ఏమి స్పీచ్...ఏమి వాగ్దాటి..తెలుగు భాష మీద ఏమి పట్టు..ఏమి flow. ఆశువుగా అలవోకగా అక్షర దోషం లేకుండా మాట్లాడుతున్నాడు.
ఈ మధ్య కాలంలో ఇలాంటి స్పీచ్ వినలేదు. మాటలతో చంపేశాడు ...పాత సినిమాల్లో NTR మాస్ డైలాగ్ లు వింటున్నట్టు వుంది.
కానీ ఆ వాయిస్, ఆ స్పీచ్, భాష మీద ఆ కమాండ్...👌
ఏలూరులో గుండెపోటుతో మృతిచెందిన మాజీ డిప్యూటీ సీఎం, టీడీపీ నేత ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్ (నాని) గారి పార్థివదేహాన్ని సందర్శించి నివాళులు అర్పించాను. కుటుంబ సభ్యులను పరామర్శించాను. నాని గారి మృతిపట్ల నా ప్రగాఢ సానుభూతిని తెలియజేశాను. రాజకీయాల్లో హుందాతనానికి ప్రతీక ఆళ్ల నాని గారు. ఒక మంచి వ్యక్తిని కోల్పోవడం బాధాకరం. ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా, మంత్రిగా, ఉప ముఖ్యమంత్రిగా ఆళ్ల నాని గారి సేవలు చిరస్మరణీయం. ఆళ్ల నాని గారి కుటుంబానికి పార్టీ పరంగా, వ్యక్తిగతంగా అండగా ఉంటామని భరోసా ఇచ్చాను.
ఆంధ్రుల రాజధాని అమరావతి..!. ఒకప్పుడు దీని డిజైన్లు చూపిస్తే గ్రాఫిక్స్ అన్నారు.!. అభివృద్ధి చేస్తామంటే... అక్కడేముంది అడవి తప్ప అని విమర్శించారు..!. "బాసూ ఇప్పుడు...... ఒక్కసారి ఫేస్ అమరావతివైపు టర్నింగ్ ఇచ్చుకో'..!. తల అటు తిప్పితే...... కళ్లు తిప్పుకోలేరిక మరి..!. ఆ రేంజ్ లో జరుగుతున్నాయి అక్కడ పనులు..!. పగలే కాదు రాత్రి వేళల్లోనూ పనులు పరుగులు పెడుతున్నాయి..!. ఫ్లడ్ లైట్లు, భారీ క్రేన్ లు, యంత్రాల మధ్య నగరం అస్సలు నిద్రపోవట్లేదు..!. పనుల వేగవంతాన్ని చూస్తే... ఒకప్పుడు "అక్కడేం కడతార్రా" అనే వారంతా ఇప్పుడు "అబ్బా.. ఏం కడుతున్నార్రా" అనాల్సిందే.
తప్పక చూడాల్సిన వీడియో....
#DSC లో ఎలాంటి అక్రమాలు జరగలేదు - జడ శ్రవణ్ ..
ఇతను ప్రభుత్వానికి వ్యతిరేకమే కదా ...ఇతని మాటలు ఒకసారి వినండి. DSC విషయంలో @YSRCParty ఎలాంటి ఫేక్ ప్రచారం చేస్తుందో మీకే అర్థం అవుతుంది
బాబు అరెస్ట్ తో స్వీట్లు పంచినవారికి పోస్టింగ్ అని ఉదయం నుండి ట్రోల్ అవుతోంది. ఈ రెండేళ్లలో ఇలాంటివి కొన్ని జరిగాయి. 👉పొందడం ఉద్యోగి తప్పుకాదు. దమ్ము అది.
అలా పొందడానికి లాబీయింగ్ చేసినవారి పై చర్యలు తీసుకుంటే భవిష్యత్ లో ఇలాంటివి పునరావృత్తం కావు అనుకుంటున్నా!
"జగన్ ఆయన పేరులో 'G' చూసి.. జెన్ జీ (Gen Z) అనుకుంటున్నారు. కానీ జగన్ పేరులో ఉన్న జీ అంటే.. గొడ్డలి. అందుకే ఆ పార్టీకి 'గొడ్డలి పార్టీ' అని పేరు పెట్టడం జరిగింది."
