ఇంతవరకు మా దగ్గరికి వచ్చి మా సమస్యలు తెలుసుకున్న నాధుడే లేడు , మొట్టమొదటి సారిగా మా దగ్గరికి వచ్చి మా సమస్య తెలుసుకుని అధికారులకు ఫోన్ చేసి మరీ సమస్య తీర్చిన ఏకైక నాయకుడు RSP గారు మాత్రమే. కాబట్టి ఆయనకే మా సంపూర్ణ మద్దతు
ఇట్లు
అలంపూర్ రైతులు
ప్రవీణ్ కుమార్ గారు ఎప్పుడెప్పుడు రాజకీయాల్లోకి వస్తారో, తమను ఈ దొరల పాలన నుండి ఎప్పుడు విముక్తి చేస్తారో అని వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్న అలంపూర్ నియోజకవర్గ వాసులు
#RSP4Alampur#BSP4Alampur#BITCELL
@bsp4alampur
మన గడ్డ పై
మన బిడ్డ ✊
@BSPTelangaana రాష్ట్ర అధ్యక్షులు @RSPraveenSwaero గారు బహుజన రాజ్య స్థాపనకై చేస్తున్న పవిత్రమైన కార్యం #BahujanaYatra ఫిబ్రవరి 26 నుండి మొదలు కాబోయే అలంపూర్ నియోజకవర్గం లో ముందుగానే వెళ్లి అక్కడి పరిస్థితులను పరిశీలిస్తున్నారు బీఎస్పీ చీఫ్ #RSP4Alampur
అలంపూర్ లో అడుగుపెట్టిన డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రజల కష్టాలు తెలుసుకొని ప్రతి ఇంటింటికి తిరిగి వారి కష్టాలు తెలుసుకుని అలంపూర్ అభివృద్ధికై పోరాడనున్న డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
#bsp4alampur
#KCR గారూ,మీఇంట్లో కుక్క పిల్ల-హస్కీ చచ్చిపోతెనేమో డాక్టర్ల మీద కేసు పెట్టిండ్రు, కానీ ఒక పేద బహుజనబిడ్డ ఖదీర్ ఖాన్ను మీ పోలీసులు మెదక్ లో కిడ్నీలు చెడిపోయేలా కొట్టిచంపితే వాళ్లను ఇంకా వెనకేసుకొస్తున్నరు. మీ కుక్కలకన్న హీనమా తెలంగాణల మా నిరుపేద బతుకులు??#Justice4KhadirKhan
#BSP కొడిమ్యాల రాంనగర్ సెక్టార్ అధ్యక్షుడు శ్రీ బెక్కం శాంతి కుమార్ గారి అకాల మరణంతో పార్టీ ఒక గొప్ప పోరాట యోధుడిని కోల్పోయింది😭నీవు భౌతికంగా మా మధ్య లేకపోయినా నీ స్మృతులు మమ్మల్ని ఎల్లకాలం బహుజన రాజ్యాధికార దిశగా నడిపిస్తూనే ఉంటాయి. అమరుడా నీకివే మా జోహార్లు🙏✊మడమ తిప్పం👊
#BahujanaYatra Day 182
నియోజకవర్గంలో రోడ్ల పరిస్థితి అధ్వాన్నంగా ఉందని,గజ్వేల్,సిద్దిపేట, సిరిసిల్లలో ఇలాగే ఉన్నాయా అని ప్రశ్నించారు.జుక్కల్ నియోజకవర్గ ప్రజలు ప్రమాదాల్లో చనిపోయినా పట్టించుకోరా అని @RSPraveenSwaero ఆవేదన వ్యక్తం చేశారు.
ఎలాంటి సర్వే చేయకుండానే నాగమడుగు ఎత్తిపోతల
బీఎస్పి కార్యకర్తలను స్థానిక బీఆర్ఎస్ నాయకులు బెదిరిస్తే అంతు చూస్తామని హెచ్చరించారు.దమ్ముంటే పేదలకు డబుల్ బెడ్రూం ఇళ్లు ఇవ్వాలని సూచించారు.
యాత్ర నిజాంసాగర్ మండలంలోని నిజాంసాగర్,గోర్గల్, మాగి,వడ్డేపల్లి,జక్కాపూర్,మల్లూర్ గ్రామాల్లో @RSPraveenSwaero పర్యటించారు
#BahujanaYatra Day 182
పాఠశాల విద్యార్థులకు మధ్యాహ్న భోజనంలో భాగంగా ప్రభుత్వం కేవలం 4 రూపాయలు ఇస్తుందని,అదే ఖైదీలకు జైళ్లలో రోజుకు 12 రూపాయలు ఇస్తుందన్నారు.పిల్లలకు కనీసం గుడ్డు కూడా ఇవ్వడం లేదన్నారు.
Rajya Sabha member Santosh announces adoption of 1,000 acres forest lands in Kondagattu only to take up real estate, allege BSP chief | Hindudayashankar https://t.co/AIWgyeloiM