DSC 2025 నియామకాలపై తప్పుడు ప్రచారం చేయడం ‘గొడ్డలి పార్టీ’ అధ్యక్షుడు తన ప్రధమ కర్తవ్యంగా పెట్టుకున్నట్లు కనిపిస్తున్నది. ‘డబ్బులు తీసుకుని ఉద్యోగాలు ఇచ్చారు’ అంటూ ఆయన తప్పుడు సమాచారాన్ని సిగ్గు లేకుండా చెబుతూనే ఉన్నాడు. జగన్ రెడ్డి తన పాలనాకాలంలో దారుణమైన నేరాలు చేసి అడ్డంగా దొరికిపోయిన విషయం మనకు తెలిసిందే. మద్యం కుంభకోణంలో సిట్ దర్యాప్తుతో బాటు ఇప్పుడు ఎన్ ఫొర్సుమెంట్ డైరెక్టరేట్ (ఈడీ) రంగంలో దిగింది. ఏపిపిఎస్సీ గ్రూప్ వన్ ఉద్యోగాల విషయంలో జగన్ రెడ్డి బ్యాచ్ రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయింది. తిరుమల శ్రీ వేంకటేశ్వరుడి పవిత్ర లడ్డూ ప్రసాదంలో కెమికల్ నెయ్యి కేసులో కూడా ఈడీ జోక్యం చేసుకుని అరెస్టులు ప్రారంభించింది. వీటన్నింటి నుంచి ప్రజల దృష్టి మరల్చడానికి ‘గొడ్డలి పార్టీ’ DSC 2025 నియామకాలపై తప్పుడు ప్రచారం చేస్తున్నది.
జగన్ రెడ్డి పదే పదే టీచర్లను అవమానిస్తూ ‘డబ్బులు పెట్టి పోస్టులు కొనుక్కున్నారు’ అంటున్నాడు. జగన్ రెడ్డి తప్పుడు ప్రచారాన్ని ప్రభుత్వం ఇప్పటికే తీవ్రంగా ఖండించింది. వివరణలు ఇచ్చింది. తెలుగుదేశం పార్టీ నాయకులు పలుమార్లు స్పష్టతనిచ్చారు. గౌరవ విద్యాశాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ జగన్ రెడ్డి చర్చకు రావాలని బహిరంగ సవాల్ విసిరారు. ఇవన్నీ జరిగిన తర్వాత ఇప్పుడు DSC 2025 లో ఎంపికై గౌరవప్రదంగా ఉద్యోగం చేసుకుంటున్న గాయత్రి అనే టీచర్ జగన్ రెడ్డి కళ్లు తెరిపించేలా మాట్లాడారు. ఇది విని అయినా సిగ్గు తెచ్చుకో జగన్….
#FactCheckTDP
#YCPFakeBrathuku
#PsychoFekuJagan
#AndhraPradesh
ఇలా ఉంటాయి అండి పేటీఎం కబుర్లు!! 🤦
హాఫ్ బాటిల్ కొన్నాడు - క్వార్టర్ పొట్టలోకి వేసాడు. 😄😅
ఒరేయ్ బాబు నువ్వు స్కాన్ చేయాల్సింది బాటిల్ మూత మీద ఏపీ ప్రభుత్వం వేసే స్టికర్ మీద ఉండే QR కోడ్ రా నాయనా.
#LokeshWithCadre#NaraLokesh
గుండెల నిండా పొంగుతున్న కొండంత ప్రేమనే..
గుండెల మీద మీ బొమ్మలుగా ముద్ర వేయించుకున్నా అన్నా..
మీ పేర్లే నా గుండెచప్పుడు కాగా..
మీ సైన్యంలో ఒకడిగా జీవితాంతం నడుస్తుంటా అన్నా..
#AndhraPradesh
A packed week ahead, and I couldn’t be more excited!
From ₹11,000 crore disbursement for Palle Panduga 3.0 rural infrastructure development in Udayagiri and 25,000 housing pattas distribution in Vijayawada, to doorstep pension delivery in Repalle, the Rayalaseema Hub development meet in Madanapalle, the Pan IIT development meet, and 3 lakh rural houses distribution in Tenali, followed by Jal Jeevan Mission, ensuring drinking water reaches every household.