-తిరుపతి కూటమి సభలో మంత్రి నారా లోకేష్ కౌంటర్
#NaraLokesh#YSJagan
రెండేళ్లలో నమ్మకాన్ని నిలబెట్టుకున్న కూటమి ప్రభుత్వం
✅ ₹65,000 కోట్లకు పైగా పింఛన్ల పంపిణీ
✅ ఆడపడుచులకు 4.26 కోట్ల ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ
✅ ₹23 లక్షల కోట్లకు పైగా పెట్టుబడుల ఆకర్షణ
✅ 21 లక్షలకు పైగా ఉద్యోగ అవకాశాల సృష్టి
✅ 269 అన్నా క్యాంటీన్ల ద్వారా 9.71 కోట్ల భోజనాల పంపిణీ
✅ 'తల్లికి వందనం' కింద 67.27 లక్షల మంది విద్యార్థులకు ₹10,090 కోట్ల ఆర్థిక సాయం
✅ 'అన్నదాత భరోసా' ద్వారా 46 లక్షల మంది రైతులకు ₹8,985 కోట్ల సాయం
✅ 1.25 లక్షల మత్స్యకార కుటుంబాలకు ₹250 కోట్ల ఆర్థిక చేయూత
✅ 'మన ఇల్లు - మన గౌరవం' కింద 5 లక్షల ఇళ్ల పంపిణీ
✅ స్త్రీశక్తి పథకం ద్వారా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం
✅ దివ్యాంగులకు ఉచిత ప్రయాణ సౌకర్యాల కల్పన
✅ 'ఆటో డ్రైవర్ల సేవలో' పథకం ద్వారా 2.90 లక్షల మంది డ్రైవర్లకు ₹436 కోట్ల సాయం
✅ మెగా డీఎస్సీ ద్వారా 15,941 టీచర్ పోస్టుల భర్తీ
✅ 5,757 కానిస్టేబుల్ పోస్టుల నియామకాలు పూర్తి
✅ చేనేత, మగ్గాలకు ఉచిత విద్యుత్ అందజేత
✅ సంక్షేమం - అభివృద్ధి రెండింటినీ సమన్వయం చేస్తూ ముందుకు సాగుతున్న ప్రభుత్వం
ఎందుకంటే ఇది మన ప్రభుత్వం... మంచి ప్రభుత్వం.
#2YrsOfTrustDevelopmentWelfare
#IdhiManchiPrabhutvam
#ChandrababuNaidu
#NaraLokesh
#AndhraPradesh
అభివృద్ధి చేసి ఆదాయం పెంచిన వారికే సంక్షేమం పంచే అధికారం ఉంది. అప్పులు చేసే వ్యక్తికి...తాకట్టు పెట్టే వారికి సంక్షేమం గురించి మాట్లాడే అర్హత లేదు
గత ప్రభుత్వంలో ఎమ్మార్వో కార్యాలయాలను, ఆసుపత్రులు తాకట్టు పెట్టారు.మద్యం ఆదాయాన్ని తాకట్టు పెట్టి అప్పులు తెచ్చారు
విధ్వంసం నుంచి వికాసం వైపు... స్వర్ణాంధ్ర నిర్మాణం వైపు కూటమి ప్రభుత్వం!
రాజధాని అమరావతి నిర్మాణం నుంచి భోగాపురం విమానాశ్రయం వరకు...
పాత్హోల్ ఫ్రీ రోడ్ల నుంచి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు వరకు...
గ్రామీణ రహదారుల నుంచి గిరిజన తండాలకు 4G కనెక్టివిటీ వరకు...
రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని మౌలిక సదుపాయాల విప్లవానికి శ్రీకారం చుట్టింది కూటమి ప్రభుత్వం.
✅ అమరావతికి శాశ్వత రాజధాని హోదా
✅ 20,060 కి.మీ పాత్హోల్ ఫ్రీ రోడ్లు
✅ విజయవాడ-మచిలీపట్నం 6 లేన్ రహదారి
✅ హైదరాబాద్-అమరావతి-చెన్నై బుల్లెట్ ట్రైన్
✅ భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం
✅ విశాఖ కేంద్రంగా రైల్వే జోన్
✅ 3 రీజియన్ల సమతుల అభివృద్ధి
అభివృద్ధే అజెండా... స్వర్ణాంధ్రే లక్ష్యం!
#2YrsOfTrustDevelopmentWelfare
#IdhiManchiPrabhutvam
#ChandrababuNaidu
#NaraLokesh
#AndhraPradesh
కూటమి ప్రభుత్వం సుపరిపాలనకు తొలి అడుగు పడి నేటికీ రెండు సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా భారీ మెజారిటీతో మాకు అఖండ విజయం అందించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ పేరు పేరునా ధన్యవాదాలు,పాదాభివందనాలు🙏🙏....
