#KacharaKavitha#TelanganaWantsToKnow
తెలంగాణను భక్షించింది చాలక మళ్ళీ రక్షణసేన పేరుతో కల్వకుంట్ల అలియాస్ దేవనపల్లి అలియాస్ లిక్కర్ కవిత, భర్త ఇంటి పేరును కూడా మోయలేనంత వీర వనిత ఏం చేద్దామని వస్తున్నవ్..? జనసేన అధ్యక్షులు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి గురించి ఏం మాట్లాడుతున్నావ్..?
జాగృతి పేరుతో దందాలు చేసి, బెదిరింపులతో డబ్బులు దోచుకున్న రోజులు కాదు ఇవి
'ఇడుపు కాయితం' కన్నా కూడా ఇడిచేసిన జీవితం గురించి నీకు బాగా తెలుసు అనుకుంటా
మందు బాటిళ్ల మీద మూతలు తీసి దోచుకునే నీ కన్నా నీచం ఇంకొకటి లేదు
తీహార్ జైల్లో తిన్న చిప్పకూడుతో నీ ఒంటికి బాగా పొగరు ఎక్కినట్టుంది...తోడబుట్టిన అన్నను, కంటికి రెప్పలా పెంచిన నాన్నని నోటితో చెప్పలేని బూతులు తిట్టే నువ్వు పవన్ కళ్యాణ్ గారి జోలికి వచ్చి మాట్లాడితే చూస్తూ ఊరుకోము..
అమరవీరుల కుటుంబాలకు మీ మొహాన్ని చూపించండి, నోటితో థూ అని ఊస్తున్నారు
తెలంగాణలో సాటి మహిళలు నీ మొహం చూసి సిగ్గు పడుతున్నారు
ఖబడ్దార్....అమరుల బలిదానాలతో ఏర్పడ్డ తెలంగాణలో వేలకోట్ల రూపాయలు దోచుకున్న నువ్వు రాజకీయాలకు కాదు కదా, సభ్య సమాజంలో మనిషిగా కూడా పనికిరావు..
"ఇడుపు కాయితం" అర్థం పవన్ కళ్యాణ్‌ను అడిగి తెలుసుకోమన్నవారికి... ఇప్పుడు "చిప్పకూడు" అర్థం కవితనే అడిగి తెలుసుకోమంటూ జనసేన సోషల్ మీడియాలో కౌంటర్ ఇచ్చింది.
మాటకు మాటతోనే సమాధానం ఇస్తామంటూ జనసేన శ్రేణులు పోస్టర్ విడుదల చేశాయి.
టార్గెట్ పవన్ కళ్యాణ్.! కవిత ‘ఇడుపు కాయితం’పై విమర్శల వెల్లువ.!
Read more here: https://t.co/50i9B25Kb3
#JanaSena #PawanKalyan #Kavitha #AndhraPradesh #Telangana
@JSPTelangana@PawanKalyan@JanaSenaParty@itsRamTalluri@JSPShatagniTeam
#CitizenCouncil#JSPForNewAgePolitics
Citizen Council - Need of the Hour!
• It's very simple. Create a WhatsApp group with 1,000 members. At least then politicians will take it seriously, considering those votes.
• We have caste and religious groups on WhatsApp, so why can't we have groups that can protect law and order?
As part of Sena Prasthan –For the National Integrity ( Sena Prasthanam - Desha Samagratha Kosam) ,
I stood at the National War Memorial with profound humility and reverence, paying tribute to the brave men and women of our Armed Forces who made the ultimate sacrifice in service of Bharat.
Every name etched there reflected extraordinary courage, selfless devotion, and unwavering commitment to the nation. Their sacrifice has safeguarded our freedom, protected our sovereignty, and strengthened the unity and integrity of India.
Standing before that sacred memorial, I was reminded that the strength of Bharat lies not only in its achievements, but also in the valor of those who placed the nation above self and duty above all else.
With deep gratitude, I bowed to our fallen heroes and drew inspiration from their legacy. May their courage continue to guide us, their sacrifice continue to unite us, and their spirit continue to strengthen our resolve to build a strong, secure, and united Bharat.
Jai Hind.
@PMOIndia@HMOIndia@DefenceMinIndia@salute2soldier
My commitment to Telangana statehood is not something that began recently.
In 2009, while leading the Yuva Rajyam youth wing of Praja Rajyam Party, I participated in the Telangana Samajika Nyaya Sabha alongside Osmania University student leaders and Gaddar Garu.
At a time when the Congress government led by the late YSR garu, was opposed to the formation of Telangana, I openly supported the aspirations of the Telangana people and gave a call for a “Samajika Telangana” a Telangana built on the foundations of social justice, self-respect, and equal opportunities for all sections of society.
My support for Telangana was never driven by political expediency. It was guided by conviction and a belief that the democratic aspirations of the people deserved recognition and respect.
