గౌరవనీయులైన @tsrtcmdoffice గారి��ి ఒక చిన్న విన్నపం. మా దృష్టికి వచ్చిన సమస్య ఏంటి అంటే @RGIAHyd నుండి జిల్లా కేంద్రాలకు వచ్చే వివిధ బస్సులలో బయట దేశాల నుండి వచ్చే పసెంజర్స్ దగ్గర లాగేజి కి డబ్బులు తీసుకొని కేవలం పాసెంజర్ టికెట్ మాత్రమే ఇస్తున్నారట. లగేజీ టికెట్ గురించి అడిగితే
లగేజీ టికెట్ కావాలంటే 200 నాకు ఇస్తే 100 నే అనే సమాధానం ఇస్తున్నారట. మీరేమో @tsrtc ని లాభాల్లో నడపాలని చూస్తున్నారు. మీ ఉద్యోగులేమో ప్రయాణికులను దోచుకొని ఆర్టీసీని నష్టాల్లోకి తోస్తున్నారు. జర ఈ సమస్యపైన దృస్థి పెట్టండి సార్లు.
#tsrtc
@BSP4Telangana
@tsrtcmdoffice
@tsrtc
గౌరవనీయులైన @tsrtcmdoffice గారికి ఒక చిన్న విన్నపం. మా దృష్టికి వచ్చిన సమస్య ఏంటి అంటే @RGIAHyd నుండి జిల్లా కేంద్రాలకు వచ్చే వివిధ బస్సులలో బయట దేశాల నుండి వచ్చే పసెంజర్స్ దగ్గర లాగేజి కి డబ్బులు తీసుకొని కేవలం పాసెంజర్ టికెట్ మాత్రమే ఇస్తున్నారట. లగేజీ టికెట్ గురించి అడిగితే
పెద్దపల్లి ప్రజలారా! హాయిగా లక్షల జీతం తీసుకొని ఉద్యోగం చేయగలిగే అవకాశం ఉండి,దేనికీ తక్కువ చేయకుండా చూసుకునే శక్తి ఉన్న తల్లిదండ్రులు ఉన్నా, మూడు పదులు కూడా దాటని చిన్న వయసులో,మన కోసం రేయి పగలూ కష్టపడుతున్న ఈ చెల్లిని మీ ఓటు ఆయుధాన్ని ఇచ్చి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి పంపండి. 🐘🐘🐘
పెద్దపల్లి నియోజకవర్గం MLA అభ్యర్థి @UshaDasari3 గారు నామినేషన్ వేయడానికి వెళ్తున్న సందర్బంగా ప్రజా ఆశీర్వాద సభ కి బీఎస్పీ రాష్ట్ర చీఫ్ @RSPraveenSwaero గారి రాక. ఐఐటీ చదివిన ��ువ కిరాటాన్ని అసెంబ్లీ కి పంపడానికి హాజరైన లక్షలాది మంది బహుజన బిడ్డలు.
#IamRSP #BSP4Telangana #KCRFailedTelangana #ElephantThisTime #VR99 #DasariUsha #RSP4CM #Time4Blue #VoteMaaku_AdhikaramMeeku @BITCELL_BSP
మీడియా ప్రకటన
తేదీ: 05-11- 2023
మంచిర్యాల
👉🏻కాళేశ్వరం ప్రాజెక్టుతోనే ఉమ్మడి అదిలాబాద్ ఎడారిగా మారింది: డా.ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్
ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు రీ���ిజైన్ చేసి,కాళేశ్వరం ప్రాజెక్టు కట్టడంతోనే ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఎడారిగా మారిందని బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు డా.ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు.ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం మంచిర్యాల జిల్లా క్యాతనపల్లిలో చెన్నూర్ అసెంబ్లీ అభ్యర్థి డా.శ్రీనివాస్ తో కలిసి మీడియా సమావేశంలో పాల్గొన్నారు.కాంట్రాక్టుల్లో కమీషన్ల కోసమే ముఖ్యమంత్రి కేసీఆర్ నాసిరకంగా కాళేశ్వరం ప్రాజెక్టు కట్టారని ఆరోపించారు. ఉమ్మడి ఆదిలాబాద్ ప్రాంత రైతాంగానికి సాగునీరు అందించే తుమ్మిడిహాట్టి ప్రాజెక్టు నిర్మాణానికి 2006 లో రూ.900 కోట్లు ఖర్చు చేసి భూసేకరణ పూర్తయినా ప్రాజెక్టు పూర్తి కాలేదన్నారు. ప్రాణహిత -చేవెళ్ల ప్రాజెక్టులో భూములు కోల్పోయిన భూనిర్వాసితులు పక్క ఇండ్లు లేక రేకుల షెడ్డుల్లో జీవిస్తున్నారన్నారు. కేసీఆర్ పాలనలో సింగరేణి కార్మికులు అత్యంత దయనీయమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నారని అన్నారు.
పాలకుల నిర్లక్ష్యం తోనే అన్నీ వనరులున్న చెన్నూరు నియోజకవర్గం అభివృద్ధికి నోచుకోలేదన్నారు.అధికార ప��ర్టీ ఎమ్మెల్యే బాల్క సుమన్ వచ్చే ఎన్నికల్లో ఎన్ని కుట్రలు చేసినా ఓడిపోవడం ఖాయమన్నారు. గతంలో ఈ ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం వహించిన ఎమ్మెల్యేలు దొరలకు బానిసలయ్యారని ఘాటుగా వ్యాఖ్యానించారు. జనాభాలో 99 శాతం ఉన్న పేద వర్గాలకురాజ్యాధికారం దక్కాలన్నదే బీఎస్పీ లక్ష్యమన్నారు.
#IamRSP #BSP4Telangana #KCRFailedTelangana #ElephantThisTime #VR99 #RSP4CM #Time4Blue #VoteMaaku_AdhikaramMeeku @RSPraveenSwaero @BITCELL_BSP
BSP Telangana President's Dr.R.S.Praveen Kumar Mass Election Campaign Rally at Siricilla Constituency.
సిరిసిల్ల నియోజకవర్గంలో బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు డా.ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ తొలి ఎన్నికల ప్రచార ర్యాలీ.సిరిసిల్ల సింహ గర్జనకు భారీగా హాజరైన వేములవాడ, సిరిసిల్ల నియోజకవర్గాల ప్రజలు.
@RSPraveenSwaero
#IamRSP
#VR99
#ElephantThisTime
@RSPraveenSwaero గారు @BSP4Telangana 1వ తేదీన జరగబోయే సిరిసిల్ల సింహగర్జన సభకి మున్సిపల్ కమిషనర్ పర్మిషన్ ఇయ్యకుండా కేవలం @KTRBRS తొత్తుగా వ్యవహరిస్తూ ��్రవీణ్ కుమార్ గారి బహిరంగ సభను అడ్డుకోవాలని కుట్రలు చేస్తున్నారు..
ప్ర��ీణ్ కుమార్ గారూ అంటే అంత భయమా @KTRBRS ?!!
#justasking