“మంచిగా పని చేశానా?” అని అడిగే ముందు…
కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ తెర్లు అవుతుంటే... యువత చూస్తూ ఊరుకుంటారా?
తెలంగాణ యువతకు పొట్టు పొట్టు ఆకలుంది. కాంగ్రెస్ కు ముగింపు నిరుద్యోగులే రాస్తారు "
ఖాళీగా ఉన్న 20 వేల పోలీసు ఉద్యోగాలు భర్తీ చేయమని అడిగితే ఎండ్రిన్ తాగమంటావా.. బావిలో దుంకు మంటావ..రేవంత్..?
తెలంగాణ యువత అడుగుతున్న ప్రశ్నలకు సమాధానం చెప్పండి.
20 వేలకు పైగా ఖాళీగా ఉన్న పోలీసు పోస్టులు ఎందుకు భర్తీ చేయడం లేదు?
ఉద్యోగాలు అడిగితే ఎగతాళి కాదు… నోటిఫికేషన్లు కావాలి.
తెలంగాణ ఎవరి జాగీరు కాదు. ప్రజలది. యువతది.
ఏదైతే 20 వేలకు పైగా ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయో వెంటనే భర్తీ చేయండి లేక��ంటే రాజీనామా చెయ్యు బరాబర్ బాజప్తగా చెప్తున్నాం …
#ResignCMRevanthReddy
మా ఊరంటేనే ఎందుకంత చిన్న చూపు ?
రోడ్డు ధ్వంసమైందని ఎన్నో ఏళ్ళు మొరపెట్టుకుంటే, స్థానిక MLA,MP, కలెక్టర్, ప్రజా ప్రతినిధులను విన్నవించుకుంటే 2021 లో రోడ్డు మరమత్తులు జరిపారు. పాత రోడ్డు కింద ఉన్న కల్వర్టు పైపులు పగిలిపోయినా దాని పైనుండే రోడ్డు వేసారు. వేసిన వారం లోపే మళ్ళీ గుంతలు పడ్డాయి. అప్పు���ే ట్విట్టర్ ద్వారా కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్తే, జిల్లా పంచాయతీ రాజ్ నుండి ఇంజనీర్ గారు వచ్చి "a small hole excavated by crow bar, with this no Danger to vehicles and no accidents will take place" అని చేతులు దులుపుకున్నారు. ఇప్పుడు అవే గుంతలు ప్రమాదకంగా మారాయి. ఇప్పటికైనా ఇట్టి సమస్యను పరిష్కరించండి.
ఈ రోడ్డుపై ఎలాంటి ప్రమాదం జరిగినా ప్రభుత్వం, జిల్లా పంచాయతీ రాజ్ విభాగం ఇంజనీర్లే బాధ్యత వహించాలి…
@Collector_RSL @JC_RSL @KTRBRS @bandisanjay_bjp @Bhatti_Mallu @revanth_anumula
The primary requirement here is a bridge to ensure safe passage during water flow. Infrastructure decisions should align with long-term safety and functionality.
We request ofcls to consider constructing a bridge at this location
@revanth_anumula@Collector_RSL@Garimakagrawal
ప్రభుత్వానికి కాంట్రాక్టర్ల క్షేమమే ము���్యమా? ప్రజల భద్రత అవసరం లేదా?
రెండు మండలాలకు ప్రధాన రహదారి అయిన అక్కపల్లి లేత మావిండ్ల వాగు చిన్న వర్షానికి రవాణా అంత��ాయం కలుగుతుందని, నిరంతర ప్రవాహం వల్ల వందలాది రోడ్డు ప్రమాదాలు జరిగాయని, అత్యవసర పరిస్థితుల్లో ప్రజలకు ఇబ్బంది కలుగుతుందని ఎన్నో ఏళ్లుగా గ్రామస్తులు పాలకులకు, అధికారులను మొరపెట్టుకుంటున్నా పట్టించుకోకుండా... చాలా మంది గ్రామస్తులు వ్యతిరేకించినా ఎటువంటి ధ్వంసం కాని రోడ్డుపై మరొక రోడ్డు వేసారు. ఒకవేళ వర్షం వస్తే వాగు రెండు పక్కలా కోసే ప్రమాదం ఉంది. కనీసం కాంక్రీట్ పైప్ లు కూడా వేయకుండా రోడ్డు వేసి చేతులు దులుపుకున్నరు. ఏళ్ల నుండి అడుగుతున్న బ్రిడ్జి నిర్మాణం చేపట్టడానికి ముందుకు రాని ప్రభుత్వం, అప్పటికప్పుడు రోడ్డు వేయడంలో అంతర్యమెంటి?
ఎటువంటి భద్రతా ప్రమాణాలు పాటించకుండా, అవసరం లేని ప్రాంతంలో రోడ్డు వేయడం ప్రజా ధనాన్ని వృథా చేయడమే..!!
దయచేసి కలెక్టర్ గారు దీనిపై విచారణ చేపట్టి వెంటనే చర్యలు తీసుకోవాలని, లేత మావిండ్ల వాగుపై బ్రిడ్జి నిర్మాణం చేప���్టాలని కోరుకుంటున్నాము.
@Collector_RSL @JC_RSL
@revanth_anumula @Bhatti_Mallu @KTRBRS @bandisanjay_bjp
The primary requirement here is a bridge to ensure safe passage during water flow. Infrastructure decisions should align with long-term safety and functionality.
We request ofcls to consider constructing a bridge at this location
@revanth_anumula@Collector_RSL@Garimakagrawal
అక్కపల్లి వాగుపై వంతెన నిర్మించాలని ఏళ్లుగా గ్రామస్తుల కోరుతున్నా... బాగున్న రోడ్డుపై కాంక్రీట్ రోడ్ వేయడం వెనుక మతలబేంటి ? వాగు వస్తే రెండుపక్కాలా ప్రమాదకరం. కనీసం RCC పైపులు వేసి సమస్య తగ్గించే ప్రయత్నం చేయలే.
ప్రజలకన్నా కాంట్రాక్టులే ముఖ్యమా?
@Collector_RSL@revanth_anumula
The primary requirement here is a bridge to ensure safe passage during water flow. Infrastructure decisions should align with long-term safety and functionality.
We request ofcls to consider constructing a bridge at this location
@revanth_anumula@Collector_RSL@Garimakagrawal
Ignoring a long-pending bridge demand for years, while a concrete road gets completed at record speed.
This is misplaced priority at the cost of public safety.
@revanth_anumula@KTRBRS@bandisanjay_bjp@Collector_RSL
ధర్మం కోసం, స్వరాజ్యం కోసం తన ప్రాణాలను తృణప్రాయంగా అర్పించిన అజేయ పరాక్రమశాలి, ధర్మవీర్ ఛత్రపతి శంభాజీ మహారాజ్ వర్ధంతి సందర్భంగా ఆ మహనీయునికి శతకోటి వందనాలు. మీ త్యాగం కలికాలం స్మరణీయం.
శ్రీ శ్రీ శ్రీ ఛిత్రపతి శంభాజీ మహారాజ్..!!🚩
#ChhatrapatiShambajimaharajJayanthi