మహనీయుల కలను సాకార�� చేయడం కోసం బహెన్జి మాయావతి గారి నాయకత్వాన్ని బలపరచడానికి,మాన్యవర్ కాన్షిరాం సార్ వర్ధంతిని పురస్కరించుకొని అక్టోబర్ 9వ తేదీన లక్నోలో 5లక్షల మంది తో బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నారు. ఇది బహుజ��ుల ఆత్మ గౌరవ సభ వీలైతే తప్పకుండా హాజరు కాగలరు.
ఇది ఇండియా అంటే నమ్ముతారా?
యూపీ రాజధాని లక్నో గోంతి నది ఇది.
కాంగ్రెస్, బీజేపీ గబ్బును తుడిచేసి ఇంత సుందరంగా చేశారు బెహెన్జీ.
ప్రచారం, మాటలు కాదు బై.. పని చెప్తుంది.
#Thangalaanreview
సినిమాలో విక్రమ్ బంగారం కోసం తవ్వుతుంటాడు. విషపాములు చుట్టుముడతాయి, శతృవులు తీవ్ర స్థాయిలో దాడులు చేస్తుంటారు. అన్నింటికీ మించి ప్రకృతి ఎంతమాత్రం సహకరించదు. ఎన్నో ప్రతికూలతలు.. అయినా తవ్వుతూనే ఉంటాడు. తను అనుకున్నది దొరుకుతుందో లేదో తెలియదు. కానీ, ఎలాగైనా అందుకోవాలని తవ్వుతుంటాడు. వెక్కిరింతలు, చీదరింపుల నడుమ.. కచ్చితంగా సాధిస్తాననే నమ్మకంతో తవ్వుతుంటాడు. అయితే, అక్కడ తవ్వుతున్నది బంగారం కాదు. ఆ తంగలాన్ విక్రమ్ కాదు. నిజానికి, తవ్వుతున్నది చరిత్ర. ఆ తంగలాన్ డైననిక్ డైరెక్టర్ పా.రంజిత్.
చరిత్ర తెలియని వాడు చరిత్ర సృష్టించలేడన్న బాబాసాహేబ్ అంబేద్కర్ మాటలను గుర్తు చేస్తూ.. దాచి పెట్టిన చరిత్రను, ధ్వంసమైన చరిత్రను, దుర్మార్గమైన చరిత్రను, అసలైన చరిత్రను తవ్వుతున్నాడు. చరిత్రను తవ్వడంతోనే ఆపకుండా భవిష్యత్ లో ఏం చేయాలో చెప్తున్నాడు. కులం కుళ్లును కుళ్లబొడుస్తూ, తను చెప్పాలనుకున్నది ముక్కుసూటిగా చెప్తున్నాడు. బుద్ధుడి నుంచి నేటి దాక బహుజన సమాజం కష్టనష్టాలను ఒక్కొక్కటిగా వెలికి తీస్తున్నాడు. శాక్యముని మార్గంలో వెళ్లాలని, బౌద్ధమే మన అంతిమమార్గం అవ్వాలని సూచిస్తున్నాడు. అన్నింటికీ మించి.. అణచివేయబడ్డ జాతిలోనే హీరో ఉండడం.. కేవలం రంజిత్ కు మాత్రమే ఉన్న స్పెషాలిటీ.
ఇక, సినిమా టెక్నికల్ గా చూసుకుంటే.. నాలుగు హైలై��్స్ ఉన్నాయి. మొదటిది విక్రమ్ యాక్టింగ్ అసలు వేరే లెవెల్. అందుకే కాబోలు 2016లో చెప్పిన స్టోరీ జస్ట్ విక్రమ్ టైం ఇవ్వలేదని రంజిత్ వాయిదా వేశాడు. ఆరతి క్యారెక్టర్లో మాళవిక కూడా అదరగొట్టింది. విక్రమ్ ని డామినేట్ చేసిందా అనిపించింది. రెండవది బ్యాగ్ గ్రౌండ్ స్కోర్. తెరపైన ఎంత కనిపించినా, దాన్ని లీడ్ చేసే మ్యూజిక్ లేకుంటే అదంతా తుస్సు. కానీ, మ్యూజిక్ డైరెక్టర్ జీ.వీ ప్���కాష్ ఇరగదీశాడు. బీజీ వస్తుంటే.. గూస్ బంప్స్ వస్తుంటాయి. ఇక మూడవది సినిమాటోగ్రఫీ. ఒక్కో ఫ్రేమ్ ఒక్కో బంగారం రాయిలా ఉన్నాయి. నాల్గవది సినిమా నెరేషన్. వాస్తవానికి రంజిత్ ఎంచుకున్న స్టోరీ చాలా చాలా సెన్సిటివ్. ఏమాత్రం తేడా కొట్టినా సినిమా అట్టర్ ప్లాప్ అవుతుంది. అంతే కాదు.. నటులను, టెక్నీషియన్ల పని తీరు కూడా ఆ రేంజ్ లో ఉండాలి. తను అనుకున్న కథకు వీటన్నిటీని అద్భుతంగా మ్యానేజ్ చేసి.. కోలార్ నుంచి అప్పుడే ఫ్రెష్ గా వచ్చిన బంగారం లాంటి సినిమాను బయటికి తీశాడు రంజిత్. చరిత్రకు కమర్షియల్ హంగులు అద్ది, దాని నుంచి మెసేజ్ ఇవ్వడం అనేది మామూలు సబ్జెక్ట్ కాదు. చాలా గట్స్ కావాలి దానికి. ఆ గట్స్ రంజిత్ కి మాత్రమే ఉంటాయని మరోసారి నిరూపించాడు.
