People carried TDP 44 years. TDP fought rowdies, goondas, extremists, factionists & feudals.
Whenever they tried to choke this great soil, TDP was Sri Rama Raksha.
1982–2026. NTR built it. CBN held it. Lokesh takes it forward.
NTR's Atma Gauravam + CBN's discipline = Lokesh.
To the people who carried us: our gratitude has no scale.
Even if it hurts us, we will never leave this state to dogs & feudals. Come what may, we will fight and we will deliver.
Telugu people are nobody's faction estate. Here's to 44 more years.
#NTRLivesOn #CBN #NaraLokesh
నువ్వేం మాజీ ముఖ్యమంత్రివి @ysjagan ... మిర్చి క్వింటాకు 11781 రూ కొంటారని కొనలేదు అంటావు... అంటే మద్ధతు ధర కన్నా మార్కెట్ లో 14000 నుండి 15000 క్వింటా పలుకుతుంటే రైతు దగ్గర తక్కువకు కొని రైతును ముంచేయమనా నీ ఉద్ధేశం.....
🔹 ఇ-క్రాప్, ఆర్బీకే, సచివాలయాలు — ఇవన్నీ మీ పాలనలో రాజకీయ షోలు మాత్రమే! నేల మీద ఫలితం శూన్యం.
🔹 రైతులు నష్టపోయినా — పరిహారం ఒక్క రూపాయి కూడా లేదు!
🔹 మిర్చి, మామిడి, పొగాకు కొనుగోళ్లు చేస్తామని చెప్పారు… కానీ చెల్లింపులు మాత్రం జీరో!
🔹 రైతుల చెమటను చెల్లని వాగ్దానాలతో తుడిచిన పాలన జగన్‌దే!
🌾 చంద్రబాబు గారి నాయకత్వంలో – మాటలు కాదు, చర్యలు!
✅ తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో వేగవంతమైన అంచనా పనులు
✅ రైతులకు ఇన్పుట్ సబ్సిడీలు, బీమా పరిహారం, తక్షణ సహాయం
✅ ప్రభుత్వం రైతు వెంటే ఉంది ప్రతి కష్టానికి అండగా!
🚜 రైతు శ్రేయస్సే కూటమి ప్రభుత్వ ధ్యేయం!
💰 పంటలకు మార్కెట్ జోక్యం కోసం
➡️ ₹300 కోట్లు (2025–26) బడ్జెట్లో కేటాయింపు
➡️ ఇప్పటివరకు ₹800 కోట్లు మద్దతు ధరల కోసం ఖర్చు
🌶️ 2020లో మిర్చీ ధర ₹12,000 ఉన్నా – జగన్ ప్రభుత్వం ₹7,000 మాత్రమే ప్రకటించింది
👉 కానీ చెల్లింపులు ఒక్క రూపాయి కూడా చేయలేదు!
💨 మా ప్రభుత్వం చర్యల్లో చూపింది:
H.D. బర్లీ పొగాకు కోసం ₹271 కోట్లు
కోకో రైతులకు కిలోకు ₹50 సాయం
తోతాపూరి మామిడి రైతులకు ₹260 కోట్లు – ప్రతి కిలోకు ₹4 అదనంగా
టమాటా రైతులకు ధరలు పడినప్పుడు ₹3.25 కోట్లు – 2800 మెట్రిక్ టన్నులు కొనుగోలు
14 నెలల్లో 4672 మెట్రిక్ టన్నులు టమాటా సేకరణ ✅
కర్నూలు ఉల్లి రైతుల కోసం ₹1200 క్వింటా రేట్‌తో కొనుగోలు, హెక్టార్ కు 50000 ఇచ్చిన ప్రభుత్వం మాది..
🌱 రైతు శ్రమకు గౌరవం – ఉత్పత్తికి విలువ!
మాటలు కాదు… 👉 చర్యలతోనే రైతు పక్షపాతం నిరూపిస్తున్నాం!
వీటన్నింటి మీద చర్చించేందుకు నేను సిద్ధం....నీకు దమ్ము ధైర్యం ఉంటే రా........తేల్చుకుందాం.. జగన్