ఒక చిన్న ఆలోచన సమాజంలో పెద్ద మార్పును తీసుకురావొచ్చు 🙏
డిప్యూటీ CM పవన్ కళ్యాణ్ గారు తనని కలవడానికి వచ్చినప్పుడు , శాలువాలు , ఫొటోస్ కాకుండా , ఇలా కాయగూరలు తీసుకువస్తే , ఇవి మనం అన్న కాంటీన్ , డొక్కా సీతమ్మ కాంటీన్ లకి ఇవ్వొచ్చు ❤️
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారితో విజయవాడలోని క్యాంపు కార్యాలయంలో కలసి శుభాకాంక్షలు తెలిపిన విజయవాడ పోలీస్ సిటీ కమిషనర్ శ్రీ పి.హెచ్.డి.రామకృష్ణ , డీసీపీ శ్రీ ఆదిరాజ్ రాణా
నన్ను గెలిపించాలని తాడేపల్లిగూడెం ఓటర్లను కోరిన కీర్తిశేషులు కృష్ణంరాజు గారి భార్య ఉప్పలపాటి శ్యామల గారికి నా హృదయపూర్వక ధన్యవాదములు 🙏
@JanaSenaParty@PawanKalyan#HelloAP_ByeByeYCP
పాతికేళ్ల భవిష్యత్తుకు భరోసా
*ప్రతి మహిళకు రూ.1500/m
*మహిళలకు free బస్సు ప్రయాణం
*ప్రతి ఇంటికి ఏడాదికి 3 గ్యాస్ సీలిండర్లు free
*స్కూల్ కి వెళ్లే ప్రతి విద్యార్థికి రూ15000/Y
*ప్రతి రైతుకు ఏటా రూ.20000 ఆర్ధిక సహాయం
*యువతకు 20 లక్షల ఉపాధి అవకాశాలు లేదా నెలకు రూ.3000 నిరుద్యోగ భృతి
Respected @CollectorKakin1 Sir,
We have a severe water stagnation issue in our Village. You can see how much drainage water got stagnated. And this is further spoiling Crop in fields. My Dad complaining to SPANDHANA for past two years. But no action has been taken so far. You see the video.
Here are the complaint details.
For water stagnation : Kkd20240412196
For spoiling the crop : Kkd2024010261
Since this issue existing for more than 2 years and multiple complaints failed in last 2 years .
Hope this message will reach you.
Thanks in advance for your attention.
Looking forward to hearing from you.
This particular headline caught my eye , while waiting at Vijayawada Airport.
Hon. PM Modi Ji’s guarantee :
‘The Corrupt will go to jail’.
Dear ‘YCP’ this applies to your CM also.But the question is ; will this be before elections or post elections. People of AP are waiting for elections to oust YCP Govt and bring NDA alliance Govt of
BJP-TDP-JSP in the forthcoming elections.
నాకు ఎప్పుడు ఏది ఇవ్వాలో మా అధ్యక్షులు శ్రీ @PawanKalyan గారికి బాగా తెలుసు. ఒక సైనికుడి లక్ష్యం పోరాటం తప్ప పదవులు కాదు.
ఒక అన్నగా జగన్ తమకు న్యాయం చేయాలని సొంత తోబుట్టువులైన షర్మిల గారు, సునీత గారు ఎప్పటి నుండో పోరాడుతున్నారు. వారికి న్యాయం చేసి జగన్ గారు Credibility నిరూపించుకోవాలని మనవి.
ఈరోజు కేవలం జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం మాత్రమే కాదు, @PawanKalyan గారి స్పూర్తితో నాలాంటి ఎంతో మంది సామాన్య యువతకు రాజకీయ జీవితాన్ని ఇచ్చి మా రాజకీయ ప్రయాణానికి పుట్టుక రోజు. కావున నా లాంటి యువత అందరికీ అభినందనలు మరియు జనసేన పార్టీ నాయకులకు, వీర మహిళలకు, జనసైనికులకు @JanaSenaParty ఆవిర్భావ దినోత్సవం శుభాకాంక్షలు.
#JanasenaFormationDay
#JSPFutureOfAP