🚨
విద్యార్థుల ఉద్యమానికి పూర్తి వ్యతిరేకంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు..
పవన్ కళ్యాణ్ రాజకీయ పునాది యువత.. ఇప్పుడు వారినే వ్యతిరేకించడం విస్మయానికి గురిచేస్తోంది
- ప్రముఖ విశ్లేషకులు తెలకపల్లి రవి గారు
#Students#PawanKalyan
అదే పచ్చ కుక్కల party అయితే మిగిలిన కార్యకర్తలని పక్కకి విసిరేసి..,
Abusers/woman harassers, child molesters అందరికి పెద్ద red కార్పెట్ వేసి., పూల వర్షం కురిపిoచి.,
స్వయానా బాబు గారు, చిన్న బాబు పక్కన ఉండి సన్మానం చేసి., govt jobs or govt భూములు ఏమైనా ఇచ్చి సత్కరించే వాళ్లు.. 😆
#VennupotuBabu
తాను చేయని పని చేసినట్టుగా సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటూ తిరగటం @ncbn కు వెన్నతో పెట్టిన విద్య అనేగా మీరు మాట్లడేది ...
టీడీపీ తరఫున కడియం శాసనసభ నియోజకవర్గం నుంచి 1994లో గెలిచిన వడ్డి వీరభద్రరావు, 1996లో రాజమండ్రి నుంచి గోదావరి నీటి బిందెతో ఢిల్లీకి సైకిల్ యాత్ర చేసి, అప్పటి ప్రధాని దేవెగౌడకు పోలవరం ప్రాజెక్టుపై వినతిపత్రం అందజేశారు.
చంద్రబాబుకు ఎంత చెప్పినా పోలవరం ప్రాజెక్టు అవసరాన్ని గుర్తించకపోవడంతో, 2004లో వైఎస్ రాజశేఖర రెడ్డితోనే పోలవరం సాధ్యమని, చంద్రబాబు చూపిన నిర్లక్ష్యాన్ని ఎత్తిచూపుతూ రోడ్డుపై బ్యానర్ కట్టి మరీ గుండు చేయించుకున్నారు. 1995–2004 మధ్య పూర్తి నిర్లక్ష్యానికి గురైన పోలవరం, వైఎస్సార్ హయాంలోనే పట్టాలెక్కిందని తెలియనివారు ఎవరున్నారు?
పోలవరంపై మాట్లాడే హక్కు టీడీపీకి అసలు ఎక్కడ ఉంది? ఆ ప్రాజెక్టులో ప్రధాని నరేంద్ర మోదీ చెప్పినట్టుగా కమిషన్లు దండుకోవడం మాత్రమే టీడీపీ చేసే పని.
#YSRCP #JagnannaConnects
ఎన్నికల ముందు సంపద సృష్టించి సంక్షేమ పథకాలు అమలు చేస్తానని బడాయి మాటలు చెప్పి..ఇప్పుడేమో సంక్షేమ పథకాలు ఇవ్వాలంటే అప్పులు చెయ్యాల్సిన పరిస్థితి అంటూ బీద ఏడుపులు ఏడుస్తున్నావ్?
అప్పులు చెయ్యడమేనా నువ్వు సృష్టించే సంపద @ncbn ?
#CBNDebtRecord#SadistChandraBabu#MosagaduBabu
గొప్పలకు పోయి పప్పులో కాలేసిన కూటమి ప్రభుత్వం
భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవానికి వెళ్లి, కూటమి ప్రభుత్వాన్ని మెచ్చుకున్న 2023లో చనిపోయిన వ్యక్తి
2015లో నేను 1.20 ఎకరాల భూమిని ఎయిర్పోర్ట్కు ఇచ్చాను. నేడు ప్రారంభోత్సవం చూసి ఆనందంలో తేలిపోయా అంటూ మైలపల్లి యల్లాజీ తన అభిప్రాయాన్ని తెలిపినట్లు ప్రచురించిన ఈనాడు పత్రిక
కానీ 2023 జూలై నెలలోనే చనిపోయిన యల్లాజీ అభిప్రాయాన్ని ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవం నాడు ఈనాడు ప్రచురించడంపై ట్రోల్స్
నా ఫోటోకు, పేరుకు బదులు మా నాన్న ఫోటో పంపించి పేరు చెప్పా.. ఇది నా తప్పు, ఈనాడు తప్పు కాదంటూ సర్ది చెప్పిన యల్లాజీ కొడుకు