Uravakonda voter and Fan of @PayyavulaOffl | Dedicated supporter of @JaiTDP | Devotee of @ncbn Garu | Standing with the vision and courage of @NaraLokesh
గుంటూరు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర లిడ్ క్యాప్ ఛైర్మన్ పిల్లి మాణిక్యరావు గారి నివాసంలో జరిగిన గుంటూరు పార్లమెంట్ టీడీపీ ప్రజాప్రతినిధుల ఆత్మీయ విందు సమావేశంలో పాల్గొన్నాను. ఈ సందర్భంగా ప్రజా ప్రభుత్వం రెండేళ్ల పాలన, ప్రభుత్వం చేస్తున్న మంచి పనులను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు సర్ ప్రక్రియ, త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలు, పార్టీ బలోపేతం కోసం తీసుకోవాల్సిన చర్యలపై చర్చించాం.
Jainul, thanks for reaching out. I took a look at your work and I’m truly impressed by what you’re building. Reusable rockets are an idea whose time has arrived.
Andhra Pradesh’s Space City initiative is designed precisely for innovators like you - offering the infrastructure, ecosystem, and scale needed to turn ambitious ideas into global enterprises. @AP_EDB, please connect with Jainul and explore how we can support this journey.
#ChooseSpeedChooseAP
Thank you so much Neeraj. Such positive testimonials mean a lot to us. We are proud to have a distinguished company like yours in AP.
#ChooseSpeedChooseAP
మంగళగిరి ప్రజలు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న నిడమర్రు రైల్వే ఓవర్ బ్రిడ్జి(ఆర్వోబీ) నిర్మాణానికి కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ గారితో కలిసి శంకుస్థాపన చేశాను. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన శిలాఫలకాన్ని ఆవిష్కరించాను. మంగళగిరి నుంచి రాజధాని అమరావతికి, తాడికొండ నియోజకవర్గానికి అనుసంధానంగా నిడమర్రు రైల్వే లెవల్ క్రాసింగ్ వద్ద రూ.142 కోట్ల వ్యయంతో ఆర్వోబీని నిర్మించడం జరుగుతోంది.
@PemmasaniOnX
Kshitij, there’s a new investor-friendly destination on the outskirts of Bengaluru. It’s called Anantapur. 😉
We're building Space Cities, aerospace parks and ready-to-go industrial ecosystems so founders can spend their time building satellites instead of hunting for land. @AP_EDB please get in touch.
#ChooseSpeedChooseAP
మంగళగిరి మండలం కాజ గ్రామంలోని ఉప్పలపాడు-నంబూరు-కాజ రోడ్డు మార్గంలో ఆధునిక హంగులతో నిర్మించిన కాజ ఈస్ట్ లేక్ పార్క్ ను కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ గారితో కలిసి ప్రారంభించాను. మంగళగిరి నియోజకవర్గ ప్రజలకు మరింత మెరుగైన పర్యావరణం, ఆరోగ్యకరమైన జీవనశైలిని అందించాలనే లక్ష్యంతో సెల్ కాన్ సంస్థ రూ.3.3 కోట్ల సీఎస్ఆర్ నిధులతో ఈ పార్క్‌ను అభివృద్ధి చేయడం జరిగింది.
@pemma
A pleasure meeting the legendary Jonty Rhodes, whose passion, discipline and pursuit of excellence have inspired generations of sportspersons around the world.
We had an engaging discussion on sports, youth development and creating a culture of excellence. Andhra Pradesh is committed to building a world-class sporting ecosystem by embracing global best practices and nurturing the next generation of champions.
@JontyRhodes8
NO MAKEUP
ఈ రోజు నుంచి ఆ @YSRCParty మాజీ మంత్రి కుటుంబంలో మహిళలెవరూ మేకప్ చేసుకోరంట. పరదాల చాటు తిరిగిన సీఎం కేబినెట్ లో మంత్రిగా వ్యవహరించిన ఆ నాయకుడు రక్షణకు గన్ మెన్లను కూడా పెట్టుకోలేదట. ఆయన తాత తీసిచ్చిన బుల్లెట్ ప్రూఫ్ కారును ఇప్పుడు మా మంత్రి వాడుతున్నారట..అదేంటో ఇలాంటి గొప్ప నాయకులందరూ ఆ గొడ్డలి పార్టీలోనే తగలబడ్డారు. మహిళలన్నా, సమాజమన్నా వారికి గౌరవం లేదు.@ysjagan జమానా అంతా ఇలాంటి వ్యక్తులే. వీరిని నడిరోడ్డు మీద మహిళలే నిలబెట్టి బుద్ది చెప్పడం ఖాయం.
ఉపాధ్యాయురాలిగా బిడ్డల బంగారు భవిష్యత్తుకు బాటలు వేసిన అనితమ్మ రాజకీయాల్లో అద్భుతంగా రాణిస్తున్నారు. హోంమంత్రిగా శాంతిభద్రతల పరిరక్షణలో తన ప్రత్యేకతను చాటుకుంటున్నారు. ఎక్కడ ఏ ఘటన జరిగినా క్షణాల్లో అక్కడకు చేరిపోయి కఠినచర్యలకు ఉపక్రమిస్తున్న సక్సెస్ ఫుల్ హోం మినిస్టర్ మా అనితమ్మ. ఆమెపై విమర్శలు, వ్యాఖ్యానాలు చేసేందుకు సిగ్గుండాలి.
