I feel Yeda Poinado is the best in your career brother, just ultimate. That one nevee again, #ASVR is your career best and you didn’t got recognition for the work you did but you deserve more appreciation for #ASVR@MusicThaman
Rohit fans should honestly stfu during IPL. Mfs were trolling Kohli yesterday for 1 rare failure. Leave Kohli, even 43 yo Dhoni has contributed more than Rohit
I would like to thank my friend, Mr @BillGates, for presenting me with a copy of his upcoming book, "Source Code" - a memoir about the experiences and lessons that shaped his incredible journey. From his early years to his decision to leave college and start Microsoft, this origin story promises to be an insightful and inspiring read. I wish him all the best!
Looks like you're trying to use some of that fat to grease the squeaking wheels of your political career, Saket Garu. Here are some facts:
🔸Heritage has never participated in bidding for supply of ghee to TTD, and it never shall.
🔸Our Hon'ble CM @ncbn Garu has been a CM for four terms - not once in those four terms has Heritage ever supplied or offered to supply ghee to TTD
🔸The previous state Govt had cancelled Karnataka Milk Federation (KMF)'s contract for supplying Nandini ghee to TTD.
🔸The GoAP led by @ncbn Garu has now reinstated KMF as the ghee supplier (Nandini) to TTD again.
Heritage is not just a brand, it's also a women-led initiative that seeks to empower AP's dairy farmers. It looks like you disregard women (you were kicked out of a show by one recently, right?) and the people of AP. Tirupati is not just a shrine, it's a symbol of spirituality that binds Hindus across the world together, and we're blessed that it's located in AP, a state where all faiths are respected equally.
Perhaps you should learn to mind your own business and the affairs of your state, rather than hang the leftovers of your reputation to be shredded in public this way. Or better yet, continue to crowdfund for your luxury massages. Take care of your heart, it clearly seems to ache for YS Jagan.
Congratulations on your debut into the world of cinema!
May all the divine forces along with Thatha garu, shower blessings upon you as you begin a new chapter in your life!
Happy birthday Mokshu @MokshNandamuri
Salary doesn't make you rich.
I've listed 75 passive income ideas to earn while you sleep.
All you need is:
- Smartphone/PC
- High Speed Internet
- 8 hours a day
Retweet & Reply "Earn" to get it for free
[Must be following] so that I will DM you
[Only for First 500 People]
. @ysjagan .. అవును ఈ రాష్ట్రం బాధ్యత చంద్రబాబు గారిదే. రాష్ట్రానికి రూ.14 లక్షల కోట్లు అప్పు ఉందని ఒప్పుకున్నందుకు సంతోషం. సంపద సృష్టిస్తానని హామీ ఇచ్చారు. చేసి చూపిస్తారు. నువ్వు చేసిన పెంటకి, అన్ని వ్యవస్థలు నాశనం చేసిన తీరు నుంచి రాష్ట్రం ముందు కోలుకోవాలి. తమరి దరిద్రపు పాలనలో, ప్రతి వ్యవస్థ నాశనం అయ్యింది, ఆ వ్యవస్థలు చక్కదిద్దే పనిలో ఉన్నారు చంద్రబాబు గారు. ఆయన వచ్చి 55 రోజులే అయ్యింది. నీకు కుర్చీ మీద పిచ్చతో ఆత్రం ఎక్కువ అయిపోయింది. నువ్వు 5 ఏళ్ళు చేసిన విధ్వంసం, 50 రోజులకే సెట్ చేయటం అమెరికా వల్ల కూడా కాదు. కాబట్టి ముందు కొంచెం ఆత్రం తగ్గించుకో.
జగనూ... ప్లేటు ఫిరాయించటం అంటే, మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తానని, ప్లీజ్ సార్.. ప్లీజ్ అనటం.. 45 ఏళ్ళకి పెన్షన్ అని చెప్పి, నేను చెప్పలేదని బుకాయించడం.. సన్నబియ్యం అని చెప్పి, ఓ సన్నాసోడితో బూతులు తిట్టించటం.. వారంలో సీపీఎస్ రద్దు అని, నాకు తెలియక హామీ ఇచ్చా అని చెప్పటం.. మద్యనిషేదం అని చెప్పి, మద్యం ధరలు పెంచి, 25 ఏళ్ళు మద్యం ఆదాయంపై అప్పులు తేవటం.. జాబ్ క్యాలెండర్ అని చెప్పి సాక్షి క్యాలెండర్ రిలీజ్ చేయటం.. ఇలా చెప్పుకుంటూ పోతే 999 ఉన్నాయి.
