Whole #TFI failed here🫡
#Irumudi ki intha elevations isthunnaru💛
#Akhanda2 ki hero antha kashtapadi .... First thing getup oppukovadaniki guts undali🫡🦁
Story lo mass, elevations, fights, devotion, Nationality anni unnai😭
For me #NandamuriBalaKrishna deserves everything💛🫡
Just adhi #Balayya movie kabatti hate chesi chesi chesi oka manishi kashtanni champesaru 🙏
#Irumudi = #Akhanda2
#JaiBalayya #MassMaharaj #NandamuriBalaKrishna #NBK111 #Raviteja #GodofMassesNBK
First Time Anukunta Reviewers Ni Ofline people gattigaa thiduthunnaru 👍
Movie Bagundhi but online reviews intha target Chesi Icharu Ani. #Akhanda2Thaandavam 🔥
పుట్టినప్పటి నుంచే నేను తారక రామారావు గారి భక్తుడిని, బాలయ్య గారి అభిమానిని.
చివరి వరకు అదే ఉంటుంది. ప్రతి హీరోను చూసి వాళ్ల ఫ్యాన్స్ గర్వపడతారు, మేము బాలయ్య బాబును చూసి ధైర్యం పొందుతాం.
- Kalyan Chakravarthy
#Akhanda2 Blockbuster Celebrations
Right on point 🎯
No unity in TFI or Telugu audience, they all wanted to divide & abuse other’s and getting abused!!
At least from now bygones is bygones, behave with unity and support each others, if not TFI is at stake
#Akhanda2 Collected around 58crs share & 100crs Grosss in 3 days💥💥
5️⃣ Back2Back 100crs Gross movies
5️⃣Back2Back 50crs+ Share movies.
One & Only God of Masses NBK🔥💥
#NandamuriBalakrishna#BlockbusterAkhanda2
మన దేశ విశిష్టతను,సనాతన ధర్మ గొప్పతనాన్ని ప్రస్తుత పరిస్థితుల్లో అందరికీ ముఖ్యంగా యువతకి గుర్తు చేస్తూ తీసిన ఇలాంటి మంచి సినిమాలు మరెన్నో రావాలి అని కోరుకుంటూ,
అఖండ2 దేశ వ్యాప్తంగా ఘన విజయం సందర్భంగా ఈ ఏజ్ లో కూడా ఇంత శ్రమ చేసి, తన నటనా కౌశల్యంతో, వరుస సక్సెస్ లతో అందరినీ మెప్పిస్తున్న చిత్ర హీరో నందమూరి బాలకృష్ణ గారికి, ఇలాంటి సదాలోచన చేసి విజయం అందుకున్న డైరెక్టర్ బోయపాటి గారికి, మరియు ప్రొడ్యూసర్స్, చిత్ర బృందంకు అభినందనలు💥💐