు.
21 నెలలు.
8.8 కోట్ల భోజనాలు.
ఒక్క భోజనం ₹5. ❤️
ఇవి కేవలం numbers కాదు… 8.8 కోట్ల సార్లు ఆకలి ముందు అన్నం నిలబడిన లెక్క.
అన్న క్యాంటీన్ అంటే ₹5 భోజనం కాదు, ఆకలికి ప్రభుత్వం ఇచ్చే గౌరవం.
జేబులో డబ్బు లేకపోవచ్చు… కానీ కడుపు ఖాళీగా ఉండకూడదు.
రోజు కూలీకి, విద్యార్థికి, ఆసుపత్రి దగ్గర ఎదురుచూసే కుటుంబానికి ₹5కి దొరికేది కేవలం భోజనం కాదు… “నీకు మేమున్నాం” అనే భరోసా.
ఈ మంచి కార్యక్రమాన్ని నిరంతరంగా కొనసాగిస్తూ, కోట్లాది భోజనాల రూపంలో ఆకలికి అండగా నిలుస్తున్నందుకు @ncbn గారికి, @naralokesh గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. 🙏
Not charity. Not publicity.
Dignity served at ₹5. ❤️
#AnnaCanteen #AndhraPradesh
40 కుటుంబాలు ఉన్నాయి అంట చూస్తే అర్ధం అవుతుంది ప్రతి ఇంటికి Solar ఇచ్చారు బాబు గారు
ఏ రోజు అయినా @ysjagan గాడు ఇలా ఒక్క SC / ST ఇంటికి వెళ్లి మాట్లాడిన రోజులు ఉన్నాయా సీఎంగా ఉన్నపుడు💦
Naidu impressed by seeing greenery @ncbn😅😅
Greater Vijayawada loading… 🏙️🔥
Proposal to merge nearly 75 surrounding villages with Vijayawada is gaining momentum.
This is much bigger than increasing city limits, it can mean integrated roads, drainage, urban infra, IT/industrial corridors, logistics & planned expansion for the entire Vijayawada region.
With Amaravati on one side, Gannavaram Airport on the other and Vijayawada at the centre, a properly planned Greater Vijayawada can become one of AP’s biggest urban growth engines. 📈
Kudos to CM @ncbn , @naralokesh and everyone pushing this vision forward. 👏
Now waiting for the final government decision. 🤞
#GreaterVijayawada #Vijayawada #Amaravati #AndhraPradesh
ప్రతిరోజూ ఒక కొత్త Development… APకి ప్రతిరోజూ ఒక కొత్త సంక్రాంతి! 🔥
ఏదో ఒకటి చేయాలి కాదు… రాష్ట్రానికి ఏదో ఒకటి తీసుకురావాలి అన్న మీ తపనకు ఇవే నిదర్శనాలు @naralokesh గారు. 👏
Suzlon ₹10,500 Cr investment, 4,000 ఉద్యోగాలు, మరో భారీ అడుగు.
గత ఐదేళ్లు అవకాశాల కోసం ఎదురుచూశాం… ఇప్పుడు అవకాశాలే APని వెతుక్కుంటూ వస్తున్నాయి.
This is the difference leadership can make. 🚀
#SuzlonComesToAP #AndhraPradesh
అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గం కణేకల్లు మండలం హులికెర గ్రామం వద్ద సుజ్లాన్ 1,325 మెగావాట్ల విండ్ ఎనర్జీ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశాను. ఏపీ ప్రభుత్వ భాగస్వామ్యంతో రూ.10వేల కోట్లతో సుజ్లాన్ సంస్థ ఏర్పాటుచేయనున్న పవన విద్యుత్ ప్రాజెక్టుల ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా 4వేల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.
#SuzlonComesToAP
#RayalaseemaRising
#ChooseSpeedChooseAP
This is how AP’s future ecosystem comes together. 🔥
🌬️ Suzlon → Clean Energy
⚡ Clean Energy → Data Centers
💻 Data Centers → Investments & Jobs
With Vizag emerging as a data-center hub, Suzlon coming to AP is perfectly timed.
👏 Kudos to Minister @naralokesh for connecting the dots and aggressively bringing future-ready investments to AP.
#SuzlonComesToAP #AndhraPradesh #Vizag