నువ్వు ఖజానా ఖాళీ చేసి, అప్పుల కుప్పగా చేసి, రాష్ట్రంలో ప్రతి కుటుంబంపై రూ.5 లక్షల అప్పు భారం పెట్టి వెళ్లావు. 5 ఏళ్ళు నువ్వు దాచి పెట్టిన ఈ నిజాన్ని, ప్రజలకు చెప్పవలసిన బాధ్యత మాదే. రూ.500 కోట్లతో రుషికొండ ప్యాలెస్ కట్టిన నీ చరిత్ర చెప్పాలి. భార్య నడిపే సాక్షి కోసం ధారపోసిన రూ.420 కోట్లు చెప్పాలి. ఫోటోలు, రంగుల పిచ్చతో, నువ్వు తగలేసిన రూ.700 కోట్లు గురించి చెప్పాలి. కాంట్రాక్టర్లకు పెట్టిన రూ.28 వేల కోట్ల బకాయిలు గురించి చెప్పాలి. ఆరోగ్యశ్రీకి పెట్టిన రూ.1600 కోట్ల బకాయిల గురించి చెప్పాలి. రూ.1674 కోట్ల ధాన్యం బకాయిలు, రూ.3,500 కోట్లు ఫీజు రీఎంబర్స్ మెంట్ బకాయిలు, ఉద్యోగులకు పెట్టిన రూ. 21,980 కోట్ల బకాయిలు, చివరకు పిల్లలు తినే గుడ్లు, చిక్కీలకు కూడా నువ్వు పెట్టిన రూ.178.5 కోట్ల బకాయిల గురించి చెప్పాలి. ఇలా నువ్వు చేసిన ఘనకార్యాలు అన్నీ ప్రజలకు చెప్పాలి. ఇవి చెప్తుంటే కూడా ఏడుస్తావు ఎందుకు ? ఇలాంటి విషయాలు తెలియాలి కాబట్టే వైట్ పేపర్ లు విడుదల చేసింది. అసెంబ్లీ ఎగ్గొట్టి ఊరేగితే ఇలాంటి విషయాలు తెలియవు.
5 ఏళ్ళు నువ్వు రాష్ట్రాన్ని ఇంత అస్తవ్యస్తం చేసి వెళ్ళినా, వచ్చిన మొదటి నెలలోనే 65 లక్షల మందికి రూ.7 వేలు పెన్షన్ ఇచ్చారు చంద్రబాబు గారు. రెండో నెల పెన్షన్ పంపిణీ జరిగిపోయింది. వృద్ధాప్య, వితంతు పెన్షన్ రూ.4000 కి పెరిగింది. దివ్యాంగుల పెన్షన్ రెట్టింపు అయ్యింది. ఉద్యోగులకు మొదటి తారీఖు జీతాలు పడిపోయాయి. పెన్షనర్లకు మొదటి తారీఖు జీతాలు పడ్డాయి. 16,347 టీచర్ పోస్టులతో, మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చింది. నీ ముఠా బారి నుంచి ప్రజల ఆస్తులు కాపాడుతూ, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు అయ్యింది. నువ్వు ఇసుకలో దోచుకుని తింటే, ప్రజలకు ఇప్పుడు కేవలం రవాణా చార్జీలతో ఉచిత ఇసుక వస్తోంది. మరో 5 రోజుల్లో పేదలకు కడుపు నిండా అన్నం పెట్టే అన్న క్యాంటీన్లు తెరుచుకుంటున్నాయి. నేతన్నలకు జీఎస్టీ రీయింబర్స్మెంట్, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అమలులోకి వచ్చింది. రైతులకు 80 శాతం రాయితీపై విత్తన పంపిణీ జరిగింది. సరసమైన ధరలకే నిత్యావసర వస్తువులు అందుబాటులోకి వచ్చాయి. జీవో 217 రద్దుతో మత్స్యకారులు సంతోషంగా ఉన్నారు. ఇంటర్ విద్యార్ధులకు విద్యా కానుక వచ్చింది. పీజీ ఫీజు రీయింబర్స్ మెంట్ మళ్ళీ అమలులోకి వచ్చింది. ఎస్సీ మహిళలకు రాయితీ రుణాలు వచ్చాయి. రైతులకు రూ. వెయ్యి కోట్లు ధాన్యం బకాయిలు విడుదల అయ్యాయి. ఇలా చెప్పుకుంటూ పోతే కేవలం 50 రోజుల్లోనే, ప్రజలకు ఉపయోగపడే అనేక కార్యక్రమాలు చంద్రబాబు గారు చేసారు. హామీ ఇచ్చిన ప్రతీది కూడా అమలు చేస్తారు. సూపర్ సిక్స్ , సూపర్ హిట్ అవుతుంది.
