ఒకే మైదానం.
ఒకే కోచ్.
ఒకే కల.
ఒకే వయసు.
కానీ... ఒకరి కథ ప్రపంచ క్రికెట్ చరిత్రగా మారితే, మరొకరి కథ ‘ఇలా ఎందుకు జరిగింది?’ అనే ఒక ప్రశ్నగా మిగిలిపోయింది.
80వ దశకంలో
ముంబయి స్కూల్ క్రికెట్లో
సచిన్, వినోద్ కాంబ్లీల ద్వయం ఒక సంచలనం. శారదాశ్రమ విద్యామందిర�� తరఫున సచిన్ టెండూల్కర్, వినోద్ కాంబ్లీ కలిసి 664 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. అందులో కాంబ్లీనే 349 పరుగులు చేశాడు.
ఆ రోజే చాలా మంది ఊహించారు
భారత క్రికెట్ చరిత్రలో నిలిచిపోవటానికి
ఇద్దరు ధ్రువ తారలు ఉదయించారని.
కొంతకాలానికే సచిన్ అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టాడు. ఆ వెనుకే కాంబ్లీ కూడా. 1993లో ఇంగ్లాండ్‌పై 224, ఆ తర్వాత జింబాబ్వేపై 227 పరుగులు చేసి టెస్టు క్రికెట్‌ను మెరిపిం���ాడు కాంబ్లీ.
ఒక దశలో సచిన్ కంటే వేగంగా డబుల్ సెంచరీల వైపు దూసుకెళ్లాడు.
చాలా మంది కాంబ్లీకి ఇక తిరుగులేదనుకున్నారు.
కానీ కథ మలుపు తీసుకుంది ఇక్కడే.
ఎందుకంటే ఒక్కసారిగా వచ్చిన స్టార్డమ్ హ్యాండిల్ చేయడం ఒక ఆర్ట్.
ఎంత లైమ్ లై��్ వచ్చినా.
సచిన్ దాన్ని తలకు ఎక్కించుకోలేదు.
మైదానంలోనూ, బయట తన ఆటపైనే మనసు లగ్నం చేశాడు.
కాంబ్లీ కథ మరోలా సాగింది. ఒక్కసారిగా వచ్చిన ఫేమ్ ను, దాంతో పాటు వచ్చిన అపారమైన బ్యాంక్ బ్యాలెన్స్ ను డీల్ చేయలేకపోయాడు. వ్యక్తిగత జీవితం, రాత్రి వేళల అలవాట్లు, క్రికెట్‌పై తగ్గిన శ్రద్ధ. చెడు స్నేహాలు... అతని కెరీర్‌ను ప్రభావితం చేసాయి. 17 టెస్టుల్లో 54.20 సగటు ఉన్నప్పటికీ, 1995 తర్వాత అతడు టెస్టు జట్టులోకి తిరిగి రాలేకపోయాడు.
ఇద్దరూ ఒకే చోట మొదలయ్యారు. ఇద్దరిలోనూ ప్రతిభకు కొదవ లేదు. అవకాశాలు ఇద్దరికీ వచ్చాయి.
కానీ ఒకరు క్రమశిక్షణతో ముందుకుసాగితే
ఇంకొకరు దారి తప్పారు.
కాంబ్లీ తర్వాత తీవ్రమైన ఆరోగ్య సమస్యలను కూడా ఎదుర్కొన్నారు. 2024 డిసెంబరులో ఆసుపత్రిలో చే��గా, వైద్యులు మెదడులో రక్తం గడ్డకట్టడం సహా సమస్యలను గుర్తించారు. 2025లో ఆయన ఆరోగ్యం పూర్తిగా కోలుకోలేదని కుటుంబ సభ్యులు తెలిపారు.
ఈ మొత్తం ఎపిసోడ్ ను
సచిన్ గెలిచాడు, కాంబ్లీ ఓడిపోయాడు అనే కోణంలో చూడకూడదు.