మాస్ భాషలో చెప్పాలంటే.. సినిమా KCPD.
సినిమాటిక్ ఫీలే కాదు మంచి ఫిలాసఫీ కోసం ఈ సినిమా హైలీ రెకమెండేబుల్.
#PaRanjith
#Thangalaan
#ChiyaanVikram
*కేటిపిఎస్ స్క్రాప్ తరలింపుపై నిపుణుల కమిటీ విచారణ చేయాలి*
*ఎమ్మెల్యే కేటిపిస్ఎస్ ప్లాంట్ ను రెండుసార్లు సందర్శించి ఏం సాధించారు!!??*
*కలెక్టర్ చేపడుతానన్న శాఖాపరమైన విచారణ నివేదికను బహిర్గతం చేయాలి*
బీఎస్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యెర్రా కామేష్
*భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ గా భాద్యతలు స్వీకరించిన జితేష్ వి పాటిల్ గారిని మర్యాదపూర్వకంగా కలిసిన బహుజన్ సమాజ్ పార్టీ(BSP) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యెర్రా కామేష్ గారు*
*బక్రీద్ పండుగ పర్వదినాన్ని పురస్కరించుకొని నిన్న కొత్తగూడెంలోని బోడ గుట్ట ఈద్గా వద్ద ఏర్పాటు చేసిన ప్రత్యేక నమాజ్ కార్యక్రమంలో పాల్గొని ముస్లిం సోదరులకు బహుజన్ సమాజ్ పార్టీ తరపున బక్రీద్ ��ుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది*
యెర్రా కామేష్
బీఎస్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
कुछ अपरिपक्व लोगों ने अभी से रोना शुरू कर दिया कि बहनजी को गठबंधन का हिस्सा होना चाहिए था।
अपरिपक्व क्यों कहाँ?
इसलिए कहा कि जब आप सोशलमीडिया पर हो, पढ़े लिखे हो, राजनीति समझ रखते हो तो यह भी पता होना चाहिए....
1, लालू यादव- हमने गठबंधन मीटिंग में मायावती को बुलाया ही नहीं।
2, रामगोपाल यादव- अरे ये बसपा गठबंधन में रहेगी तो हम गठबंधन छोड़ देंगे, छोड़ो मायावती को।
3, अखिलेश यादव- बसपा की गारंटी कौन लेगा
जहाँ इतने जातिवादी लोग हों और कोई बुलाना नहीं चाह रहा हो तब किसी भी स्वाभिमानी व्यक्ति को ऐसे गठबंधन में शामिल होना चाहिए ?
इसका जवाब वो लोग दे जो बहनजी हाय हाय कर रहे हैं।
ये हाय हाय करने वाले नाकाम लोग है, नफरत बांटने का काम करते हैं। यदि बुद्धि का प्रयोग किया होता तब भाजपा शर्तिया बाहर होती मगर इनका क्या है जीते तो अपनी वाहीवाही और हार जायें तो बहनजी हाय हाय।
हमें गर्व है बहनजी पर उन्होंने हमेशा अपना और अपने समाज का मान सम्मान और स्वाभिमान जिंदा रखा, कभी उसपर जरा सी आंच नहीं आने दी।
Celebrating the birth anniversary ofWishwarathna, Bodhisathva, Bharatharathna, Parampujya Dr. Bheemrao Ramji Ambedkar 💐💐💐... The Simble of Knowledge, The Talent Treasure,Creater of world's largest constitution.....An Economist, Baristor,Feminist,Anthropologist....n many more..
శ్రీ క్యాకయ్య సార్ గారు రంజాన్ ఇఫ్తార్ కోసం మా ఇంటికి ఫ్రూట్స్ తీసుకొచ్చారు బాబాసాహెబ్ కోరుకున్న " స్వేచ్ఛ,సమానత్వం సోదరత్వం,న్యాయం "పిల్లర్లలో సోదరత్వాన్ని స్థాపించడం కోసం క్యాకయ్య సార్ ఇఫ్తార్ కోసం ఫ్రూట్స్ తీసుకురావడం నాకెంతో గర్వకారణంగా ఉంది..థాంక్యూ సార్ జై భీమ్ సార్.
रख हौसला वो मंजर भी आयेगा, प्यासे के पास चल के समुन्दर भी आयेगा। ��क कर न बैठ ऐ मंजिल के मुसाफिर मंजिल भी मिलेगी और मिलने का मज़ा भी आयेगा ।
बसपा हरियाणा के प्रदेश अध्यक्ष राजबीर सोरखी जी और प्रदेश सचिव डॉ प्रदीप अंबेडकर जी बाइक पर प्रचार करते हुए
#मेरे_साथ_चलें_बीएसपी_से_जुड़े