The stand I took then reflects my unwavering commitment to Telangana and its people. My support for Telangana statehood was not a matter of politics, it was a matter of principle.
#JaiTelangana #JaiHind
సకల జనుల సంకల్పం... అమరుల త్యాగాల రూపం... మన తెలంగాణ
"నా తెలంగాణ కోటి రతనాల వీణ!" అని దాశరథి గారు పలికిన అక్షర సత్యం ,స్వేచ్ఛా గీతమై మ్రోగిన రోజు పుష్కరం క్రితం ఈ రోజు.
ఈ సందర్భంగా తెలంగాణ ప్రజలందరికీ హృదయపూర్వక రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు.
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం అనేది దశాబ్దాల పాటు సాగిన ప్రజల ఆకాంక్షలకు, ఆత్మగౌరవ పోరాటానికి, త్యాగాలకు ప్రతిఫలంగా నిలిచిన చారిత్రాత్మక ఘట్టం.
తెలంగాణ సాధన కోసం తమ జీవితాలను అంకితం చేసిన ఉద్యమకారులు, విద్యార్థులు, మేధావులు, కళాకారులు, ఉద్యోగులు, రైతులు మరియు అమర వీరులకు నా వినమ్ర నివాళులు.
తెలంగాణ గడ్డ పోరాటాల పుట్టినిల్లు. ఇక్కడి గాలిలో పౌరుషం ఉంటుంది, నీటిలో ఉద్యమ ప్రవాహం ఉంది, నేలలో అమరుల రక్తం ఉంది.సమ్మక్క-సారలమ్మల స్ఫూర్తి నుంచి, కొమురం భీమ్ వంటి మహనీయుల త్యాగాల వరకు, ఈ భూమి స్వాభిమానానికి, న్యాయం కోసం చేసే పోరాటాలకు ప్రతీకగా నిలిచింది. భాష, సంస్కృతి, సంప్రదాయాలు, జానపద కళలు, సాహిత్య సంపదతో భారతదేశ వైవిధ్యంలో తెలంగాణాది ఒక విశిష్టమైన స్థానం.
తెలంగాణ సమాజం ఎదుర్కొన్న ప్రధాన సమస్యల పట్ల నాకు ఎప్పటినుంచో ప్రత్యేకమైన ఆవేదన, బాధ్యతాభావం ఉన్నాయి. ఫ్లోరోసిస్ బాధిత ప్రాంతాల పరిస్థితి, గిరిజనుల హక్కులు, రైతుల సమస్యలు, నిరుద్యోగ యువత ఆశలు, విద్యా మరియు ఆరోగ్య రంగాల్లోని సవాళ్లు ఇవన్నీ రాజకీయ అంశాలకంటే ముందుగా మానవీయ అంశాలుగా నేను భావించాను. ప్రజల కష్టాలు ఏ ప్రాంతానివైనా, అవి మన అందరి బాధ్యత అనే నమ్మకం నాది.
ఈ రోజు తెలంగాణ దేశంలో ఐటీ, ఔషధ పరిశ్రమలు, వ్యవసాయం, పారిశ్రామికాభివృద్ధి, స్టార్టప్ వ్యవస్థ, విద్యా రంగాల్లో తన ప్రత్యేక ముద్రను వేసుకుంటోంది. అయితే అభివృద్ధి ఫలాలు చివరి వ్యక్తి వరకు చేరినప్పుడే ఆ అభివృద్ధి సంపూర్ణమవుతుంది. గ్రామీణ ప్రాంతాలు, గిరిజన తండాలు, వెనుకబడిన వర్గాలు, మహిళలు, యువత, చిన్న రైతులు కూడా సమాన అవకాశాలతో ముందుకు సాగే తెలంగాణ నిర్మాణమే మనందరి లక్ష్యంగా ఉండాలి.
తెలంగాణ అంటే అపారమైన ఆత్మీయత, అపూర్వమైన సంస్కృతి, అద్భుతమైన మానవ సంబంధాల సమాహారం.తెలంగాణ ప్రజల ఆశయాలు, ఆత్మగౌరవం, సమగ్ర అభివృద్ధి లక్ష్యాల సాధనకు జనసేన పార్టీ సంపూర్ణ నిబద్ధతతో పనిచేస్తుంది..
12వ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా తెలంగాణ మరింత ప్రగతి సాధించాలని, ప్రతి కుటుంబంలో సంతోషం నిండాలని, యువతకు విస్తృత అవకాశాలు లభించాలని, రైతు సంక్షేమం బలోపేతం కావాలని, మహిళలు మరింత సాధికారత పొందాలని, సామాజిక న్యాయం మరియు సమగ్రాభివృద్ధితో తెలంగాణ దేశానికి ఆదర్శంగా నిలవాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను.
జై తెలంగాణ! జై హింద్!
