West Bengal moves from Daud to Dhyan!
Thousands of citizens unite for a 2-km Yoga Run across 11 locations in Kolkata from Elliott Park to Subhas Sarobar celebrating fitness, mindfulness and the spirit of Yoga ahead of International Day of Yoga.
#DaudSeDhyan#WBCreatesHistory
"ఒక సామాన్యుడికి న్యాయం జరగదు అనుకున్నాం.
చంద్రబాబు గారి లాంటి మహోన్నతమైన వ్యక్తి, పవన్ కల్యాణ్ గారు, లోకేష్ గారు ఉన్నందుకు మేము సంతోషిస్తున్నాం."
– సాయి కృష్ణ మేన మామ.
மக்களவை எதிர்க்கட்சித் தலைவர் திரு. ராகுல் காந்தி அவர்களுக்கு எனது இதயம் கனிந்த பிறந்தநாள் வாழ்த்துகள்.
தங்களின் இந்த இனிய பிறந்தநாளில், எல்லா நலன்களும் வளங்களும் பெற்று நல்ல உடல்நலத்துடனும், மகிழ்ச்சியுடனும் வாழ வாழ்த்துகிறேன். மக்கள் நலப் பணிகளில் மேலும் பல வெற்றிகளையும், புதிய உயரங்களையும் அடைந்து சிறப்புடன் திகழ இறைவனை வேண்டுகிறேன்.
இனிய பிறந்தநாள் நல்வாழ்த்துகள்!
My warm birthday greetings to Thiru @RahulGandhi, Leader of Opposition in the Lok Sabha.
On this special occasion, I wish you good health, happiness, longevity, and continued success in all your endeavours. May the year ahead bring you many more achievements and fulfilling moments.
Outrage రాగానే ప్రభుత్వం ఇలా మంచిగానే స్పందించి,బాధితులను కలిసి issue solve చేస్తారు అని జగన్ కి తెలుసు అందుకే హడావిడి గా వచ్చేసి press meet పెట్టి,రెండ్రోజులు సాక్షి ద్వారా దారుణమైన కుల రాజకీయం చేసాడు...
But last కి ఇలా CBN, PK లకు elevation పడింది
చిన్న వయసు నుండి ఇలాంటి బరితెగింపు, లెక్కలేని తనం, రౌడీయిజం అంటే అదేదో ఫ్యాషన్ అనే దృక్పథం ఉన్న వారిని కట్టడి చెయ్యాలి.
ముఖ్యంగా విజయవాడలో ఇలాంటి వారి ఆగడాలు హద్దు మీరి సామాన్యులను ఇబ్బంది పెడుతున్నాయి.
తడిసిపోయిందా ఇవాళ @prakashraaj ? ఇంట్లో కూర్చొని #justasking అని selective ట్వీట్లు వేయడం కాదు, అడిగినదానికి సూటిగా సమాధానాలు చెప్పే దమ్ము కూడా ఉండాలి.
1. కుప్పం అప్పుల అప్పారావు... మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు
2. పాయకరావుపేట పాపమ్మ.. మన హోమ్ మినిస్టర్ వంగలపూడి అనిత గారు
3. PPP: మన పిఠాపురం పీఠాధిపతి పవన్ కళ్యాణ్ గారు..
4. మంగళగిరి మాలోకం గారు: మన పేపర్ లీకేజీ నారా లోకేష్ గారు..
ఇదీ YCP లో ఉన్న Anchor శ్యామల సంబోధించిన విధానం..
ఇవి రాజకీయ విమర్శలా..? లేక వ్యక్తిగత స్థాయికి వెళ్లి అవమానకర పదజాలంతో సంబోధించడమా..?
మీరు చెప్పండి రీడర్స్!
#AnchorShyamala #YSRCP #AndhraPradeshPolitics #ChandrababuNaidu #NaraLokesh #PawanKalyan #VangalapudiAnitha #APPolitics #JanaSena #TDP
@jaitdp@ncbn@Anitha_TDP@naralokesh@JSPTelangana@PawanKalyan@JanaSenaParty@itsRamTalluri@JSPShatagniTeam