కష్టపడితేనే ఎవరికైనా అవకాశాలు వస్తాయి. ఆరంభ రోజుల్లో సచిన్ ఎంత కష్టపడ్డాడో.. కాంబ్లీ కూడా అంతే శ్రమించాడు.. కానీ స్టార్డం వచ్చిన తర్వాత ఆ వెలుగులో కళ్లు చెదరకుండా సచిన్ నిలబడిత���.. కాంబ్లీ ఆ మాయలో పడి దారి తప్పాడు
ఇది ఓ ఇద్దరి స్నేహితుల కథ మాత్రమే కాదు.. మనకు జీవిత ఆరంభంలో కనిపించే రెండు దారుల కథ కూడా..
ఏ దారిలో వెళ్తామన్నది ఎవరికి వారే తేల్చుకోవాలి.🙏
జగన్ : వాళ్ళ నాన్న డాక్టర్ కాబట్టి, అది చూసి, పిల్లోడు CPR చేసాడు. CPR Full form ఏంటి ?
అప్పల రాజు కొడుకు (inner voice): నాకేమి తెలుసు బొంగు
జగన్ : CPR అంటే chest పంపింగ్
విలువలు, విశ్వసనీయత కోల్పోయిన మాజీ ముఖ్యమంత్రి @ysjagan గారు.
కొన ఊపిరితో కొట్టిమిట్టడుతున్న వ్యక్తిని అలాగే ఒడిలేసి, ఆ వ్యక్తి చావుకు కారణమైన ఒక పాపిని కలవటానికి మీరు వెళ్ళటం నిజంగా సిగ్గుచేటు.
నిజానికి మీరు కలవ వలసింది ఆ బాధిత కుటుంబాన్ని, ఎవరిని కలుస్తున్నారు ? ఆ నేరం ఆరోపింపబడిన వ్యక్తిని.
ఇంతకన్నా దిగజారుడు రాజకీయం ఇంకేముంటుంది @YSRCParty ?
రాసి పెట్టుకోండి అమరావతి రాజధాని నా ఐడియా అంటాడు🧛Delete చేసిన రిపోర్ట్స్ అన్ని వదుల్తాడు🃏
"వైజాగ్ రాజధాని వద్దు+sea దగ్గర ఏ కట్టడాలు వద్దు.రాష్ట్ర మధ్య దండిగా నీళ్లున్న చోట GREENFIELD కట్టాలి
రాజధాని self finance ఐడియా కూడా నాదే.రాజధాని పేరు మీద RE చెయ్యమని 2014లోనే చెప్పా"😂
ప్రజలు ఇచ్చిన ధ్వని కాలుష్యం పిటిషన్ మేరకు ఆకివీడు లోని ఈ చర్చిలో పైన 4 వ అంతస్తులో నలుదిక్కులకు శబ్దాన్ని పంచే 4 మైకులను పీకి వారికి అప్పగించటం జరిగింది. మీ ఊర్లలో మీరు పోలీస్ కి కంప్లైంట్ ఇచ్చి యాక్షన్ లేకపోతే సోమవారం మీ కలెక్టర్ కు PGRS లో కంప్లైంట్ ఇవ్వండి. ధ్వనికి దూరంగా ప్రశాంతంగా ఉండండి 🤗🤗🤗
The AI wave isn’t coming .. it’s already here. The real question is: Are you ready for the new job market?
If you’re a software professional today, how are you preparing yourself for a future where the number of IT jobs could shrink significantly in the coming months years?
If you’re a student, how are you gearing up for an AI driven world where perhaps only 2 out of every 10 current job roles may still exist in their present form?
What skills are you building?
What strategy are you following to stay relevant in the AI era ?
@SkWarangal అమరావతి అనేది అడవులలో కట్టటం లేదు బ్రదర్ విజయవాడ మరియు గుంటూరు మధ్యలో కడుతున్నారు అలాగే విజయవాడ గుంటూరు రెండు నగరాలు ఆల్రెడీ పెద్ద నగరాలు, జనాభా రెండు కలిపి 25 లక్షలు దాటి ఉన్నారు డెవలప్మెంట��� అనేది జీరో నుంచి కాదు....ఒకసారి వచ్చి చూడండి తెలుస్తుంది..
