ఆంధ్రప్రదేశ్ ప్రజల నాడి ఎటువైపు?
రాబోయే ఎన్నికలపై నిర్వహించిన AP Political Surveyలో మొత్తం 52,500 మంది respondents అభిప్రాయాలను సేకరించగా, TDP 46.9%, YSRCP 35.0%, JSP 9.0%, BJP 3.5%, Others 5.6%గా నమోదయ్యాయి.
Chanakya Strategies | Political Survey & Strategies
బీఆర్ఎస్ పాలన బాగుందని 53%..
కాంగ్రెస్ పాలన బాగుందని 36%..
మిగిలిన వాళ్లు ఇప్పుడే చెప్పలేం అని అన్నారు
50% మంది యువకులు బీఆర్ఎస్కే ఓటు వేస్తామని చెప్తున్నారు
వ్యతిరేకత ఉన్న ఎమ్మెల్యేలను మార్చకపోవడం వల్లే.. 2023లో బీఆర్ఎస్ ఓడింది
వ్యతిరేకత ఉన్న అభ్యర్థుల్ని మారిస్తే.. బీఆర్ఎస్కు జెన్-జీ మద్దతు తెలుపుతుంది
- చాణక్య స్ట్రాటజీస్
ఖమ్మం - నల్గొండ - వరంగల్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ తరపున రాకేష్ రెడ్డి కచ్చితంగా గెలుస్తాడు
మా సర్వేలో వరంగల్లోని 12 నియోజకవర్గాల్లో 8 నియోజకవర్గాలు బీఆర్ఎస్ కంప్లీట్ లీడ్లో ఉంది
ఖమ్మంలోని 10 నియోజకవర్గాల్లో 6 నియోజకవర్గాలు.. నల్గొండలో సగం నియోజకవర్గాలు బీఆర్ఎస్ క్లియర్ లీడ్లో ఉంది
- చాణక్య స్ట్రాటజీస్
మహిళలు ఓటర్లు కాంగ్రెస్ కు వ్యతిరేకం ఉన్నారు | Mission Chanakya Survey Report | hmtv
1000 రోజుల పాలన పై చాణక్య సర్వే రిపోర్ట్ |Chanakya Strategies Survey| Congress Govt | hmtv
https://t.co/l5qHS1IddJ
#Chanakyastrategiessurvey#congressparty#brsparty#bjpparty#hmtv
🟠 2028 TELANGANA — THE RACE BEGINS NOW.
Who is the Best MLA today?
Who is most likely to win the next election?
Which party is ahead?
Who ranks #1 district-wise?
📊 Chanakya Strategies presents an EXCLUSIVE REPORT on the 2028 Telangana Assembly Election
A Productive Meeting with
Hon’ble LB Nagar MLA Sudheer Reddy &
Dubbaka MLA Kotha Prabhakar Reddy
A productive interaction with the Hon’ble MLAs, discussing key political strategies, ground-level insights and the way forward.
Chanakya Strategies