రేవంత్ రెడ్డి,
నీకు దమ్ముంటే నీకు నచ్చిన తేదీల్లో అసెంబ్లీలో చర్చ పెట్టు..
ఒక్కటే షరతు, మైక్ కట్ చేయొద్దు, అసెంబ్లీ వాయిదా వేసుకొని పారిపోవద్దు.
ఎన్ని రోజులైనా ఎన్ని గంటలైనా చర్చిద్దాం.
- మాజీ మంత్రి, ఎమ్మెల్యే @BRSHarish గారు 🔥
@JrManikReddyVKB @revanth_anumula Konchem ayina siggundali vaallu anadam kadu mundu ithanu anali kada revanth reddy annadi unte pettu okka video ayina aa award function lo appudu oppukunta
"లిఫ్టింగ్ ఏ రివర్" లింక్ ఏం కర్మ, మొత్తం వీడియో పెట్టిన చూడు
మీ సగం దీమాక్ కాంగ్రెస్ వాళ్ళకు కూడా చూపియి
రీచ్ కోసం నీ కష్టాలు
#KCRBuiltBangaaruTelangana
రేవంత్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన సుప్రీం కోర్టు
కోర్టు తీర్పు ఇచ్చేవరకు చిన్న పని జరిగినా, జిమ్ కార్బెట్ టైగర్ రిజర్వ్ కేసు (2023) ఆధారంగా సీఎస్ ను సస్పెండ్ చేసే అధికారం కూడా మాకు ఉంటుంది
అక్కడ చెట్లు అన్ని నరికి ఏం చేస్తున్నారు? తిరిగి నాటుతున్నారా లేదా?
మీరు వేసిన కమిషన్ లో అసలు ఫారెస్ట్ ఆఫీసర్ లేడు, మరి అక్కడ అధికారులు ఎందుకు ఉన్నారు?
ఏప్రిల్ 16 లోపు వీటన్నిటికి సమాధానం చెప్పాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించిన సుప్రీమ్ కోర్టు న్యాయమూర్తి
@INCTelangana@UttamINC ఇప్పుడు income certificate కోసం తహసీల్దార్ కార్యాలయానికి వెళ్తే మినిమం వార్షిక ఆదాయం 160000 నుంచి 190000 వరకు ఇస్తున్నారు అలాంటి 150000 పెడితే ఒక లక్ష కుటుంబాలలో 1000 కుటుంబాలకు మాత్రమే రేషన్ కార్డు వస్తుంది..
@Meme_Canteen@KTRBRS First know the facts then talk if it BRS fault then why this big incident reveal after 1 week. After video circulation in social media scamgress government reacts on this incident
@IndianTechGuide The only reason for IT exports increase @KTRBRS
He is the true leader he is the only reason to develop IT Industries in Hyderabad not only Hyderabad remaining main cities in Telangana also have the IT Office's
@mr_mayank@IndianTechGuide Don't pass useless statements come and visit telangana and observe how suffering telangana people without water , law and order issue, students are hospitalized with unhealthy food and more issues..
7 ఏండ్ల కిందటి కనిష్ట స్థాయికి పడిపోయిన తెలంగాణ ఐటీ ఎగుమతుల వృద్ది
ఐటీ ఎగుమతులు
2022-23 - రూ 57,706 కోట్లు
2023-24 - రూ. 26,948 కోట్లు
ఉపాధి కల్పన
2022-23 - 1,27,594 కొత్త ఉద్యోగాలు
2023-24 - 40,285 కొత్త ఉద్యోగాలు
@INCTelangana@kiran_chamala ఒక లక్ష రూపాయలు సగం పైగా రైతులకు పంగా నామాలు పెట్టి కొంత మందికి మాఫీ చేశారు కానీ 2 లక్షల రూపాయలు చేశాం అని చెప్తున్నారు ప్రకటనలు కూడా ఇస్తున్నారు.. అంటే 2 లక్షలు ఇచ్చేశాం అని తరువాత బురిడీ కొట్టిస్తారా ఏంటి?...