ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆదేశాలతో కదిలిన ఏపీ పీసీబీ
•సోషల్ మీడియా ఫిర్యాదుల ఆధారంగా పరవాడ ఫార్మాసిటీలో తనిఖీలు
•పలు ప్రాంతాల్లో నమూనాల సేకరణ.. శుద్ధి చేయని వ్యర్థాలు వర్షపు నీటి కాలువల్లోకి విడుదల చేసినట్టు గుర్తింపు
•ఫార్మాసిటీ పరిధిలోని 95 పరిశ్రమలకు షోకాజ్ నోటీసులు
•దిద్దుబాటు చర్యలు నిర్దేశించిన ఏపీ పీసీబీ
•ప్రమాదకర వ్యర్థాల నిర్వహణ అనంతరమే విడుదల చేయాలని ఆదేశం
•అక్రమంగా ప్రమాదకర వ్యర్థాల విడుదల చేస్తే నిబంధనల మేరకు చర్యలు
అనకాపల్లి జిల్లా, పరవాడ ఫార్మాసిటీ సమీపంలోని డ్రెయిన్లు, వర్షపు నీటి కాలువల్లో నల్లటి రంగుతో కూడిన నీరు ప్రవహిస్తోందని, దుర్వాసన వస్తుందని శుక్రవారం ఇన్‌స్టాగ్రామ్‌లోని ఓ అకౌంట్లో పోస్ట్ అయిన వీడియోపై రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ @PawanKalyan గారు స్పందించారు. ఆ ప్రాంతంలో పర్యటించి వాస్తవ పరిస్థితులపై సమగ్ర నివేదిక సమర్పించాలని ఏపీ పీసీబీ అధికారులను ఆదేశించారు. శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆదేశాలతో వీడియో ఆధారంగా ఆయా ప్రాంతాల్లో మురుగు కాలువల్లో ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి అధికారులు తనిఖీలు చేపట్టారు. శుద్ధి చేయని వ్యర్థాలతో కూడిన నీటిని వర్షపు నీటి కాలువల్లోకి విడుదల చేసినట్టు, ఆ పరిసరాల్లో దుర్వాసనకు కారణమైన ఆరోపణలపై వివరణ కోరుతూ ఫార్మాసిటీ పరిధిలోని అన్ని పరిశ్రమలకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. మొత్తం 95 కంపెనీలకు ఏపీపీసీబీ నుంచి నోటీసులు జారీ అయ్యాయి.
•వ్యర్థాల నిర్వహణ డిజిటలీకరణకు ఆదేశం
ఉప ముఖ్యమంత్రివర్యుల ఆదేశాల మేరకు షోకాజ్ నోటీసులతోపాటు పలు దిద్దుబాటు చర్యలు కూడా తప్పనిసరిగా అమలు చేయాలని ఏపీపీసీబీ పరిశ్రమలకు ఆదేశించింది. వర్షపు నీటిని నిల్వ చేసే ఏర్పాట్లు చేయాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ మురుగునీరు లేదా కలుషిత నీటిని పరిశ్రమల వెలుపలికి విడుదల చేయకుండా చూడాలని, ఎఫ్లుయెంట్, ప్రమాదకర వ్యర్థాలను క్రమం తప్పకుండా శాస్త్రీయ పద్ధతిలో నిర్వహించడం, అవసరమైన స్క్రబ్బర్లను ఏర్పాటు చేసి ఆన్లైన్ మానిటరింగ్ నిర్వహించడం, తేదీ, సమయం నమోదయ్యే విధంగా సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేయడం, శుద్ధి చేసిన వ్యర్థాలకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీని కనీసం ఆరు నెలల పాటు భద్రపరచడం, కన్సెంట్ టు ఆపరేట్ (CTO), హాజర్డస్ వేస్ట్ అనుమతుల నిబంధనలను కచ్చితంగా పాటించడం వంటి చర్యలను కాలుష్య నియంత్రణ మండలి సూచించింది.
అక్రమంగా మురుగునీరు, ప్రమాదకర వ్యర్థాలు, ఉప ఉత్పత్తుల వంటి వాటిని విడుదల చేస్తున్నట్లు నిర్ధారణ అయితే ఆయా పరిశ్రమలపై పర్యావరణ నిబంధనలను అనుసరించి తగిన చర్యలు తీసుకుంటామని ఏపీపీసీబీ హెచ్చరించింది. షోకాజ్ నోటీసుకు స్పందించేందుకు పరిశ్రమలకు ఏడు రోజుల గడువు ఇచ్చారు. నిర్దేశిత సమయంలో సంతృప్తికరమైన వివరణ ఇవ్వాలని పేర్కొంది. పై చర్యలను వివరిస్తూ ఒక నివేదికను ఏపీపీసీబీ ఉప ముఖ్యమంత్రివర్యుల వారి కార్యాలయానికి పంపింది.
