అలసిపోతున్నా అని ఆగిపోవాలనిపిస్తుంది..
కానీ...
తిరిగి చూస్తే నన్ను గెలిపించాలని వేచి చుసే కళ్ళ కంటే, నేను ఓడిపోతే నవ్వాలని చూసే ముఖాలే ఎక్కువ కనిపిస్తున్నాయి.
పెళ్లి వేడుకలో Special Moment..!
Chandrababu, Bhuvaneswari చేతుల మీదుగా మంగళసూత్రం తీసుకున్న వరుడు... అనంతరం వధువుకు తాళి కట్టారు.
@ncbn@ManagingTrustee@ganeshbandla
Promoting sustainability on World Nature Conservation Day, one step at a time Every Year!!🌱
We successfully distributed eco-friendly jute bags to encourage the reduction of plastic usage and create a cleaner, greener environment. A heartfelt thank you to everyone who participated and supported this initiative.
Together, let's make sustainable choices for a better future. ♻️
Warm Regards
SMARTKiDZ PATASHALA
#JuteBagDistribution #GoGreen #SayNoToPlastic #EcoFriendly #Sustainability #GreenInitiative #CleanEnvironment #CommunityService @Collector_KMM@MC_Khammam@KhammamCp@TelanganaCMO@Tummala_INC@INC_Ponguleti@Bhatti_Mallu
"Karma Hit back"
కోట్లలో డబ్బు.. లక్షలాది మంది అభిమానులు.. వెనక అతిపెద్ద పార్టీ..
ఇవన్ని ఉన్నా.. కర్మ అనేది మరొకటి ఉంటుంది సర్
కర్మ ఎప్పుడు మన అడ్రస్ వెతుక్కుంటూ మరీ వస్తుంది!!
I Was the 2nd Most Trolled Person in India, After #RahulGandhi Ji
One Piece of Advice for Rahul?
#NaraLokesh:
You can’t just walk and forget.
Vc: Indian Express
నిన్న జగన్ ని కలిసిన రెడ్డి రైతులు మాట్లాడుతూ రోడ్ల కోసం అవసరమైనంత ల్యాండ్ ఇచ్చాము, అయినా మా జోలికి ఎందుకు వస్తున్నారు అని అబద్దాలు చెప్తున్నారు,కోర్టుల్లో కేసులు వేసి ఎలా అడ్డుకున్నారో మీరే చూడండి ..?
ఈ వైకాపా తొత్తుల మీద కొంచం కూడా సింపతీ చూయించాలిసిన అవసరం లేదు
భారతదేశ ఉక్కు మహిళ ఇందిరా గాంధీ, తెలుగుజాతి గర్వించదగిన నాయకుడు ఎన్ టీ రామారావుల స్ఫూర్తితో రాష్ట్రంలో సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను కొనసాగిస్తున్నామని ముఖ్యమంత్రి శ్రీ @revanth_anumula గారు చెప్పారు. తెలంగాణ రాష్ట్రాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లాలన్న సంకల్పంతో ప్రజాప్రభుత్వం పనిచేస్తోందని అన్నారు.
✅హైదరాబాద్ అమీర్పేట్, మైత్రివనం చౌరస్తాలో ఏర్పాటు చేసిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ ఎన్టీ రామారావు గారి విగ్రహాన్ని ముఖ్యమంత్రి గారు ఆవిష్కరించారు. మంత్రులు @TummalaOfficial గారు, @Ponnam_INC గారు, @azharflicks గారు, ఇతర ప్రజాప్రతినిధులు సమక్షంలో ఈ కార్యక్రమం సాగింది.
✅ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ, ఎన్టీఆర్ సేవలను స్మరించుకున్నారు. “దేశ చరిత్రను ఎవరు చదవాలన్నా, స్ఫూర్తి పొందాలన్నా రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గారిని, ఉక్కు మహిళ ఇందిరా గాంధీ గారని, తెలుగుజాతి గర్వించదగిన నాయకుడు ఎన్టీఆర్ గారిని స్మరించుకోవాలి..” అంటూ ఆ మహానాయకులు అందించిన సేవలను ముఖ్యమంత్రి గారు గుర్తుచేశారు. ఈ దేశం ఉన్నంత కాలం వారి కీర్తి ప్రతిష్టలు నిలబడుతాయన్నారు.
✅“నీతి, నిజాయితీ, నిబద్ధత కలిగిన నాయకుడు #NTR కులాలు, మతాలు, భాషలకు అతీతులు. ఈ దారిలో ప్రయాణించే వారిలో స్ఫూర్తిని నింపడానికి ఈ విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్నాం. నాకు జీవితకాలం గుర్తుండిపోయే మధుర సంఘటన. తెలంగాణ నుంచి అనేక మంది నాయకులకు ఎన్టీఆర్ రాజకీయ భిక్ష పెట్టారు. ఇది ఎవరూ మరువలేని చరిత్ర” అని అన్నారు.
✅“తెలంగాణ రాష్ట్రాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్తాం. హైదరాబాద్లో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. భవిష్యత్తులో నగరాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్తాం.