𝐅𝐫𝐨𝐦 𝐔𝐝𝐚𝐲𝐚𝐠𝐢𝐫𝐢 𝐭𝐨 𝐕𝐢𝐳𝐚𝐠, 𝐭𝐡𝐞 𝐝𝐞𝐯𝐞𝐥𝐨𝐩𝐦𝐞𝐧𝐭 𝐦𝐚𝐩 𝐢𝐬 𝐞𝐱𝐩𝐚𝐧𝐝𝐢𝐧𝐠 𝐚𝐜𝐫𝐨𝐬𝐬 𝐀𝐏. ✅️
𝐖𝐞𝐥𝐟𝐚𝐫𝐞. 𝐃𝐞𝐯𝐞𝐥𝐨𝐩𝐦𝐞𝐧𝐭. 𝐑𝐞𝐟𝐨𝐫𝐦𝐬. 𝐀𝐥𝐥 𝐩𝐚𝐜𝐤𝐞𝐝 𝐚𝐧𝐝 𝐭𝐢𝐜𝐤𝐞𝐝. ✅️
Looking forward to meeting my beloved people. Come, join us in this development saga!
#AndhraPradesh
#WorkNeverStops
ఉండవల్లి నివాసంలో జాబ్ కేలండర్-2026పై మంత్రుల బృందం సమీక్ష నిర్వహించింది. ఈ సందర్భంగా వివిధ శాఖల్లో భర్తీ చేయాల్సిన పోస్టుల గురించి అధికారులు వివరించారు. వివిధ విభాగాల్లోని ఖాళీలను డిపార్ట్ మెంట్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని భర్తీ చేయాలని సీఎం గారు నిర్దేశించారని, ఆ దిశగా అధికారులు చర్యలు చేపట్టాలని మంత్రుల బృందం ఆదేశించింది. మొత్తంగా 10,060 పోస్టుల భర్తీకి చర్యలు తీసుకోవాలని, ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో ఎలాంటి వివాదాలకు ఆస్కారం లేకుండా సకాలంలో పోస్టులు భర్తీ చేసి, ప్రతి ఏడాది జాబ్ కేలండర్ విడుదల చేయాలని ఆదేశించడం జరిగింది.
కర్నూలు జిల్లా పత్తికొండలో టాటా పవర్ ప్రాజెక్టులకు శంకుస్థాపన కార్యక్రమానికి వెళ్లిన నాకు ఎమ్మెల్యే కేఈ శ్యామ్ బాబు గారి ఆధ్వర్యంలో ఆదోని నియోజకవర్గం సాదాపురం, విరుపాపురంలోనూ పార్టీ శ్రేణులు స్వాగతం పలికాయి. ఈ సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలను కలుసుకున్నాను. అర్జీలు స్వీకరించాను.
‘‘కోటిమంది కార్యకర్తలు సభ్యులుగా ఉన్న అతిపెద్ద కుటుంబం నాది...
ఆ కుటుంబం కోసం ఏపని చేసినా పవిత్రంగా చేయాలనేది నేను బలంగా నమ్ముతాను..
ఇన్సూరెన్సు, ఎన్టీఆర్ మోడల్ స్కూళ్లు ఒక భాగం మాత్రమే..
ఇప్పుడు కార్యకర్తలకు ఆరోగ్య పరీక్షలు చేయిస్తున్నాం.. వారి ఆరోగ్యంపై శ్రద్ధ పెడుతున్నాం.’’
#LokeshWithCadre
#NaraLokesh
#AndhraPradesh
పోలవరం జిల్లా గొల్లగూడెం వద్ద గోదావరిలో చేపలవేటకు వెళ్లి ఇటీవల ప్రాణాలు కోల్పోయిన ఊకె సుశీల, తుర్రం భారతి, బాసిబోయిన బాలరాజు, ఊకె రమేష్ కుటుంబ సభ్యులను రంపచోడవరంలో కలిశాను. బాధిత కుటుంబ సభ్యులకు ఏ కష్టమొచ్చినా తాను అన్ని విధాలా అండగా ఉంటానని హామీ ఇచ్చాను.
#MegaPTM4inAP#MegaParentTeacherMeeting
పసి పిల్లలతో కలిసి సహపంక్తి భోజనం..
