ఈ వైసిపి వెదవలు మనుషులేనా అసలు.
నోరెన వాళ్ళది.
@PawanKalyan గారు అయితే తిట్టి వదిలేసారు. మా ఊరిలో ycp వాళ్ళ లా ఎవరన్నా మొరిగితే కుక్కని కొట్టినట్టు కొడతారు. నువ్వు నీతులు చెప్పకు రా paytm.💦💦
UAPA section is filed on Prashna Joseph for supporting Hidma, banned maoist organisations.
Will you react on this @prakashraaj ? Stop this diversion politics #JustAsking
After becoming so negative in supporting Hindhu Abuser Joseph Ravan. @YSRCParty bought SugaliPreethi to limelight.
This will also bounce back on them.
Wait & Watch.
By the way triggering @pawanKalyan will be more damage to @ysjagan
జర్నలిస్���ు ముసుగులేసుకున్న లుచ్చా బ్యాచ్ మెంబర్స్ సమయం సందర్భం లేకుండా పొద్దస్తమానం ఆంధ్రా వాళ్ళను ఎందుకు తిడుతున్నారో, కేవలం @PawanKalyan మీదనే ఎందుకు పడి ఏడుస్తున్నారో ఈ వీడియో చూస్తే అర్ధమౌతుంది!
అంతా జగన్ నాటకం 🙏
భయం మొదల��ంది
ఒక్కో urban naxal మావోయిస్టుల సానుభూతి వీడియో లు delete chesthunnaru
నోటికి వచ్చింది మాట్లాడాలి కేసు పెడుతున్నారని వీడియో ప్రైవేట్ చేయాలి
దేనికి భయం???
#juatasking 😜 thulasi chandhu
These people must be booked under UAPA @AmitShah @PawanKalyan @ncbn
Delete... Private... Silence... 🤫
నిన్నటి వరకు మావోయిస్టులపై ప్రేమ పొంగిపోయింది...
ఇప్పుడు ఒక్కొక్క వీడియో మాయమైపోతోంది! 😜
కేసు అంటేనే ఇంత కంగారా ఎందుకు తులసి చందూ?
నోటికొచ్చింది మాట్లాడేటప్పుడు లేని భయం...
ఇప్పుడు ఎందుకొచ్చింది? 😂
#JustAsking 😜
మావోయిస్టు హింసను సమర్థించే వా��ిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలి.
@AmitShah @bandisanjay_bjp @PawanKalyan @ncbn
#UrbanNaxals #JustAsking #UAPA
ఎవ్వడూ దేకని సమయంలో
మీ కేసును తలకి ఎత్తుకున్న #PawanKalyan పైనే కేసు పెట్టే స్థితికి వచ్చారు.
బాగా జరిగింది ఆయనకి.
ఇప్పుడు మీరు మోస్తున్న జగన్ పూర్తి స్థాయిలో వెంటనే 5 ఏళ్లు అధికారంలో ఉన్నాడు.
ఏం న్యాయ�� జరిగింది ?
ఈ మధ్య కాలం లో Bounce Back అయినా వైకాపా వ్యూహాలు.
1. సాయి క్రిష్ణ ఉదంతం పవన్ కళ్యాణ్ కి అంటగట్టాలని చూశారు. కట్ చేస్తే క్రిమినల్స్ కి సపోర్ట్ చేసే పార్టీ వైకాపా పార్టీ అని మరోసారి రుజువు అయ్యింది.
2. ప్రొఫెసర్ నాగేశ్వర రావు ఉదంతం. ప్రాంతాల మధ్య విద్వేషం రెచ్చ కొట్టడానికే పవన్ కళ్యాణ్ పేరు వాడుకున్నా అని ఆయనకి ఆయనె ఒప్పుకోవడం. ప్రొఫెసర్ నాగేశ్వర రావు కాస్త పేటియం నాగేశ్వరరావు అయ్యాడు
3. కవిత - ప్రతీ అంశం లో కి పవన్ కళ్యాణ్ ని లాగడం, నోటి దూల చూపించడం. కట్ చేస్తే తెలంగాణా ప్రజలే అసహ్యించుకున్నారు. తెలంగాణా ప్రజలే తరిమి తరిమి కొట్టారు.
4. సుగాలి ప్రీతి తల్లి - ఎవరి వలన అయితే ఆమె పోరాటానికి గుర్తింపు వచ్చిందో వారి మీదనే విషం కక్���డం మొదలెట్టింది. సుగాలి ప్రీతి మదర్ నుండి పేటియం కార్యకర్త గా ఎలా రూపాంతరం చెందిందో బట్టబయలు అయ్యింది.
5. ప్రశ్న జోసెఫ్ - ఒక సంఘ విద్రోహి, కొందరు సంఘ విద్రోహులతో చెయ్యి కలపి కుల మతాల మధ్య చిచ్చు పెట్టడానికి ప్రయత్నిస్తా దానిని పవన్ కళ్యాణ్ కి ఆపాదించడానికి ప్రయత్నించి జైలు పాలు అయ్యాడు.
6. ప్రకాష్ రాజ్ - ఒక Anti-Bjp, Anti-Hindu భావజాలం తో సనాతన ధర్మాన్ని ప్రజల్లో కి తీసుకెళ్ళే పవన్ మీద కక్ష కట్టి ప్రతీ అంశం లో కి పవన్ కళ్యాణ్ ని లాగడం, పవన్ వ్యతిరేకులతో చెయ్యికలపి చివరకి మరో highly paid paytm కార్యకర్తలా మిగిలిపోయాడు.
అందరిదీ ఒకటే ఎజెండా. పవన్ కళ్యాణ్ మీద విషం కక్కడం. అదరిని కలిపిన లింక్ వైకాపా పార్టీ. అందరూ సంకనాకి పోయే వాళ్ళే. ఆ పార్టీ తో సహా.
@PawanKalyan @JanasenaParty @JSPShatagniTeam @JSPVeeraMahila @JSPTelangana
#PawanKalyan #JanasenaParty
ప్రశ్న రావణ్ - మావోయిస్టులుకు మద్దత్తుగా మాట్లాడిన మాటలు,మతోన్మాద వ్యాఖ్యలకు సంబంధించి పెట్టిన కేసులో కోర్టు రిమాండ్ విధించింది ..
దానికి ఆంధ్రజ్యోతిలో పెట్టిన headline
పవన్ పై అనుచిత వ్యాఖ్యలు- రావణ్ పై UAPA కేసు
ఈ వార్త రాసిన జర్నలిస్టుకి , ఎడిటర్ కి,ప్రచురించిన పత్రిక ఆంధ్ర జ్యోతికి కనీస జ్ఞానం లేదు…
గన్నవరం పోలీసు స్టేషన్లో నమ���దు అయిన ఈ సంబంధిత కంప్లైంట్ , FIR కి సంబంధించి ఎక్కడా పవన్ కళ్యాణ్ పేరు లేదు..
@YSRCParty - Fake CBI GO ఇచ్చి మమ్మల్ని మోసం చేసింది జగనే
- కేసును నీరుగార్చింది జగనే
- మాకు అండగా ఉన్న జనసైనికులను ఇబ్బంది పెట్టింది జగనే
- సుగాలీ ప్రీతి తల్లి పార్వతి దేవీ గారు