SIT కాదు, సుప్రీం కోర్టు కాదు, చంద్రబాబు గారు కాదు, పవన్ కళ్యాణ్ గారు కాదు...
జగన్ హయంలో తిరుమల లడ్డూ ఎంత దారుణంగా ఉండేదో, నెయ్యి వాసన లేదని, ఆ రోజుల్లోనే అనేక మంది సోషల్ మీడియాలో ఫిర్యాదు చేసిన విషయాలు చూడొచ్చు..
#TirumalaLaddooKalteeNijam#JaganMahaPapamNijam
తెలుగు ఇండస్ట్రీకి దొరికిన ఆణిముత్యం అనిల్ రావిపూడి…
ఈరోజు విడుదలై సూపర్ హిట్ అయినా మన శంకర్ వరప్రసాద్ గారు సినిమా షూటింగ్ దర్శకుడు అనిల్ రావిపూడి గురించి ప్రత్యేక విశేషాలు.
2025 మే లో మొదలు అయిన షూట్ డిసెంబర్ 4 సినిమా షూట్ అయిపోయింది. మొత్తం సినిమా 74 రోజులో పూర్తి చేశారు. మధ్యలో సినీ కార్మికుల సమ్మె కారణంగా 45 రోజులు షూటింగ్ నిలిచిపోయింది.
2025 జూన్ లో 17 రోజుల షూటింగ్ కోసం డెహ్రాడూన్ లోని ఒక స్కూల్ అలాగే పాట చిత్రీకరణ కొన్ని సీన్స్ కోసం వెళ్తే ఇండోర్ సీన్స్ హైదరాబాద్ లో కూడా చేసుకోవచ్చు అని 5 రోజులు కుదించుకుని నిర్మాతకు 75 లక్షలు ఆదా చేశారు దర్శకుడు అనిల్ రావిపూడి.
కేరళ పెళ్లి షూటింగ్ సెట్ సమయంలో ఆరోజంతా వర్షం షూటింగ్ కి అంతరాయం 5, 6 నటీనటుల డేట్స్ పై ప్రభావం చూపే అవకాశం. అనిల్ రావిపూడి వచ్చిన ఐడియా వర్షంలోనే గొడుగులు పట్టుకుని పెళ్లి జరుగుతున్నట్టు షూట��� చేసి పూర్తి చెయ్యడం విశేషం.
ఆ ఆలోచన విధానానికి చిరంజీవి గారు ఆ సమయంలో ఒక్క మాట అన్నారు అంటా ఇండస్ట్రీకి నువ్వు దొరకడం అదృష్టం ఒక కోదండరామి రెడ్డి, ఒక జంధ్యాల గారి లాంటి వారితో పోలుస్తూ దర్శకుడు అనిల్ రావిపూడి గారిని అభినందించారు…
50 కోట్ల పైగా బడ్జెట్ అంచనా తో వెళ్తే 32 కోట్లతో సినిమా పూర్తి చేశారు మన దర్శకుడు. ఇలాంటి ఆలోచన గల దర్శకులు మన ఇండస్ట్రీ కి చాలా అవసరం. నిర్మాతను కాపాడే విధంగా సినిమాలు త��యాలి.
అనిల్ రావిపూడి ది గ్రేట్ ❤️👌🔥🙏🏻
#anilravapudi #ManaShankaraVaraPrasadGaru
మాస్ ని టార్గెట్ చేస్తే యువత, మగాళ్లు వస్తారు...
అదే ఆడవారిని టార్గెట్ చేస్తే... సచ్చినట్టు ఇంట్లో వాళ్లందర�� తోడుగా వెళ్లాలి...
అబ్బబ్బ...
ఏమి పాయింట్ పట్టినావయ్యా @AnilRavipudi 🙄🫡