Good news for Prepaid Mobile Users in India
The Govt just introduced Telecom Consumer Protection (Thirteenth Amendment) Regulations, 2026, consumers will now have:
• 30-day recharge plans, reducing the need for 13 monthly recharges to 12 in a year
• Voice and SMS-only plans for those who do not need data
• More suitable options for low-budget consumers who primarily need basic voice calls
Many of you had shared your concerns with me about limited and inflexible recharge options. I raised this issue in Parliament on 11th March, seeking greater choice and more affordable options for consumers.
I am grateful to the Government of India and TRAI for resolving these concerns in the interest of greater consumer choice and convenience.
I have seen all your reactions and responses. I’ve received all your love and equally enjoyed your hilarious trolls. I’m heartwarmed by the way audience have owned the film, and also learnt from the flaws that critics and reviewers have pointed out.
Thank you for everything is all I can say.
We have made #TheParadise with a lot of blood and sweat to give you a unique experience, and it’s all yours to celebrate or judge.
With the excitement you had for the film and the affection you showed on me, I am filled with gratitude ♥️
Nani
One Year Of #Og 🥺 MADNESS ❤️🔥
Never Manifested Anything in my life for Myself.
But when it Came to Our Dear #Leader Shri #PowerStar’s @PawanKalyan gaaru ‘s #OG
I Believed in This Asked the Universe Everything what I dreamt for This Film’s Music and its Production 🥺
It’s #Trivikram sir Who Made this Happen To us 🥺🖤can Never Forget the High From the day We stepped into the World of #OJAS GAMBEERA 🔥
@Sujeethsign THE CHAMP 🏆
Who always Stood by ME in the Creative Process of this Magnanimous #Og ALBUM 💿 & #OGOST
NOW #OG BECAME THE MOST CELEBRATED AMONG THE CULTS .
WE WONT STOP 🛑 #OG2 #OG3
This Madness WILL BE UNSTOPPABLE FOR THIS LIFE
Love U guys
♥️
LETS KEEP CELEBRATING 🧸🔥🖤
https://t.co/YWT7lFTVGD
Last year this time… it was a FIRESTORM 🧿🔥
Such a surreal phaseeee… the amount of euphoria in every nook and corner… still hits the same way. ❤️
My #OG@PawanKalyan garu… words will never be enough for everything you gave to this film and to me. Forever grateful. ❤️
#Danayya garu & @IamKalyanDasari for always being there.
@musicthaman anna for electrifying every moment. Love you anna… my brother @NavinNooli for bringing it all together. ❤️
@dop007 sir… thank you for your extraordinary support and for making every frame come alive. ❤️
#ASPrakash garu for the wonderful sets. @manojdft garu, Raghav VFX & NEELANCHAL Costumes for adding so much to this film. 🧿🧿🧿
And a special shoutout to all my actors… none of this would have been possible without you. ❤️
My direction team… thank you for standing by me through it all. And to everyone who gave a piece of themselves to #TheyCallHimOG… this one will always be special. 🧿❤️
Taking all your love and feedback with me… focusing more on the writing, giving every story the time and care it deserves. ❤️
#BloodyRomeo #OG2
శ్రీ @PawanKalyan గారితో వంగవీటి రాధాకృష్ణ ఆత్మీయ భేటీ
జనసేన పార్టీ అధ్యక్షులు, గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారిని శ్రీ వంగవీటి మోహనరంగా గారి కుమారుడు, మాజీ శాసనసభ్యులు శ్రీ వంగవీటి రాధాకృష్ణ గారు ఈరోజు సాయంత్రం మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. వీరి ఇరువురి మధ్య సుదీర్ఘకాలంగా ఉన్న స్నేహం నేపథ్యంలో జరిగిన ఈ ఆత్మీయ భేటీలో, గతంలో ప్రజారాజ్యం పార్టీలో కలిసి పనిచేసిన రోజులను, 2024 సార్వత్రిక ఎన్నికల సమయంలో విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో నిర్వహించిన ప్రచారంలో చోటుచేసుకున్న పలు అంశాలను వారు గుర్తుచేసుకున్నారు.
