మీరు తెలంగాణకు వచ్చి.. పచ్చళ్లు, కర్రీస్, టిఫిన్లు అమ్ముకోవచ్చు అంటూ కొంతమంది హేళనగా మాట్లాడొచ్చు. కానీ రోడ్డు పక్కన ఓ చిన్న బండిపై రుచికరమైన తిండి పెడుతూ, లక్షల మంది ఆకలి తీరుస్తున్న ఆ శ్రమజీవుల కష్టం ముందు ఆ మాటలు చాలా చిన్నవి!
ముఖ్యంగా గోదావరి జిల్లాల నుంచి వచ్చి ఇక్కడ వ్యాపారం చేసే వారి మాటల్లో ఆప్యాయత, ఒక్కోసారి చేతిలో డబ్బులు ల్లేకపోయినా కడుపు నింపే వారి పెద్ద మనసు నిజంగా గ్రేట్. కోడికూయకముందే లేచి శ్రమిస్తూ, హైదరాబాద్ లాంటి మహానగరంలో ఎంతోమందికి తక్కువ ఖర్చుతో నాణ్యమైన టిఫిన్లు అందిస్తున్న ఈ వందలాది కుటుంబాల చెమట చుక్కలకి.. ఆ తుప్పాస్ హేళనలు ఏమాత్రం సరితూగవు.
కష్టపడి బతికే ప్రతి ఒక్కరికీ సలాం! అది ఆంధ్రా అయినా.. తెలంగాణ అయినా, రాయలసీమ అయినా.! కష్టజీవుల మధ్య కూడా ప్రాంతీయ వాదాన్ని తీసుకొచ్చే కొంతమంది కోసమే ఈ నాలుగు మాటలు.
It feels very nice when you talk with someone who was very close in your life in the past or present for hours in this busy life, sharing good, bad, memories, laughs and everything is a true blessing now! ❤️
Writers & actors built careers on propaganda, and the industry stayed quiet like cats. Now the same clan mock Dhurandhar. You don’t get to call yourself liberal if your first instinct is to Mock.
Don’t know when truth started getting labeled as propaganda...... strange times.
COMING TO THE POINT.....
I want to tell @AdityaDharFilms & @RanveerOfficial yeh kaala drishti aise nahi jaayega... Muthi bhar ke laal mirch se kaam nahi chalega.... poora khet jalana padega 🔥
Watched #Dhurandhar2TheRevenge last night.... Outstanding film 🙏