✅30 వేల ఎకరాల్లో ప్రతిష్టాత్మక #BharatFutureCity ని నిర్మించడమే కాకుండా ప్రపంచ దిగ్గజ కంపెనీలను ఇక్కడికి రప్పించబోతున్నాం. కంపెనీలను రప్పించడమే కాకుండా తెలంగాణ యువతను దిగ్గజ కంపెనీల యజమానులుగా తీర్చిదిద్దే ప్రణాళికలతో ముందుకు వెళుతున్నాం” అని వివరించారు.
✅“రాష్ట్రంలో 3.24 కోట్ల మందికి సన్నబియ్యం అందిస్తున్నాం. దానికి ఎన్టీఆర్ గారి 2 రూపాయలకే కిలోబియ్యం పథకం. ఎన్టీఆర్ అమలు చేసిన కూడు, గుడ్డ, నీడ నుంచి స్ఫూర్తితో అనేక సంక్షేమ పథకాలు కొనసాగిస్తున్నాం. ఎన్టీఆర్ అమలు చేసిన జనతా వస్త్రాల పథకం స్ఫూర్తిగా ఆడబిడ్డలకు సారెగా ఇందిరమ్మ చీరలను పంపిణీ చేస్తున్నాం..” అని పలు పథకాలను ముఖ్యమంత్రి గారు ఉదహరించారు.
✅“ఇందిరమ్మ ఆశీర్వాదం, ఎన్టీఆర్ స్ఫూర్తి ప్రజాపాలనలో ప్రతిఫలిస్తుంది. ఇందిరమ్మ ఎంత ముఖ్యమో.. ఎన్టీఆర్ కూడా అంతే ముఖ్యం. వారిద్దరి కలయికనే ఈనాటి ప్రజాపాలన. వారి స్ఫూర్తితోనే అనేక కార్యక్రమాలు, పథకాలు అమలు చేస్తున్నాం” అని పేర్కొన్నారు.
✅రాజీవ్ గాంధీ గారు స్థానిక సంస్థల్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పిస్తే ఎన్టీఆర్ వాటిని అమలు చేశారని గుర్తుచేశారు. ఆ స్ఫూర్తితో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ, పార్లమెంట్లో అందుకు అందరం మద్దతునిస్తామని స్పష్టం చేశారు.
✅ప్రజలు అండగా ఉండటం వల్లే ప్రజాపాలన ముందుకు సాగుతోందని పేర్కొంటూ భవిష్యత్తులోనూ సహకారం అందించాలని ముఖ్యమంత్రి గారు ప్రజలను కోరారు.
✅ఈ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో ఎంపీలు @AKY_INCMP గారు, @Vemnarenderredy గారు, ఎమ్మెల్సీ @Bmaheshgoud6666 గారు, పీఏసీ చైర్మన్ @GandhiArekapudi గారు, శాసనసభ్యుడు వి. నవీన్ యాదవ్ గారు, ఇతర ప్రజాప్రతినిధులు, ఎన్టీఆర్ కుమారులు నందమూరి రామకృష్ణ, మోహనకృష్ణ గారితో పాటు కుటుంబ సభ్యులు, సినీరంగ ప్రముఖులు, అభిమానులు పాల్గొన్నారు.
#Telangana #IndiraGandhi #TeluguPride #PrajaPalana #IndirammaRajyam #Hyderabad #FutureCity
కులం కులం అని ఆ మహానుభావుడికి కులం రంగు పూయటానికి చూస్తున ప్రెత్తి సనసి చూడాల్సిన వీడియో..
ఈ రోజుకి మొత్తుకపలి, బాబు మోహన్ లాంటి లీడర్స్ పడుతున్న బావోద్వేగన చూడండి
Johar NTR 🙏
#JoharAnnagaru
A Reddy Chief Minister has unveiled a statue of NTR in the constituency represented by a BC MLA.
Even if it is to woo Kamma/Andhra Voters, Revanth Reddy‘s Social Engineering is at its best.
#NTRCircle
మహనీయులు ఎన్టీఆర్ గారి జయంతి సందర్భంగా వారికి ఘన నివాళులు. పేదలకు, అణగారిన వర్గాలకు గౌరవాన్ని కల్పించే దిశగా ప్రజా సంక్షేమం, సుపరిపాలన పట్ల ఆయనకున్న అంకితభావం నేటికీ ప్రజల మదిలో చిరస్థాయిగా నిలిచి ఉంది. చలనచిత్ర రంగానికి ఆయన అందించిన సేవలు తరతరాలను అలరిస్తూనే ఉన్నాయి. ఆయన జీవితం, ఆశయాలు ఎంతోమందికి అపారమైన స్ఫూర్తిని అందిస్తూనే ఉంటాయి.నా మిత్రుడు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ లోని ఎన్ డిఎ ప్రభుత్వం, ప్రజల కోసం ఆయన కలగన్న ఆశయాలను సాకారం చేయడానికి కట్టుబడి ఉంది.
@ncbn