ఈ సందర్భంగా సమకాలీన రాజకీయ అంశాలతో పాటు త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలపై ఇరువురూ సుదీర్ఘంగా చర్చించారు. అలాగే, శ్రీ పవన్ కళ్యాణ్ గారు బాధ్యతలు నిర్వర్తిస్తున్న శాఖల్లో తీసుకొస్తున్న మార్పులు, చేపడుతున్న సంస్కరణలను వంగవీటి రాధాకృష్ణ గారు ప్రత్యేకంగా అభినందించారు.
@VangaveetiOffl
భారీ వర్షాల నేపథ్యంలో నిడదవోలు నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో క్షేత్రస్థాయిలో పర్యటించి, వర్షపు నీరు నిలిచిపోతున్న చోట రాకపోకలకు ఏర్పడుతున్న ఇబ్బందులు, ముందస్తు రక్షణ చర్యలను పరిశీలించాను.
నిడదవోలు బస్టాండ్, తిమ్మరాజుపాలెం, కోటసత్తెమ్మ గుడి రోడ్డు, కంసాలిపాలెం తదితర ప్రాంతాల్లో పరిస్థితులను స్వయంగా పరిశీలించి అధికారులతో సమీక్షించాను. బస్టాండ్ ప్రాంతంలో నిలిచిన వర్షపు నీటిని వెంటనే తొలగించడంతో పాటు, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించాను.
కంసాలిపాలెం–మాధవరం మధ్య నీటి ఉధృతి పెరుగుతున్న నేపథ్యంలో ఎమ్మార్వో, ఆర్డీవోలను అప్రమత్తం చేసి ప్రమాద హెచ్చరిక బోర్డులు, బారికేడ్లు ఏర్పాటు చేయించాం. విద్యుత్ తీగలు వేలాడుతున్న ప్రాంతాల్లో కూడా ఎలాంటి ప్రాణనష్టం జరగకుండా తక్షణ చర్యలు చేపట్టాలని విద్యుత్ శాఖ అధికారులను ఆదేశించాను.
బస్టాండ్ వద్ద డ్రైనేజీ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు డ్రైన్ నిర్మాణానికి ప్రతిపాదనలు పంపించాం. తిమ్మరాజుపాలెం వద్ద కల్వర్టు నిర్మాణానికి కూడా ప్రతిపాదనలు సిద్ధం చేశాం. త్వరితగతిన అనుమతులు, నిధులు సాధించి పనులు ప్రారంభించే దిశగా చర్యలు తీసుకుంటున్నాం.
మాలకోడు చెరువు వద్ద ఎస్టీపీ ప్లాంట్ పనులు పూర్తయితే నిడదవోలు పట్టణంలోని మురుగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుంది. ఈ పనులను కూడా వేగవంతం చేస్తున్నాం. ప్రజలు తమ సమస్యలను వాట్సాప్ ద్వారా నా దృష్టికి తీసుకువస్తున్నారు. వాటిని అధికారుల సమన్వయంతో ఎప్పటికప్పుడు పరిష్కరించేలా చర్యలు తీసుకుంటున్నాను.
ప్రస్తుత వర్షాల పరిస్థితుల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. అత్యవసర పరిస్థితుల్లో అధికారులకు సమాచారం అందించాలి. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గార్ల నాయకత్వంలో నియోజకవర్గంలోని అన్ని సమస్యలను త్వరితగతిన పరిష్కరిస్తామని తెలియజేస్తున్నాను.
My dear @nameisnani, it is always wonderful to see your enthusiasm, sincerity and hunger to explore something new.
After witnessing the passion and conviction you and Srikanth brought to #Dasara, it is exciting to see you both come together once again with an entirely new world in #TheParadise. I’m really looking forward to experiencing this special film on the big screen. ❤️
My best wishes and blessings to you, @odela_srikanth, @SLVCinemasOffl, @anirudhofficial and the entire team.
May it create new milestones at the box office and give everyone involved a celebration to remember.
ఈ రోజు వెలగపూడిలోని ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో గౌరవ ముఖ్యమంత్రివర్యులు శ్రీ @ncbn గారి నేతృత్వంలో జరుగుతున్న క్యాబినెట్ సమావేశంలో సహచర మంత్రులతో కలిసి పాల్గొన్న గౌరవ ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ @PawanKalyan గారు.
A Visually Impaired Girl Shares Her Thoughts on Deputy CM Pawan Kalyan's Personality
మాట ఇవ్వడం కంటే మాట మీద నిలబడే దృఢమైన మనసు ముఖ్యం..
పుట్టిన కులం కంటే గుణాలను గౌరవించడం ఇంకా ముఖ్యం.. అవన్నీ మీకే ఉన్నాయి!
