@PRAVEENREDDYYCP పార్టీ ఎక్కడ తప్పు చేసింది ప్రవీణ్ జి.. ఇంత మంచి పరిపాలన అందిస్తున్న సరే మీ ఆంధ్రప్రదేశ్ లో కులం కార్డు తో ఎందుకు బంగారు భవిష్యత్తుని అంధకారం చేసుకుంటారు. మీలాంటి వాళ్ళు కూడా ఇలా చేయ్యడం సరికాదు.. జగన్ వొస్తే మరణశాసనమే @ఆంధ్రప్రదేశ్
@Anitha_TDP అక్కయ్య మాకు మాత్రం దర్శనం సరిగా జరగలేదు. తెలంగాణ నుండి వొచ్చాం కొంచెం దర్శనం చేయించండి పిల్లలు చిన్నగా ఉన్నారు లైన్ లో నిలబడలేరు అన్న విని��ించుకోలేదు. మాది టీడీపీ కుటుంబం బై అన్న వినిపించుకోలేదు దురుసుగా ప్రవర్తించారు అక్క.. బాధేసింది
@iTDP_Official@IamKodaliNani@ysjagan ఏమాయెరా బామ్మర్ది @IamKodaliNani.. బట్ట ఏది, బూట్లు తూస్తుడు ఏది, రాజకీయ సన్యాసం ఏది offcourse ఆల్రెడీ 11 తోని అందరూ బిచ్చమ్ ఐపోయిండ్రు కానీ అది వేరే విషయం. గు- మూసుకుని కూ��ో లేకపోతే మా నిజామాబాదు కి రా బూట్లు పాలిష్ వెయ్యడానికి