అంతే కాదు, 5 ఏళ్ళు నువ్వు మర్చిపోయిన అభివృద్ధి గాడిలో పడింది. రాజధాని అమరావతి పనులు ప్రారంభం అయ్యాయి. పోలవరం నిర్మాణం పునః ప్రారంభం అయ్యింది. రాష్ట్రంలో సాగు నీటి ప్రాజెక్టులు అన్నీ నీళ్ళతో కళకళలాడుతున్నాయి. నువ్వు మర్చిపోయిన పట్టిసీమతో, 15 TMC నీరు కృష్ణా డెల్టాకు వెళ్ళింది. జూలై నెలలోనే కాలువలకు నీళ్ళు వెళ్ళాయి. అస్తవ్యస్తంగా ఉన్న రోడ్లు పనులు మొదలు అయ్యాయి. తిరుమల నుంచే ప్రక్షాళన ప్రారంభం అయ్యి, దేవుడుని భక్తులకు దగ్గర చేసారు. ఇక కేంద్రం నుంచి ఎప్పుడూ లేని విధంగా సాధారణ బడ్జెట్, రైల్వే బడ్జెట్ లో అధిక నిధులు వచ్చాయి. నెమ్మదిగా పెట్టుబడులు ఒక్కోటి వస్తున్నాయి. రూ.70 వేల కోట్ల పెట్టుబడితో బీపీసీఎల్ వచ్చింది. XLRI విద్యా సంస్థ వచ్చింది. రాష్ట్ర బ్రాండ్ ఇమేజ్ మళ్ళీ గాడిలో పెడుతున్నారు.
ఇక నువ్వు పెంచి పోషించిన గంజాయితో, రాష్ట్రంలో 99% అనర్ధాలు జరుగుతున్నాయి. గంజాయి నిర్మూలనకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా ప్రయత్నం చేస్తుంది. అలాగే నీ ముఠా బ్రతికే ఎర్రచందనంపై కూడా రాష్ట్ర ప్రభుత్వం ఉక్కు పాదం మోపింది. ఇలాంటివి నీకు ఇబ్బంది అనిపించవచ్చు, నీకు బీపీ రావచ్చు. శాంతిభద్రతలు అదుపులో ఉన్నాయి. జరిగిన ఘటనల్లో వెంటనే పోలీసులు చర్యలు తీసుకుని, అరెస్ట్ చేసారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపులో ఉన్నాయి కాబట్టే, తమరు వారానికి రెండు సార్లు బెంగళూరు నుంచి వచ్చి, రాష్ట్రంలో స్వేచ్ఛగా వెకేషన్ ఎంజాయ్ చేసి వెళ్తున్నారు.
చంద్రబాబు గారు వచ్చిన 50 రోజుల్లో, అన్ని వ్యవస్థలు గాడిలో పెడుతున్నారు. అటు సంక్షేమం, ఇటు అభివృద్ది సమానంగా నడుస్తున్నాయి. రాష్ట్రంలో శాంతి భద్రతలు చక్కగా ఉన్నాయి. ఇలా ట్విట్టర్ లో సోది రాసే బదులు, అసెంబ్లీకి వచ్చి చర్చించండి. ఇప్పటికైనా దిగజారి ఫేక్ ప్రచారాలు చేయటం మాని, నీతిగా బ్రతుకు. లేదంటే ఆ బెంగళూరులోనే శేష జీవితం గడిపేయి. రాష్ట్రానికి పట్టిన శని వదులుతుంది.
#FekuJagan
#EndOfYCP
#AndhraPradesh
ఆంధ్రప్రదేశ్ లో ఒక స్వర్ణ శకం ప్రారంభమైంది. రాష్ట్ర ప్రజలకు ఇక అంతా మంచే జరుగుతుంది. ఏపీ ముఖ్యమంత్రిగా శాసనసభలో ప్రమాణం చేసిన శుభ సందర్భంగా మావయ్య గారికి అభినందనలు
ఈరోజు నాకు చాలా ప్రత్యేకమైనది. ఈ ఉద్విగ్న భరిత క్షణాలను మాకు సొంతం చేసిన మంగళగిరి నియోజకవర్గ ప్రజలకు ధన్యవాదాలు. మంత్రిగా బాధ్యతలు చేపట్టిన లోకేష్ గారికి శుభాకాంక్షలు.
నాన్నా... నువ్వెప్పుడూ ప్రజల హీరోవి. కథానాయకుడిగా, ప్రజా నాయకుడిగా నిరంతరం ప్రజల హృదయాల్లో ఉంటావు. వారిని సంతోషంగా ఉంచడానికి శ్రమిస్తావు. ఆల్ ది బెస్ట్ నాన్న!
1983 లో అన్న గారి పిలుపు మేరకు రాజకీయాలలోకి వచ్చి తెలుగు దేశం లో చేరాడు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు పార్టీ తోనే ఉన్న ఒక్కేఒక్క వ్యక్తి అయ్యన్నపాత్రుడు గారు….!
అలాంటి వ్యక్తికి స్పీకర్ అనేది ఘన సత్కారమే అని బావిస్తున్నా
బహుశా వయస్సు రిత్య ఇక ప్రేత్యక్ష రాజకీయాల్లో ఉండకపోవచ్చు.
Always supportive and strong, always smiling even during the darkest days, always giving her 100 percent to help me pursue my passion to serve people... Happy Birthday Bhuvaneswari, my everything!
@ManagingTrustee
Took oath as Chief Minister of Andhra Pradesh at the swearing-in ceremony in Amaravati today. I devote myself to serving the people of my state.
Thank you Andhra Pradesh!