#Pawankalyan
పవన్ కళ్యాణ్ మార్క్ - నాటి డంపింగ్ యార్డే.. నేటి 'పిఠికాపుర వనం'!
ఒకప్పుడు దుర్గంధం వెదజల్లిన 6 ఎకరాల చెత్త డంపింగ్ యార్డ్‌ను, నగర్ వన్ యోజన' కింద రూ.1.83 కోట్ల వ్యయంతో అత్యద్భుతమైన 'పిఠికాపురవనం' నగరవనంగా తీర్చిదిద్దారు.
ఈ అర్బన్ ఫారెస్ట్‌లో నక్షత్ర వనం, శివ పంచాయతన వనం, ప్రతిష్టాత్మక బటర్‌ఫ్లై పార్క్ , పెద్ద చెరువు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి.
కేవలం 70 సెంట్ల విస్తీర్ణంలో జపనీస్ 'మియావాకీ' పద్ధతిలో దట్టమైన అడవిని పెంచి పచ్చదనాన్ని సరికొత్త స్థాయికి తీసుకెళ్లారు.
ఆహ్లాదకరమైన ప్రకృతితో పాటు ప్రజలు, యువత కోసం బాక్స్ క్రికెట్, స్పోర్ట్స్ ప్లే కోర్టులను కూడా ఇందులో సిద్ధం చేస్తున్నారు.
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నాయకత్వంలో పిఠాపురం నియోజకవర్గం పర్యావరణ పరిరక్షణతో పాటు అభివృద్ధితో వేగంగా అడుగులు వేస్తోంది.
#Pithapuram #PawanKalyan
కాకినాడ పార్లమెంటు “నిర్వహక దళ్” సభ్యులతో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ @PawanKalyan గారు సమావేశమయ్యారు. సోమవారం మధ్యాహ్నం పిఠాపురంలో జరిగిన ఈ సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికలు, పార్టీ బలోపేతం తదితర అంశాలపై చర్చించారు. రెండు రోజుల్లో 32 మంది సభ్యులతో కూడిన ఈ కమిటీ మరోసారి సమావేశం కావాలని సూచించారు. సమావేశంలో కాకినాడ పార్లమెంటు సభ్యులు, శాసనసభ్యులతో పాటు పార్టీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు.
అసలు సంస్థాగత బలం మనకి ఉందో లేదో ఎలా Quantify చేసుకోవాలి?
మనం పోటీ చేసిన మొట్టమొదటి ఎలక్షన్ 2019 వోట్ షేర్ ఆధారంగానా? అదైతే 2024 లో మనం పోటీ చేసిన ప్రతి ఒక్క స్థానం లో గెలిచేవాళ్ళమా??
జనసేన పార్టీ అంటే గిట్టని వాళ్ళు అది కూటమి వల్ల అనొచ్చు, కానీ అదే కూటమి లో బీజేపీ కూడా ఉంది, వాళ్ళు మనకంటే తక్కువ స్థానాల్లో పోటీ చేశారు, మరి వాళ్ళు పోటీ చేసిన ప్రతి చోట గెలవలేదే, తిరుపతి ఎంపీ స్థానంలో కూటమి అన్నీ అసెంబ్లీ స్థానాలు గెలిచినా జనం బీజేపీ ఎంపీ అభ్యర్థి ని ఓడించారు గా??
అలాంటిది మనం పోటీ చేసిన ప్రతి స్థానం లో గెలిచామంటే ఇది జనాల్లో జనసేన కి పెరిగిన ఆదరణగా మీకు కనిపించట్లేదా??
పోని ఈ అంకెలు పక్కన పెట్టండి, మన బలాన్ని అంచనా వెయ్యాలంటే మనం మొదలు పెట్టిన పల్లె పండుగ, అడవి తల్లి బాట, అమరజీవి జలధార వంటి కార్యక్రమాల ఇంపాక్ట్ ఏ మేరకు జనాల్లో ఉందో మీరు తెలుసు కోవాలి!!
ఒక చిన్న పని చేసి పెట్టండి మా జనసైనికుల కోసం, ఇందులో ఒక్క కార్యక్రమం తీసుకుందాం, for example అడవి తల్లి బాట!!
అల్లూరి సీతారామ రాజు జిల్లా మన కూటమికి బలం అత్యంత తక్కువ గా ఉన్న జిల్లా, ఆ జిల్లాలో రెండు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి, అరకు & పాడేరు. ఈ విభజిత ఆంధ్ర ప్రదేశ్ ఏర్పడ్డాక వైసీపీ వీటిలో ఒక్కసారి కూడా ఓడిపోలేదు.
