గౌరవనీయులైన ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ జీ, ఆప్యాయతతో మీరు తెలిపిన శుభాకాంక్షలకు ధన్యవాదాలు. మీ సహకారంతో స్వర్ణాంధ్ర సాధనకు పని చేస్తాను. మీరు సంకల్పించిన వికసిత్ భారత్ @ 2047 లక్ష్యంలో మేం భాగస్వాములవుతామని తెలియచేస్తున్నాను.
@narendramodi
పల్నాడు జిల్లాలో చోటు చేసుకున్న ఈ దయనీయ ఘటన జగన్ రెడ్డి దారుణ పాలనకు నిదర్శనం.. ఈ వార్త వింటే కన్నీళ్లు ఆగవు.. నమ్మడం లేదు కదా అయితే ఈ విడియో నీ చూడండి.. అందరికీ చేరువయ్యేలా రీ ట్వీట్ చేసి షేర్ చేయండి.. https://t.co/8keoZ4CRSz
*ఈ శుభకృత్ నామ సంవత్సరములో మీకు మీ కుటుంబ సభ్యులకు*
*సకల సుఖాలను*
*ఆయురారోగ్యాలను*
*అష్టైశ్వర్యాలను*
*భోగభాగ్యాలను*
*సిరిసంపదలను*
*ప్రసాదించాలని*.
*మీరుచల్లగా వర్ధిల్లాలని*
*ఆ కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని ప్రార్థిస్తున్నాను*
*పాకాల మండల తెలుగు దేశం పార్టీ*