కృష్ణలంక రీటైనింగ్ వాల్ కట్టింది వైసీపి అని ప్రచారం చేసుకొంటున్నారు కదా...??
మరి మాజీ మంత్రులు, కొడాలి నాని, అనిల్ కుమార్ యాదవ్. ఇద్దరు కలసి అదే కృష్ణలంక రీటైనింగ్ వాల్ మీద నిలబడ్డారు.. అది మీరు కట్టిందేనా..?
ఆగస్ట్ 18 2019 న ఫోటో దిగారు..
YSRCP అధికారంలోకి వచ్చింది జూన్ 2019 లో....అంటే మూడు నెలల్లో రిటైనింగ్ వాల్ కట్టారా....?
ఇకనైనా తప్పుడు ప్రచారాల తెర తీయండి..!
#FekuJagan #NaraChandraBabuNaidu
#AndhraPradesh #Vijayawada