Paderu
2014 - YCP
2019 - YCP
2024 - YCP
Araku
2014 - YCP
2019 - YCP
2024 - YCP
కాబట్టి ఇక్కడ మనకే కాదు, టీడీపీ కి బీజేపీ కి కూడా బలం లేదు, మనం ఎన్ని సీట్లు కావాలంటే అన్ని సీట్లు పోటీ చెయ్యొచ్చు, మనల్ని ఎవరు ఆపరు.
ఇక్కడ ఎక్కువ శాతం సీట్లు పోటీ చెయ్యండి, మీరు చెప్పే 100% స్ట్రైక్ రేట్ అక్కర్లేదు, ఇక్కడ మనం 70-80% గెలిచినా మన అడవి తల్లి బాట క్రియేట్ చేసిన ఇంపాక్ట్ మీకు అర్థం అవుతుంది, మనం చేసే కార్యక్రమాలు grassroots లోకి ఎంత వెళ్లాయో మీకు ఒక అసెస్మెంట్ వస్తుంది, అసెంబ్లీ ఎన్నిక నాటికి బెటర్ బార్గైన్ కి స్కోప్ కూడా దొరుకుతుంది, మరీ ముఖ్యంగా ఇది ఆదివాసీ ప్రాంతం ఇక్కడ కాపు సామాజిక వర్గం లేదు కాబట్టి మన పార్టీ మీద కులముద్ర వెయ్యాలనే ప్రయత్నం కూడా గిట్టనివాళ్ళు ఎవరు ఫ్యూచర్ లో చెయ్యరు, ఈ ప్రాంతం గోదావరి జిల్లాల్లో లేదు కాబట్టి మనల్ని ఎవడైనా రెండు జిల్లాల పార్టీ అనాలంటేనే వంద సార్లు ఆలోచిస్తారు.
అంతే కాదు మన పార్టీ ని మళ్లీ ఎవరూ కూడా సంస్థాగత బలం లేదు, మనం ఎదగలేదు అని అనే ఆస్కారమే లేకుండా ఉంటుంది!! 🙏
ఇంత ఘంటాపదం గా ఎందుకు చెప్తున్నాను అంటే డుంబ్రిగుడ లాంటి దాదాపు చాలా గ్రామాలు నేను స్వయం గా తిరిగొచ్చాను, వాళ్ళలో @PawanKalyan గారి పట్ల మన @JanaSenaParty పట్ల పెరిగిన నమ్మకాన్ని కళ్ళారా చూశాను కాబట్టి!!
దయచేసి మా జనసైనికుల కోసం ఈ ఒక్క experiment చెయ్యండి 🙏
ఎందరో చేసిన పోరాటాలు, ప్రాణ త్యాగాల ఫలితంగా వచ్చిన తెలంగాణ క్రెడిట్‌ను అప్పనంగా నొక్కేసి లాటరీలో అధికారంలోకి వచ్చిన మీకు మీ గతం గుర్తులేకపోవడం దురదృష్టకరం.
మీ ప్రస్థానం మొదలైందే పొత్తులతో, కాంగ్రెస్‌లో విలీనం అంటూ నాటకాలు ఆడిన విషయం మీరు మర్చిపోయినా చరిత్ర మర్చిపోదు.
ఇప్పటికీ మీరు ఎన్నికలకు వెళ్లాలంటే తెలంగాణ ప్రజలు సాధించుకున్న తెలంగాణ రాష్ట్ర ప్రస్తావన, ప్రాంతీయ విభేదాలు లేకుండా ఎన్నికలకు పోలేని పరిస్థితి.
మీరొచ్చి ఇంకొకరికి హితబోధ చేసే గతి కానీ, ఇంకొకరి రాజకీయ పరిస్థితులపై విశ్లేషణ చేసే స్థితి కానీ మీకు లేదు, మీ కింది మీరు చూసుకోండి.
జనసేన పార్టీ ఏం చేసినా ప్రజలకు చెప్పే చేస్తుంది.
మీరు నిఖార్సైన రాజకీయాలు చేయలేక, అధికారిక ఖాతాతో మాట్లాడే దిక్కులేక ఆల్టర్నేటివ్గా ఏరుకున్న చెత్త నువ్వు.
మీ విశ్లేషణలు, మీ విష ప్రచారాలు ప్రభావం చూపలేవని ఇప్పటికే మీకు చెప్పడం జరిగింది, కాబట్టి వృథా ప్రయాస పడకండి.