#TelanganaFormationDay
I will address a press-meet at my home in Jubilee Hills ,today between 4.30 to 5.30 pm.I hope Telangana police dept atleast gives me permission to do a pressmeet with JSP leaders. Let’s see…
FAKE NEWS ALERT 🚨
రేపు హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో ఉన్న సంధ్య కన్వెన్షన్‌లో జరగనున్న జనసేన పార్టీ తెలంగాణ నవనిర్మాణ సభకు సంబంధించి కొన్ని మీడియా సంస్థలు, వెబ్ న్యూస్ ఛానల్స్ పూర్తిగా అవాస్తవ కథనాలను ప్రచారం చేస్తున్నాయి.
• రేపు జనసేన పార్టీ అధినేత శ్రీ @PawanKalyan గారు పాల్గొంటున్న ఈ సభకు అనుమతి నిరాకరిస్తూ, పోలీసు వారు జారీ చేసిన నోటీసుపై జనసేన పార్టీ లీగల్ సెల్ తెలంగాణ హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేసిందని, దానిని కోర్టు తిరస్కరించిందని, సభకు అనుమతి లభించలేదని ప్రచారం చేస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదు.
• వాస్తవానికి, ఈరోజు సాయంత్రం కోర్టు సమయం ముగిసిన తరవాత, ఏవేవో కారణాలను సాకుగా చూపుతూ, పోలీస్ శాఖ అనుమతి నిరాకరణ నోటీస్ జారీ చేసింది. దీంతో ఈరోజు హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేయడం కుదరలేదు. రేపు ఉదయం జనసేన పార్టీ గౌరవ తెలంగాణ హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేసి సభ నిర్వహణకు అనుమతి కోరనుంది.
• ప్రజాస్వామ్య వ్యవస్థలో చట్టబద్ధంగా, శాంతియుతంగా సభలు నిర్వహించుకునే హక్కు ప్రతి రాజకీయ పార్టీకి ఉంది. అదే రాజ్యాంగబద్ధ హక్కుతో జనసేన పార్టీ తెలంగాణ నవనిర్మాణ సభను నిర్వహించేందుకు అన్ని చట్టపరమైన మార్గాలను అనుసరిస్తోంది.
• అందువల్ల మీడియా ప్రతినిధులు, వెబ్ ఛానల్స్, జనసేన శ్రేణులు, తెలంగాణ రాష్ట్ర ప్రజలు అవాస్తవ కథనాలను నమ్మవద్దని విజ్ఞప్తి చేస్తున్నాము.
@JSPTelangana@PawanKalyan
పవన్ కళ్యాణ్ పై కబ్జా కుట్ర 🚨
FTL పరిధిలో ప్రైవేట్ భూమి ఉండవచ్చు. దాన్ని శిఖం పట్టా అంటారు. శిఖంపట్టా భూములన్నీ ప్రభుత్వానికి కావు. అందులో ప్రభుత్వం పాత్ర కట్టడాలు నియంత్రణ వరకే
పవన్ కళ్యాణ్ ఈ భూమిలో చేసేది వ్యవసాయం. ఎక్కడా రియల్ఎస్టేట్ వెంచర్లు వేసి, బిల్డింగులు కట్టలేదు
గోదావరిఖని, లక్ష్మీపురంకి చెందిన వాడిని.
ఉద్యమాన్ని మీరు పెన్నుతో చేశారు మేము గన్నుతో చేశాం. జైళ్ళ గోడలు మధ్య కుటుంబ సభ్యులు పడుకుంటే పోలీసు బూట్ల చప్పుళ్ళు విని ఉలిక్కి పడి లేచేవాళ్ళం, నిత్యం పోరాటాల మధ్య బతికిన వాళ్ళం. పోరాటాల గురించి మీరు మాకు చెప్పకండి.
సమస్యలను వదిలేసి పవన్ కళ్యాణ్ గారిని తిడితే వచ్చే గుర్తింపు కోసం ప్రెస్ మీట్లు పెడతారా? ఇదా మీరు చెప్పుకునే జర్నలిజం?
- జనసేన తెలంగాణ ప్రచార కార్యదర్శి RK సాగర్
#Telangana #JanaSena
Uff… I’m genuinely so forgetful with names sometimes.
Apologies to @Jaspritbumrah93 Ji for the mix-up - it was a genuine human error in the middle of all the excitement and the crowd 🙏🏼
I truly respect you and I am a huge fan of your game. You make every Indian feel proud when you consistently put batsmen on back foot.
I’m pretty sure you will be hooked to this one. Wait till the end. 😍👌🏼👏🏼👏🏼
Kudos to whoever made it. 🙏🏼
Tag the makers’ X Id for credit.
Nothing is permanent except…
Facing an imposing supreme court bench, Senior Advocate @jsaideepak takes us on an incredible journey in constitutional law to bolster his case for overturning Sabarimala judgment. He is fighting ferociously for dharma, armed with nothing but his intellect.
Watch, and be amazed: