Wishing you countless joyful returns of the day! May all your dreams come true, and may you be blessed abundantly. Happy birthday, @Anushavundavali Akka! 💐🎂🎁
339 development works worth ₹41 crores completed in #NelloreRural in a record time of 60 days.
Scan the QR code below to download the E-book for complete details, including before & after pictures and division-wise breakdown of the 339 works.
#NelloreRuralDevelopment
నా నియోజకవర్గంలో ఈరోజు ఉదయం జరిగిన పయనీర్ సంస్థ వారి పశ్చిమ గోదావరి జిల్లా 'మహీంద్రా కార్ షోరూమ్' బ్రాంచ్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నాను. ఈ కార్యక్రమంలో నాతో పాటు భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు గారు, ఏపిఐఐసి ఛైర్మన్ @MantenaRamraju గారు తదితరులు పాల్గొన్నారు.
TDP కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుండి నేటి వరకు నెల్లూరు రూరల్ లో “పూరైన మరియు కొనసాగుతున్న” అభివృద్ది పనుల విలువ - 231 కోట్ల 78 లక్షలు.
Since the TDP alliance took charge, the total value of completed and ongoing development works in #NelloreRural stands at ₹231.78 crores.
*_మంగళగిరి నియోజకవర్గ కుటుంబ సభ్యులకు సమాచారం_*
*రాష్ట్ర ఐటీ, విద్యా శాఖల మంత్రి వర్యులు,మంగళగిరి శాసనసభ్యులు శ్రీ నారా లోకేష్ గారు రేపు(05-05-2025,సోమవారం ) ఉదయం 6 గంటల నుండి 7 గంటల వరకు ఉండవల్లి నివాసం లో ప్రజా దర్బార్ కార్యక్రమం లో భాగంగా మంగళగిరి నియోజకవర్గ ప్రజల కోసం అందుబాటులో ఉంటారు.*
గమనిక - ఉదయం 6 గంటల నుండి 7 గంటల లోపు వచ్చిన వారికి మాత్రమే ప్రవేశము గమనించగలరు, సహకరించగలరు..
#naralokesh
*గుంటూరు జిల్లా పోలీస్...*
🚩 _*రేపటి(02.05.2025) గౌరవ ప్రధానమంత్రి గారి రాజధాని అమరావతి పనుల పునః ప్రారంభ కార్యక్రమానికి విచ్చేయు వాహనదారులకు ముఖ్య గమనిక :--*_
_1) MIP/VVIP/VIP వాహనాల దారులు ప్రకాశం బ్యారేజ్ - లోటస్ పాయింట్ - కరకట్ట -- సీడ్ యాక్సెస్ రోడ్(E3) - N9 జంక్షన్ - సభా ప్రాంగణానికి చేరుకుని MIP/VVIP/VIP పార్కింగ్ నందు గల P8 మరియు P9 సెక్టార్లలో పార్కింగ్ చేయవలెను._
_2) VIP మరియు A+ వాహనదారులు ప్రకాశం బ్యారేజ్ - స్క్���ూ బ్రిడ్జి - ఉండవల్లి సెంట��్ -- ఉండవల్లి గుహలు రోడ్డు నుండి కుడివైపు తిరిగి - ఎలక్ట్రికల్ సబ్ స్టేషన్ ప్రక్కన గల రోడ్డు(కరకట్ట ప్రక్కన ఉన్న రోడ్డు) ద్వారా సీడ్ యాక్సిస్ రోడ్డుకు (E 3 ) చేరుకుని - N10 జంక్షన్ ద్వారా సభా ప్రాంగణానికి చేరుకుని, సభా ప్రాంగణం వెనుక ఏర్పాటు చేసిన పార్కింగ్ స్థలంలో వాహనాలను పార్కింగ్ చేయవలెను._
_3) కృష్ణా, ఏలూరు, ఎన్టీఆర్ మరియు వెస్ట్ గోదావరి జిల్లాల నుండి వచ్చే వాహనదారులు రూట్ నంబర్ - 1 రహ��ారిలో గొల్లపూడి గ్రామం నుండి పశ్చిమ బైపాస్ నవయుగ బ్రిడ్జి మీదుగా వెంకటపాలెం గ్రామము వద్ద సర్వీస్ రోడ్డులోకి వచ్చి అప్పుడు నుండి మందడం ఆర్ అండ్ బి రోడ్డు గుండా N7 జంక్షన్(మందడం పెట్రోల్ బంక్ సమీపంలో) ద్వారా కుడివైపుకు తిరిగి పార్కింగ్ నంబర్ - 06 నందు పార్కింగ్ చేయవలెను._
_4) కృష్ణాజిల్లా నుండి రూట్ నంబర్ - 2 ద్వారా వచ్చే వాహనదారులు వారధి - తాడేపల్లి హైవే - మయూరి టెక్ పార్క్ డౌన్ - ఎన్నారై అండర్ పాస్ - నేతన్న సర్కిల్ - డాన్ బాస్కో స్కూలు - ఎర్రబాలెం - కృష్ణయ్య పాలెం - Z' 0 జంక్షన్ E8 రోడ్డు నుండి పార్కింగ్ స్లాట్ నంబర్ - 01 చేరుకొనవలెను._
_5) గుంటూరు, పల్నాడు, బాపట్ల మరియు ప్రకాశం జిల్లాల నుండి రూట్ నంబర్ - 3 ద్వారా వచ్చే వాహనదారులు కాజా టోల్ గేట్ సర్వీస్ రోడ్డు - మురుగన్ హోటల్ ఎడమ వైపు తిరిగి -- వెస్ట్ బైపాస్ మీదుగా -- N6 - E11 జంక్షన్ - N9 జంక్షన్ E8 - N9 జంక్షన్ ద్వారా పార్కింగ్ స్లాట్ నంబర్ - 01 చేరుకొనవలెను._
_6) గుంటూరు నుండి రూట్ నెంబర్ - 04 ద్వారా వచ్చే వాహనదారులు గుంటూరు - తాడికొండ రోడ్డు - తాడికొండ పెద్దపరిమి - E6 రోడ్డు ప్రారంభం(తుళ్లూరు అయ్యప్ప స్వామి టెంపుల్) - N 11 - E 7 జంక్షన్ - E7 - N10 రోడ్డు నుండి పార్కింగ్ స్లాట్ నంబర్ - 01 చేరుకొనవలెను._
_7) పల్నాడు జిల్లా నుండి రూట్ నెంబర్ - 05 ద్వారా వచ్చే వాహనదారులు అమరావతి -- పెద్ద మద్దూరు - వైకుంటపురం - బోరుపాలెం - దొండపాడు - రాయపూడి Y జంక్షన్ - MLA క్వార్టర్స్ - న్యూ పార్క్ రోడ్డు - E6 - N11 జంక్షన్ నుండి N11 - E7 జంక్షన్ - E7 - N10 రోడ్డు ద్వారా పార్కిం��్ స్లాట్ నంబర్ - 01 చేరుకొనవలెను._
🚨 _*అదే విధంగా రేపటి(02.05.2025) రోజున ఎక్కడా ఎటువంటి ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ఉండటానికి కొన్ని వాహనాలకు సంబంధించి గుంటూరు జిల్లా నందు పలుచోట్ల ట్రాఫిక్ మళ్లింపులు చేపట్టడం జరిగింది.*_
👉 _ఈ నిబంధనలు రేపు(02.05.2025) ఉదయం 05: 00గంటల నుండి రాత్రి 10:00 గంటల వరకు అమలులో ఉంటాయి కావున వాహనదారులు గమనించాలని సూచిస్తున్నాం._
*భారీ వాహనములు మరియు లారీల మళ్లింపులు :*
* 1) చిలకలూరిపేట వైపు నుండి విశాఖపట్నం వెళ్ళే వాహనాలను చిలకలూరి పేట నుండి NH-16 మీదుగా పెదనందిపాడు, కాకుమాను, పొన్నూరు, చందోలు, చెరుకుపల్లి, భట్టిప్రోలు, పెనుమూడి బ్రిడ్జ్ మీదుగా అవనిగడ్డ, పామర్రు గుడివాడ – హనుమాన్ జంక్షన్ మీదుగా విశాఖపట్నం వైపు మళ్ళించడం జరుగుతుంది.