@ncbn@naralokesh#NCBN#NaraLokesh#PawanKalyan#మనమదనపల్లిమనలోకేష్ #sndshortsofficial #tdpupdates
AIIMS ఈ మూడు రాష్ట్రాలకు ఆల్మోస్ట్ ఒకటేసారి శాంక్షన్ అయ్యింది..CBN short time లో ల్యాండ్ allot చేసి continuous ఫాలో అప్ చేసుకొని full గా funds తెప్పించి మన AIIMS నీ ఎలా డెవలప్ చేశాడో చూడండి..
జగన్ ఇదే AIIMS కి కనీసం నీళ్లు ఇవ్వకుండా, ఎంట్రన్స్ లో చెత్త డంప్ చేసి రోజూ ఆ చెత్తను తగలపెట్టేవాడు, వెళ్ళే దారి మొత్తం పొగతో నిండిపోయి ఉండేది..
పొరుగున ఉన్న తెలంగాణ.. తమిళనాడికి చెందినవి ఇంకా ఎలా అసంపూర్ణంగా ఉన్నాయో చూడండి..
విజనరీ నాయకుడు ముఖ్యమంత్రిగా ఉంటే ఎలా ఉంటుంది అనేది మీరే ఆలోచించండి ..
@ncbn
RGUKT M మధు సుధాకర్ అరాచకాలు ఎక్కువ ఐయ్యాయి. ఆ PS madhu సుధాకర్ RGuKT నూజవిడు IIIT క్యాంపస్ లొ IT మెంటర్ గా పని చేస్తున్నారు అతని ని వైస్ ఛాన్సలర్ PS గా వేరే వాళ్ళ ని నియమించండి అని గౌరవ RGUKT ఛాన్సెలర్ madhu murthi గారికి మరియు వైస్ ఛాన్సలర్ MLN Rao గారికి చెప్పండి
RGUKT M మధు సుధాకర్ అరాచకాలు ఎక్కువ ఐయ్యాయి. ఆ PS madhu సుధాకర్ RGuKT నూజవిడు IIIT క్యాంపస్ లొ IT మెంటర్ గా పని చేస్తున్నారు అతని ని వైస్ ఛాన్సలర్ PS గా వేరే వాళ్ళ ని నియమించండి అని గౌరవ RGUKT ఛాన్సెలర్ madhu murthi గారికి మరియు వైస్ ఛాన్సలర్ MLN Rao గారికి చెప్పండి
@naralokesh@ncbn గౌరవ విద్యా శాఖ మంత్రి వర్యులు నారా లోకేష్ గారు NUZVIDU మరియు ONGOLE IIIT లకు డైరెక్టర్ లను నియమించండి శ్రీకాకుళం, కడప Rk valley IIIT లకు మాత్రం మే నియమించారు మిగతా 2 IIIT లకు కూడా డైరెక్టర్ లను నియమించండి
@naralokesh@ncbn గౌరవ విద్యా శాఖ మంత్రి వర్యులు నారా లోకేష్ గారు NUZVIDU మరియు ONGOLE IIIT లకు డైరెక్టర్ లను నియమించండి శ్రీకాకుళం, కడప Rk valley IIIT లకు మాత్రం మే నియమించారు మిగతా 2 IIIT లకు కూడా డైరెక్టర్ లను నియమించండి
@ncbn@naralokesh అమరావతి వేగంగా అభివృద్ధి చెందాలి అంటే అమరావతి లొ సుబ్రహ్మణ్యఏ స్వర స్వామి (శరవణ భవుడు )గుడి ఏర్పాటు చేయండి ఉదాహరణ కీ పళనిసుబ్రహ్మణ్యస్వామిగుడి టైప్చాగంటిగారుచాలాసార్లుతనప్రసంగంలొతమిళనాడుఅంతవేగంగాఅవటానికీసుబ్రహ్మణ్యంస్వమి అని చెప్పారు గుడి ఏర్పాటు చేయండి
బ్రాహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి సలహా తీసుని సుబ్రహ్మణ్యస్వామి గుడి ఏర్పాటు చేయండి (అమరావతి వేగంగా అభివృద్ధి చెండటం కోసం )ఆ సుబ్రహ్మణ్యస్వామి అనుగ్రహం కోసం అలోచించి నిర్ణయం తీసుకో గలరు