✅✅✅✅✅✅✅✅✅✅
తేది:10.11.2023న వనపర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా మoడ్ల మైబుస్ నాయుడు గారు దాఖలు చేసిన నామినేషన్ పత్రాలు పరిశీలన విజయవంతంగా పూర్తిచేసుకొని ఆమోదించబడినవి
✅✊✊✊🐘🐘🐘🐘
@RSPraveenSwaero@arunaqueen3@BITCELL_BSP@bsp4wanaparthy
ఆశా వర్కర్ల, అంగన్వాడీ ఉద్యోగాలు పర్మనెంట్ చేసే ఏకైక పార్టీ బిఎస్పి మాత్రమే..
చాకలి ఐలమ్మ మహిళా జ్యోతి పథకం ద్వారా సాధికారత కోసం @RSPraveenSwaero సర్ ని గెలిపిద్దాం.
ఏనుగు గుర్తుకే మన ఓటు.
@BSP4Telangana
@bsp4wanaparthy@arunaqueen3@jakkanisanjay
ఈరోజు వనపర్తి నియోజకవర్గం పెబ్బేరు మండలం వైశాఖపూర్ గ్రామంలో బహుజన్ సమాజ్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మైబూస్ వాల్మీకి బోయ గారు ఇంటింటి ప్రచారం చేయడం జరిగింది. ✊🏻💙🐘🐘🐘🙏🏻💐💐💐👍🏻
@RSPraveenSwaero@Vijaykandikanti
@BSP4Telangana
@bsp4wanaparthy
బహుజన్ సమాజ్ పార్టీ వనపర్తి నియోజకవర్గంలో ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ వేసిన అనంతరం మండ్ల మైబూస్ నాయుడు (వాల్మీకి) గారు తన సొంత గ్రామంలో పర్యటన చేసిన తర్వాత, గ్రామ ప్రజలు అన్న గారి పేరు మీద పాట పడటం జరిగింది. 🥳💐💐✊🏻💙🐘🐘🐘🙏🏻👍🏻@RSPraveenSwaero@BITCELL_BSP@bsp4wanaparthy
I immensely thank @ECISVEEP for initiating steps to ensure fairness in the upcoming elections in Telangana.
However, I am surprised how Election Commission missed out Superintendent of Police, Asifabad-Komuram Bheem District! While I have nothing against him personally, but the manner he was brought in by abruptly transferring a tough officer, Mr Kalmeshwar, IPS at the behest of Sirpur MLA, Mr Konappa is raising a lot of eyebrows!
Police Officer or any officer for that matter in high position should not only maintain utmost integrity, but also appear transparent.
If the district SP goes to a private trust, (Koneru Konappa Trust) owned by MLA which is built on the government land subverting rules and felicitates MLA in public gaze and serves food there, what kind of neutrality can we expect in the elections? While MLA’s family is actively involved in illegal Satta(Matka) and other illegal activities not even one case was booked against the culprits so far despite complaints to local police, how can a common man gather strength to go to the police station? In fact, SC/ST prevention of Atrocities act was recklessly used against political opponents in this district, at the behest of MLA!
Three innocent student volunteers of Delhi University get kidnapped and thrashed by the MLA’s followers for no reason and it took almost 24 hours to register FIR in Kagaznagar Rural PS and I had to talk to three senior most IPS officers for that and police allowed the culprits to surrender after 72 hours! Most of the SHOs were appointed here after they produced the letters of endorsement of the sitting MLA! Can they be fair and neutral or will they show loyalty to their benefactor?
We are going to lodge formal complaint with CEO, Telangana and ECI to replace SP Asifabad with a neutral officer with immediate effect.
I am attaching the photos here.