#HeroAmarnathGoud#BCDrohiJagan
బీసీలపై కక్షగట్టిన గొడ్డలి పార్టీ
అమర్ నాథ్ గౌడ్‌ని బలిగొని మూడేళ్లు
అక్కను గొడ్డలి పార్టీ నేతలు వేధిస్తుంటే ప్రశ్నించినందుకు జూన్ 15, 2023న బడికి వెళ్తున్న 15ఏళ్ళ బీసీ బాలుడు అమర్నాథ్ గౌడ్ ను దారుణంగా కొట్టి, కట్టేసి సజీవ దహనం చేసారు. నాడు గొడ్డలి పార్టీ నిందితులను రక్షించేందుకు ప్రయత్నించింది. బీసీలు అంటే జగన్‌కు ఎంత కక్షో అమర్నాథ్ గౌడ్ సజీవదహనం నిరూపించింది. గొడ్డలి పార్టీ వల్ల అన్ని విధాలా నష్టపోయిన అమర్నాథ్ గౌడ్ కుటుంబానికి అండగా నిలిచింది తెలుగుదేశం పార్టీ, కూటమి ప్రభుత్వం.
Had a productive interaction with semiconductor industry leaders at the Semicon Ecosystem Roundtable in Singapore. Andhra Pradesh is emerging as a premier destination for semiconductor and electronics manufacturing. We offer unmatched Speed of Doing Business, world-class infrastructure, a skilled talent pool and a supportive policy framework. I invited industry leaders to visit Andhra Pradesh and explore opportunities to build a complete semiconductor ecosystem. Delighted to be joined on the occasion by India's High Commissioner to Singapore, Dr. Shilpak Ambule.
#InvestInAP
#ChooseSpeedChooseAP
Join us in conversation with @naralokesh , Minister for IT, Electronics, HRD & Real Time Governance, Government of Andhra Pradesh and National Working President of TDP at the next #ExpressAdda
📌Watch Live at https://t.co/0ZgY7AZWlj on 22nd June at 7PM
@tnldoublehorse
Delighted to announce the APPECET–2026 results!
Congratulations to all the successful candidates who have taken the next step towards a career in Physical Education and Sports.
Key highlights of this year -
- 89.76% overall pass rate
- 4,037 registered | 2,958 appeared | 2,655 qualified
- 1,993 men qualified (92.91%)
- 662 women qualified (81.43%)
Wishing every candidate success in their academic and professional journey ahead.
Access the results here: https://t.co/sAeJ1tzsxa
Rank Cards: https://t.co/tP5yLqhW1F
Also available through Mana Mitra WhatsApp: 9552300009
Cities must be built around people and their aspirations. That has always been my belief. At the World Cities Summit in Singapore today, I spoke about how vision, planning and the right ecosystem can create opportunities for millions. Amaravati builds on these principles, with a focus on livability, sustainability and opportunity, ensuring that growth translates into a better quality of life for every citizen.
#InvestInAP
#ChooseSpeedChooseAP
#WeStandWithAnitha#YCPinsultsWomen
The disgraceful misogynist remarks made against Home Minister Smt. Vangalapudi Anitha Garu expose the true character of YSRCP.
When YSRCP has no answers on its failed 5 years of governance, law and order, or development, it falls back on what it knows best - abuse, intimidation, misogynyand casteist attacks. Targeting a woman and a Dalit leader holding a constitutional office is not an isolated incident; it reflects the toxic political culture nurtured under YSRCP.
Anitha Garu’s journey is one of hard work, courage, and public service. No amount of abuse from YSRCP leaders can diminish her achievements or silence her voice.
The people of Andhra Pradesh have repeatedly rejected this politics of hatred. YSRCP must apologise to Anitha Garu and to every woman and every Dalit who has been insulted by such shameful conduct.
మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో 90వ రోజు ప్రజాదర్బార్ నిర్వహించాను. వివిధ సమస్యలపై ప్రజల నుంచి వినతులు స్వీకరించాను. పల్నాడు జిల్లాలో వరికపూడిశెల ఎత్తిపోతల ప్రాజెక్ట్ నిర్మాణ పనులను ప్రారంభించాలని వరికపూడిశెల జలసాధన సమితి ప్రతినిధులు, బుద్ధ యోగా ఫౌండేషన్ ద్వారా మోసపోయిన యోగా ఇన్ స్ట్రక్టర్స్ కు తగిన న్యాయం చేయాలని, ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలోని బ్యాంక్ ఆఫ్ బరోడాలో జరిగిన గోల్డ్ లోన్ అవకతవకలపై సమగ్ర విచారణ జరిపించాలని బాధితులు విజ్ఞప్తి చేశారు. ఆయా విజ్ఞప్తులను పరిశీలించి పరిష్కరిస్తామని భరోసా ఇచ్చాను.