@SBSUSA007@ncbn@naralokesh@PawanKalyan@MadhavBJP ముఖ్యంగా, డబ్బు ఉన్నవారికి మాత్రమే సులభంగా దర్శనం లభించే పరిస్థితి ఏర్పడకుండా, సామాన్య భక్తులకు కూడా గౌరవప్రదమైన మరియు పారదర్శకమైన దర్శన వ్యవస్థ ఉండాలి.
శ్రీవారి దర్శనం ఒక వ్యాపారం కాదు – కోట్లాది భక్తుల విశ్వాసం. భక్తులు నడిచి కొండ ఎక్కేది కేవలం దర్శనం కోసం కాదు, అది ఒక మొక్కు.
#HBDJanaSenaniPawanKalyan,@PawanKalyan నీ స్మరణ లేని రోజు, నీ గమ్యం వైపు నీ అడుగులు పడేల ప్రార్థించని రోజు, నీకంటూ మంచి జరగాలని కోరుకోని రోజు, నీదైన రోజు రావాలని మా మారాజు గా ఉండాలని ఆ భగవంతుని కృప నీపై ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ ���ృదయ పూర్వక జన్మదిన శుభాకాంక్షలు
మరీ దిగజారినట్టు ఉన్నాడు. కొంచెం బుర్ర వాడితే బాగుంటుంది, నాకెందుకో మొదటి నుండి ఇతని ప్రతిభ మీద అనుమానం. ఆయన అభిప్రాయం మనమేద రుద్దె ప్రయత్నం చేస్తున్నారు.
రోడ్లు రచ్చ.పవన్ గారికి ఘాటుగా బదులు ఇస్తున్న వైసీపీ అనే టైటిల్ పెట్టావ్ @saisatya14 గారు. రాష్ట్రము మొత్తం గోతులు,గుంటలే ఉంటే ఇంకా ఘాటు ఎక్కడ వుంది.జర్నలిస్ట్ అయ్యి ఉండి ఇలాంటి 5rs చిల్లర పోస్ట్ వేశారు ఏంటీ. పైగా JSP మెంబర్ కీర్తన గారి పిక్ మోర్ఫింగ్ చేసి మరి.షేమ్ అనిపించట్లా
సినిమా టికెట్ ధరలు 20,,30,,50,,100,,150(పవన్ కళ్యాణ్ గారి సినిమాకు మాత్రమే) తగ్గించిన ప్రభుత్వం పిల్లల ఫీజులు ఒక్కో సబ్జెక్టుకు 500 ఎందుకు తగ్గించడం లేదు,,అందులోనూ పేద పిల్లలు ఎక్కడనుండి తెచ్చి కడతారు,,,అమ్మఒడి కాదు ఇప్పుడు ఫీజులు లేకుండా పరీక్షలు నిర్వహించాలి.
గురువులకు మద్యం షాపుల దగ్గర డ్యూటీలు వేసిన ప్రభుత్వం ఇది..
అరకొర ఉన్న ఉపాధ్యాయులకు మద్యం షాపులు దగ్గర క్యూ లైన్ల నిర్వహణకు డ్యూటీ వేసిన ఈ ప్రభుత్వం నుంచి ఏం ఆశించాలి? సిగ్గుపడే అలాంటి డ్యూ���ీలు చేయించి.. విద్యార్థులకు పాఠాలు చెప్పే అసలు విధులకి దూరం చేసిన పాపమే ఈనాటి ఫలితాలు.
మహిళా కమిషన్ సభ్యులు గారు మంగిడీలు 🙏.
ముందు బాధ్యత గా మహిళా రక్షణ పైన ద్రుష్టి పెట్టండి.
ఈ పవర్ ప్రాజెక్ట్ సీఎం సార్ తెచ్చిన జిల్లాకో మెడికల్ కాలేజీ,జిల్లాకో విమానాశ్రయం, యూనివర్సిటీ, కడప స్టీల్ ప్లాంట్ మొదలగు వాటి జాబితాలో చేరేదే కానీ.
మీకు వచ్చిన, ఇచ్చిన బాధ్యత నిర్వర్తించండి
@RayapatiAruna పేరుకి డిజిటల్ డైరెక్టర్ ఆంధ్రప్రదేశ్ చేసేవి అన్ని లోఫర్ పనులు. మీ 'మారాజు' నిండు సభలో మాస్క్ తో దిక్కు మాలిన మొహం తుడుచుకున్నాడు వారు మీలాంటి వారికి నాయకునిగా చెలామణి అవుతున్నారు.తూ మీ సిగ్గుమాలిన బ్రతుకులు ఊస్తూన్నారు జనాలు మీలాంటి వెర్రి చేష్టలు చూసి.
@Kalyan80728351 నా పేరు అరవింద్ ఆరిగ, గద్దలగుంట. వృత్తి రిత్యా హైదరాబాద�� లో ఉంటాను. membership cardb number: JSP44833488. క్రియా శీలక సభ్యత్వం కావాలి. మీ ఫోన్ నంబర్ కావాలి. I will call you.