@SpokespersonECI@TelanganaCS@TelanganaDGP
#NeedFairElectionInSirpur001
#Telangana
*సోనియాగాంధీ వచ్చినా రాహుల్ గాంధీ వచ్చిన రేవంత్ రెడ్డి వచ్చిన ఎవరైనా రాని మా ప్రజల గుండెల్లో ఆర్ఎస్పి గారు ఏను గుర్తు మాత్రమే ఉంటుంది ఏ పార్టీ మీటింగ్లకు పోయినా ఓటు మాత్రం ఏనుగు గుర్తుకే*@RSPraveenSwaero @PallaviSwaero3@BITCELL_BSP @BSP4Telangana @SKodidhela
ఏ వర్గాలకు ఎన్ని టికెట్లు ఇవ్వాలన్నది ఆయా పార్టీల భావజాలాల మీద ఆధారపడి ఉంటది. నిన్న BRS పార్టీ విడుదల చేసిన 115 అభ్యర్థుల జాబితాలో బీసీలకు తీవ్ర అన్యాయం జరిగిందన్న కామెంట్లను చూశాను.
ఇది వాస్తవమే కానీ…
1. దోపిడి దొరలు వాళ్ల స్వప్రయోజనాల కోసం పార్టీ పెట్టినపుడు వాళ్ల జండాలు మనమే కదా మోసినం.
2. వాళ్ల గడీల ముందు దర్శనం కోసం నానాపాట్లు మనమే కదా పడ్తున్నది.
3. వాళ్ల మెప్పు కోసం యువ సేనలను మనమే కదా ఏర్పాటు చేసుకున్నది!
4. పులులు గడ్డి తిని బతుకుతాయని ఇంత అమాయకంగా ఎట్ల నమ్ముతున్నాం?
అందుకే….
మనం కేసీఆర్ నో, ఇంకెవరినో విమర్శించి లాభం లేదు. అర్జంటుగా వాళ్ల దోపిడి గడీల నుండి బయటపడండి. వాళ్ల బుజ్జగింపులకు, తాయిలాలకు మోసపోకండి. గ్రామ గ్రామాన కులాల వారిగా ఈ దోపిడి దొరలను ఓడిస్తామని తీర్మానం చేయండి.
రాష్ట్రాన్ని కుటుంబ పాలన నుండి విముక్తి చేయాలని జరుగుతున్న బహుజన ఉద్యమంలో లక్షలాదిగా మమేకం కండి. బీసీలకు జనాభా నిష్పత్తి ప్రకారం సీట్లిచ్చే ఏకైక పార్టీ #BSP మాత్రమే.
సీట్లొచ్చిన బహుజన బిడ్డల వెనుక అందరం ఒక్కటిగా నిలబడి ఇంటికొక రూపాయైనా విరాళమిచ్చి వీళ్లను మూకుమ్మడిగా గెలిపించుకుందాం రండి. దొరల దోపిడి సామ్రాజ్యాన్ని కూలగొడదాం. కదం తొక్కండి. పండుగ సాయన్న, సర్వాయి పాపన్న, చిట్యాల ఐలమ్మ, దొడ్డి కొమురన్న, బెల్లి లలితక్క, మారోజు వీరన్న, మరెంతో మంది వీర యోధులు దొరలతో తలపడలేదా??
వందకు 99 మందిమి మనముండి ఒక్కనికి భయపడుడేంది??? బిచ్చమెత్తుడేంది???తన్నులు తినుడేంది????
తెలంగాణ బీయస్పీ కార్యాలయం హైదరాబాదు, లక్డీకాపూల్ లో ఉంటది. దాని తలుపులు ఎప్పుడు తెరచే ఉంటయి. 🙏
📞 9777909777
#LiberateTelangana
#VR99
#SelfRespect
#Kanshiram
*బహుజన్ సమాజ్ పార్టీ పెబ్బేరు మండలం ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన గృహలక్ష్మి పథకం గడువును పెంచాలని స్థానిక ఎంపీడీవో (M.P.D.O)గారికి వినతి పత్రం అందజేయడం జరిగింది
@RSPraveenSwaero@bsp4wanaparthy@BITCELL_BSP @BSP4Telangana