🚀 AI in Call Centers: Evolution or Extinction? 🤖📞
Will AI revolutionize customer support or replace human agents? My latest blog dives into the impact of AI on call center jobs.
🔗 Read here: https://t.co/xRQG6bLNO8
What’s your take?
#AI#CallCenters#FutureOfWork
"Extremely disappointed with @FirstCryIndia! Ordered a baby high chair, and it arrived with missing parts. Customer support has been slow to respond, and this is causing a huge inconvenience. Expected better service for baby products! Hoping for a quick resolution. #BadService
సీఎంగా ఉన్నప్పుడు మీరు చెప్పిన శ్రీరంగనీతులే ఇవి పులివెందుల ఎమ్మెల్యే గారు! అక్రమ నిర్మాణాలు ఎవరివైనా కూలగొట్టమన్నారు.. ఇప్పుడేంటి..! గుక్క పెట్టి ఏడుస్తున్నారు..
#LandGrabberJagan#EndOfYCP#AndhraPradesh
సైకిల్ పై పార్లమెంట్ కు... తొలిసారి లోక్సభలో అడుగుపెట్టనున్న... విజయనగరం ఎంపీ...!!
ఢిల్లీలోని తన అతిధి గృహం నుంచి సైకిల్ పై పార్లమెంట్ కు చేరుకోనున్న విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పల నాయుడు...
#TDP#AndhraPradesh
మన వైసీపీ మిత్రులు 50000 పోస్ట్లు ఖాలీగా ఉంటే కేవలం 16000 పోస్టులే ఎందుకు ఇచ్చారని అని అడుగుతున్నారు.
50000 పోస్ట్లు ఖాళీగా ఉన్నాయని తెలిసి కూడా మన జగన్ గారి ప్రభుత్వం మొన్నటి వరకు ఏమి చేసింది.ఈ ఐదు ఏళ్లలో ఎన్ని పోస్ట్లు ఇచ్చారో కూడా చెప్పుంటే బాగుండేది అనిపించింది.