కరోనా టైమ్ లో చిరంజీవి.చేపలు వంటకం నేర్చుకున్నాడు, సిగ్గులేకుండా చెప్పుకోవడం చెప్పడం..☺️.
సోను సూద్ ప్రజల కష్టాలు తీర్చడం నేర్చుకున్నాడు...మంచి మనిషి అని జనం చెప్పుకుంటున్నారు👍
ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ చేసిన అభిరుద్ది బేసుగ్గా ఉన్న... మళ్ళీ నష్టల్లో కురిపోకుండా ఉండాలి అంటే. ఫ్రీ బస్సు రద్దు చేయాలి అలాగే పల్లెటూరు ఉన్న సచివాలయం మూసేవేలి 🙏 @ncbn@JaiTDP@RamMNK@AndhraPradeshCM
#ఆంధ్రప్రదేశ్ లో నాయ్యం కావాలి ఆశించ్చవద్దు, అరునెలకు కొన్నిసార్లు అసలు నాయమూర్తులు ఉన్నారా అనుమానం కలుగుతుంది. ఇక ఆంధ్రప్రదేశ్ లో నాయ్యం దొరకదు. కోర్టు కంటే రౌడీలు నాయకులు నాయ్యం చేస్తారు 🙏 #TDP@TDP @BJP #ycp
చీమను చూసి క్రమశిక్షణ నేర్చుకో,
భూమిని చూసి ఓర్పును నేర్చుకో,
చెట్టును చూసి ఎదుగుదల నేర్చుకో,
ఉపాధ్యాయున్ని చూసి మంచి నేర్చు
నీకునీవుగా తెలుసుకో, నీ జీవితానికి బంగారు బాట వేసుకో
ప్రపంచం అంతా #భారత్ నైపుణ్యం వైపు #సంప్రదాయం చూస్తుంది, కాని ఎప్పుడు ఎప్పుడూ ప్రభుత్వ #రాజకీయాలు సంస్థను అమ్ముతూ విదేశి బ్యాంకులు నింపడానికి చూస్తున్నారు.. వీళ్ళు ఎప్పుడు అమ్ముతరా. విదేశివాళ్ళు ఎప్పుడు కొందాం ఎదురు చూస్తున్నారు.. నేటి #భారత్విజయం#Indiagovt