ఎవడితో అయిన పెట్టుకోవచ్చు కాని
"ఓటర్ తో" మాత్రం పెట్టుకోకూడదు..
రాజకీయ నాయకులు ఓటర్లను
"గద్దె ఎక్కించే" అవకాశం ఇవ్వాలి కాని
"గద్ద��� దించే " అవకాశం ఇవ్వకూడదు.
జన్మదిన శుభాకాoక్షలు @ramsayz అన్నయ్య..
నా సంతోషం నీవే
నా వ్యసనం నీవే
నా Fanisam నీతోనే మొదలైంది..
నీతోనే పూర్తవుతుంది..
రామన్న fan అని గర్వంగా చెప్పుకునేలే ఉన్నందుకు 🙏🙏🙏🥰🥰🥰💐💐💐
#RAmPOthineni#HappyaBirthdayRAPO
@PrasanthVarma నేను గతంలో చాలా సార్లు మెయిల్ చేసాను.. No Reply.. No Response..
Experience కావాలేమో
ఎవరో ఒకరు అవకాశం ఇస్తేనే కదా అనుభవం వచ్చేది..
అందరికి నేరుగా పండ్లున్న చెట్లే కావాలంటే..
మొక్కలు నాటేది ఎవరు?
పాట పూర్త��� లిరిక్స్ ను తెలుగులో విడుదల చేయడం మంచి పరిణామం..
@harish2you గురూజి.. మీ చిత్రాల పాటలను కూడా ఇలా విడుదల చేయండి..
Thank you Team #Haromhara 💐
#Ratnam Review's లో మొత్తం @ThisIsDSP పేరే వినబడుతుంది..
#BGM 🔥🔥🔥 & Songs ❤❤❤ దుమ్ములేపాయంట..
క్రోధి నామ సంవత్సరం
"దేవీ శ్రీ ప్రసాద్ నామ సంవత్సరం" గా మారబోతుంది..
#Ratnam 🔥🔥🔥