* 2) చెన్నై నుండి విశాఖపట్నం వైపు జాతీయ రహదారిపై వెళ్ళే వాహనాలను బోయపాలెం క్రాస్ వద్ద నుండి ఉన్నవ గ్రామం, ఏ.బి.పాలెం, వల్లూరు, పాండ్రపాడు, పొన్నూరు, చందోలు, చెరుకుపల్లి, భట్టిప్రోలు, పెనుమూడి బ్రిడ్జ్ మీదుగా అవనిగడ్డ, పామర్రు -గుడివాడ-హనుమాన్ జంక్షన్ మీదుగా విశాఖపట్నం వైపు మళ్లించబడును.
4. గుంటూరు నుండి విశాఖపట్నం వైపు వెళ్ళే వాహనాలును బుడంపాడు క్రాస్ మీదుగా తెనాలి - వేమూరు- కొల్లూరు - వెల్���టూరు జంక్షన్ – పెనుముడి బ్రిడ్జ్ మీదుగా bఅవనిగడ్డ, పామర్రు - గుడివాడ - హనుమాన్ జంక్షన్ మీదుగా విశాఖపట్నం వైపు మళ్లించబడును.
*మల్టీ-యాక్సిల్ గూడ్స్ వాహనాలకు ప్రత్యేక సూచనలు :*
చెన్నై నుండి విశాఖపట్నం: ఈ వాహనాలు చిలకలూరిపేట, ఒంగోలు మరియు నెల్లూరు వద్ద జాతీయ రహదారి దగ్గర మళ్లింపు లేకుండా నిలిపివేయబడ���ాయి.
విశాఖపట్నం నుండి చెన్నై: ఈ వాహనాలు హనుమాన్ జంక్షన్ మరియు పొట్టిపాడు టోల్ గేట్ వద్ద జాతీయ రహదారి దగ్గర ఆపివేయబడతాయి.
ఆగిన అన్ని మల్టీ-యాక్సిల్ వాహనాలు మే 2, 2025 న రాత్రి 9:00 గంటల తర్వాత ముందుకు సాగడానికి అనుమతించబడతాయి.
*ఏపీ పదో తరగతి ఫలితాలు విడుదల .*
*టెన్త్ ఫలితాలు విడుదల చేసిన మంత్రి నారా లోకేష్.*
*https://t.co/H5Uumn4wo6 వెబ్సైట్లో ఏపీ టెన్త్ ఫలితాలు.. https://t.co/j1JwrWu392లో టెన్త్ ఫలితాలు - వాట్సప్ 9552300009కు హాయ్ మెసేజ్ ద్వారా ఫలితాలు.*
కేంద్ర జలశక్తి శాఖామంత్రి సీ.ఆర్.పాటిల్ మరియు
కేంద్ర న్యాయ శాఖామంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ గారితో సీఎం చంద్రబాబు నాయుడు గారు భేటీ అయ్యారు. ఈ భేటీకి కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు గారు, ఎంపీలు హాజరయ్యారు.
#CBNInDelhi#ChandrababuNaidu
ముక్కోటి దేవతలకు ప్రతిరూపంగా భావించే గోవుల సంరక్షణకు ఎనలేని ప్రాధాన్యమిస్తున్న ఏపీ ప్రభుత్వం. శ్రీవేంకటేశ్వర గోసంరక్షణశాలలో పశు సంపద పరిరక్షణ కోసం ప్రత్యేక చర్యలు .
#HappyCowsAtTTD#AndhraPradesh