చదువుల గురించి ఆరాతీస్తూ ఆత్మీయమైన ముచ్చట్లు..
మధ్యాహ్నం భోజనం గురించి ప్రత్యేకంగా ఎంక్వయిరీ..
భోజన మెనూ గురించి.. నాణ్యత గురించి తెలుసుకోవడం..
ఈ సంస్కారాలే కదా పిల్లలకు ఆత్మీయతల్ని పంచేది!
కూటమి నాయకుల పట్ల పిల్లల్లో ప్రేమను పెంచేది!
#IdhiManchiPrabhutvam
#ChandrababuNaidu
#NaraLokesh
#AndhraPradesh
తన కొడుకు వలన ఒక అమాయకుడు మరణిస్తే..
తన కొడుకును కాపాడడానికి మరో అమాయకుడిని బలిపశువుగా చేసిన..
నేరపూరిత కుట్ర బుద్ధులను కూడా అమాయకత్వం అంటారా..
జగన్.. ఏ రకంగా మీ సీదిరి అప్పల్రాజు అమాయకుడో చెప్తారా..?
#YcpCriminalPolitics#PsychoFekuJagan#EndOfYCP#AndhraPradesh
#MegaPTM4inAP
పోలవరం జిల్లా రంపచోడవరం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన మెగా పేరేంట్ టీచర్ మీటింగ్ లో సీఎం చంద్రబాబు గారితో కలిసి పాల్గొన్నాను. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సభలో ప్రసంగించాను. వచ్చే ఏడాదిలోగా గిరిజన ప్రాంతాల్లో భవనాలు లేని ప్రభుత్వ స్కూళ్లకు సొంత భవనాలు ఏర్పాటు చేస్తాం. ఈ ఏడాది ప్రైవేటు నుంచి ప్రభుత్వ పాఠశాలలకు 1.10లక్షల మంది విద్యార్థులు వచ్చారు. ప్రభుత్వ స్కూళ్ల ఎదుట నో అడ్మిషన్ బోర్డుల ఏర్పాటుతో రెండేళ్ల కష్టం ఫలించింది. చరిత్రలో తొలిసారి ప్రభుత్వ టెన్త్ ర్యాంకర్లతో యాడ్స్ ఇచ్చాం. రాష్ట్ర భవిష్యత్తు కోసం అందరం కలిసికట్టుగా ముందుకు సాగుదామని ఈ సందర్భంగా పిలుపునిచ్చాను.
@ncbn
పచ్చదనం – పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత.
మచిలీపట్నం 13వ డివిజన్ ప్రభుత్వ ఆసుపత్రి సమీపంలో డీసీఎస్ఎస్ చైర్మన్ శ్రీ బండి రామకృష్ణ గారు, స్థానిక నాయకులతో కలిసి మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన, హరిత వాతావరణాన్ని అందించేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలి..
#Machilipatnam #HarithaAndhra #GoGreen #PlantATree #Environment
#AdminPost
న్యూడిల్లి :
పార్లమెంట్ వర్షాకాల సమావేశాల నేపథ్యంలో న్యూఢిల్లీలో తెలుగుదేశం పార్టీ నూతన ఎంపీలు గురువారం సెషన్ విరామ సమయంలో టీడీపీ ఎంపీలు సానా సతీష్, భాష్యం రామకృష్ణ, చింతకాయల విజయ్ కలిసి కేంద్ర సమాచార ప్రసార, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి డాక్టర్ ఎల్. మురుగన్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ప్రస్తుత వర్షాకాల సమావేశాల నిర్వహణ తీరుతెన్నులు, రాజ్యసభ సెషన్స్‌లో చర్చకు రానున్న పలు కీలక ప్రజా సమస్యలు, బిల్లులు మరియు పార్లమెంటరీ సాంప్రదాయాలు, నిబంధనలపై ఈ సందర్భంగా వారు కేంద్ర మంత్రితో సుదీర్ఘంగా చర్చించారు. పార్లమెంటరీ విధానాలపై అవగాహన పెంచుకోవడంతో పాటు రాష్ట్ర ప్రయోజనాల సాధనకు సంబంధించిన పలు అంశాలు ఈ భేటీలో చర్చించారు.